3- వచ్చే 18 నెలలు జనసేన ఎదుగుదలని అడ్డుకోవడానికి , జనసేన లీడర్స్ మధ్య లేని గొడవలు పెట్టి , పదే పదే ఆ ఫేక్ వీడియోస్ ని కావాలని వైసీపీ /టీడీపీ లు ప్రచారం లో పెడతాయి @PawanKalyan
4- జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల తోటి ఎంత మంది కలసి పని చేస్తున్నారు ?? ,
5- మీ జిల్లా /మీ మండలం లో మీరు జనసేన జిల్లా /మండల అధ్యక్షుడుకి ఏ విధంగా హెల్ప్ చెయ్యగలరు అనేది ఆలోచించండి. @PawanKalyan