అవసరమైన అనుమతులు లేకుండా 23సం. గా పనిచేస్తున్న LG పాలిమర్స్ కథ ఇది. #JSPThreads
Cont.👇
LG పాలిమర్స్ ఇండియా Pvt.Ltd నుంచి స్టెరిన్ అను విష వాయువు లీక్ అయ్యింది.
తగిన సేఫ్టీ లేకపోవడం వల్లనే 8 మంది చనిపోగా,1000+ ని పైగా ఆసుపత్రి లో చేర్చారు.
2018 లో, రూ.168 కోట్ల తో,పర్యావరణ శాఖ,అటవీ శాఖ మంత్రిత్వo కి..
250 t/d (టన్నులు/రోజు) నుంచి ఇప్పుడు ఉన్న 415 t/d కి ప్రొడక్షన్ పెoచడానికి ప్రపోజల్ సబ్మిట్ చేశారు.కానీ, దానికి తగిన గైడ్లైన్స్ పాటించక పోవటం వలన స్టైరిన్ విషవాయువు లీక్ అయ్యింది.
పెట్రోకెమికల్ ప్రాసెసింగ్ రిఫైనరీలు లో స్టైరిన్ ఏర్పడుతుంది. #VizagGasleak #JSPWithVizagGasVictims
స్టైరిన్ తో PVC పైపులు, కప్పులు వంటి ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ చేస్తారు.
ఓవర్హీటింగ్ జరిగి పైపు నుంచి స్టైరిన్ లీక్ అయ్యింది.
'తుప్పు' పట్టడం వలనే జరిగింది అని కొందరు పారిశ్రామిక నిపుణుల అంచన.
రసాయనాలు రాపిడి స్వభావం,వలన స్టోరేజ్ ట్యాంక్ లో తుప్పు ఏర్పడింది. #VizagGasTragedy
800ppm,దాటిన గ్యాస్ ద్వారా బాధితుడు కోమ కి వెళ్ళే అవకాశం ఉంది.
➡️ అంతేకాక,
శ్లేష్మ పొర, కంటి చికాకు మరియు జీర్ణాశయం సమస్యలు వస్తాయి.
➡️ స్టోరేజ్ ట్యాంక్ & ఫీడింగ్ లైన్ నుంచి 3 టన్నుల గ్యాస్ లీక్ అయ్యింది. #AndhraPradesh
గ్యాస్ లీక్ అవడానికి కారణాలు:
➡️స్టైరిన్ గ్యాస్ ను తగిన ఉష్ణోగ్రత లో ఉంచకపోవడo ద్వారా స్టోరేజ్ ట్యాంక్ లో ఒత్తిడి పెరిగి,వాల్వ్ దెబ్బతిని,గ్యాస్ లీక్ అయ్యింది.
➡️ స్టైరిన్ గ్యాస్ స్టోర్ చేసిన ట్యాంక్ పురాతన కాలంలో క్లీన్ చేసి,సరైన నిర్వహణ చేయలేకపోయారు. #LGpolymers #VizagGasLeak
అలా రెండు 5 మెట్రిక్ టన్నుల స్టోరేజ్ ట్యాంక్ నుంచి 3 టన్నుల గ్యాస్ పరిసర ప్రాంతాలలోకి లీక్ అయ్యింది.
➡️ ఈ గ్యాస్ లీక్ అవుతున్నా కాని, VOC డిటెక్షన్ సిస్టమ్,మానిటరింగ్ చేయంటం లొ పూర్తిగా విఫలమైయారు
➡️ 2-3 కి.మి వరకు గ్యాస్ వ్యాప్తి చెంది,ఒక గ్రామం,నివాస ప్రాంతాo దెబ్బ తిన్నాయి
ప్రభుత్వం దే బాధ్యత:
➡️ స్టైరిన్ స్టోరేజ్ యొక్క ట్యాంక్ ని LG పాలిమర్లు ఇంజనీర్లు పరిశీలించాలి.
➡️ యూనిట్ యొక్క సేఫ్టీ అంశాలను పరిశ్రమల శాఖ యొక్క కర్మాగారాల ఇన్స్పెక్టర్ ముందే
పరిసీలించి ఉండాలి.
➡️ పర్యావరణ నష్టం ఇలా జరిగాక, ఇంకెప్పుడు కొల్కోవాలి? #Vizag
ఆ ప్రాంత ప్రజా వాధన వినకుండానే,PCB,
ఆపరేషన్ మరియు విస్తరణశాఖ,
'రెడ్ కేటగిరీ ప్లాంట్ 'ని నివాస ప్రాంతాలో ఏవిధంగా అనుమతిoచారు.?
సరైన స్క్రూటినీ లేకుండా,PCB ప్రమాదకరమైన గ్యాసెస్ & హైడ్రోకార్బన్లు
ఉదా.,స్టైరిన్ ను రిలీజ్ చేసిన విస్తరణ యూనిట్ కి ఎలా అనుమతి ఇచ్చారు.? #YCPDestroyedAP
2018 లో, విస్తరణ శాఖ వలన ఎటువంటి ప్రమాదం జరగదు అని కంపెనీ అప్లికేషన్ లొ ఎలా దాఖలు చెస్తారు? రెగ్యులేటరీ యంత్రాంగం ఏ విధంగా అనుమతి ఇచ్చారు..? #JSPThreads
2018 లో టిడిపి ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఈ పాపం మూటకట్టుకున్నారు,
అప్పుడు తప్పుబట్టిన వైసీపీ పార్టి,
తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగ అదే బాటలో నడుస్తున్నారు.
ఉదా.,అచ్చుతాపురం గ్యాస్ లీక్. #RipTdp
మన తెలుగు మీడియా కి ప్రశ్నించే దైర్యం లేకపోయినా,జాతీయ మీడియా ఈ అంశం చేపట్టింది. కానీ,మన ప్రభుత్వo & సలహాదారుల చేతకానితనం గురించి తెలిసిందే. @abntelugutv@TV9Telugu
అసందర్భంగా మాట్లాడటం,సూటిగా ప్రశ్నిస్తే పారిపోవడం. నాయకుడి నుంచి కేడర్ దాకా ఒకటే ఫార్ములా.
అచ్చుతాపురం గ్యాస్ లీక్:
Brandix.pvt Ltd పరిసర ప్రాంతాలలో ప్రమాదం వలన 50 మంది అస్వస్థత చెంది ఆసుపత్రిలో చేరిన విధానం శోచనీయం.
అంతకుముందే జూన్ లో,178 మహిళా కార్మికులు,లాబొరేటరీ లొ గ్యాస్ లీక్ అయ్యి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఒకే చోట రెండు సార్లు ప్రమాదం ఏర్పడింది.
LG పాలిమర్లు, వైజాగ్. సంఘటన తర్వాత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కొన్ని మార్గదర్శకాలు పెట్టి వాటి అనుగుణంగా కంపెనీ కార్యకలాపాలు ఉండాలని,తిరిగి ఇటువంటి విపత్తులు జరగకూడదని నిర్దేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం అవి పాటించి.. మిగిలిన పరిశ్రమల్లో అమలు జరిపుoడాలి #VizagGasTragedy
అలా జరగలేదు గనుక అచ్చుతాపూరం గ్యాస్ లీక్ సంభవించింది.
ఇటువంటి దుర్ఘటన వలన జంతునష్టం, పర్యావరణ కాలుష్యము తో పాటు,
ఆ ప్రాంతంలో నివాసం అనేది లేకుండా పోతుంది, కూడా. #JSPThreads
థర్మల్ పవర్ ప్లాంట్,పెట్రోలియం కంపెనీ యూనిట్, ఇంకా చాలా పారిశ్రామిక యూనిట్ కొండపల్లి & ఇబ్రహీంపట్నం లొ ఉన్నాయి.(విజయవాడ శివార్లలో).
రాష్ట్ర సగటు ఉష్ణోగ్రత విజయవాడ శివార్లలో కంటే ఈ ప్రాంతాల్లో 2-3 డిగ్రీలు అధికంగా ఉంటుంది.
ఫార్మా,సిమెంట్ మరియు ఇంజనీరింగ్ పరిశ్రమలు కలుపుకొని కొండపల్లి లో 60 పరిశ్రమలు ఉన్నాయి.
ఆ ప్రాంత ప్రజలు,వికారమైన వాసన ఉద.,వంట గ్యాస్ లీక్ అవ్తునట్టు, పీల్చే గాలిని కలుషితం అవుతుంది అని ఎప్పటి నుండో ప్రజానాయకులకు విన్నవించినా కూడా ప్రయోజనం లేదు.
ఈ పారిశ్రామిక జోన్ లొ 13ఫార్మా కoపెనీస్ ఉన్నాయి. గతంలో కూడా రసాయన మరియు విషపూరిత వాయువులు పలు సార్లు లీక్ అయ్యాయి.
కనీసం ఇప్పటికి కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఈసారి విజయవాడ లో దారుణం చూడవలసిందే.
జనసేన గళం :
ప్రతిసారీ ప్రమాదం ఏర్పడాలి అప్పుడే సహాయక చర్యలు చేపట్టాలని అనుకోవడం అవివేకం అనుకోవచ్చు.
కనీసం,వైజాగ్ దుర్ఘటనతోనైనా, అప్రమత్తం అయ్యి ఉంటే అచ్చుతాపురం సంఘటన జరిగి ఉండేది కాదు. కనీసం ఇప్పటికైన ప్రభుత్వం మెల్కొనక పోతే,పర్యావరణ వినాశనమే.
#JSPWithVizagGasVictims
జనసేన 7 సిద్ధాంతాల లో ఒకటైన "పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం" చాలా గొప్పది. ఇది జరగాలి అన్నా, మన ప్రకృతి ని కాపాడుకోవాలి అన్నా, మనం చెయ్యవలసిన ఏకైక పని, గాజు గ్లాస్ కి ఓట్ వేయడం. మన జనాసేన నాయకులని గెల్పించడం.
"వృక్షో రక్షతి రక్షితః"
బాధితులకు అండగా నిలవాలని జనసేనని పిలుపు అందుకుని సహాయక చర్యలు చేపట్టిన జనసేన నాయకులు @DrSandeepJSP#Jspwithvizagvictims
ధర్మో రక్షతి రక్షితః
6900 ఎకరాల విస్తీర్ణంలో 79 నిక్షేపాలలో సిలికా కనుగొనబడింది. చాలా చోట్ల అనుమతులు లేకుండా సిలికాన్ అక్రమ మైనింగ్ జరుగుతోంది. అధికారుల తనిఖీల్లో 1000కి పైగా బోగస్ అనుమతులు గుర్తించారు. #JSPThreads @JoshiPralhad
సెలవు రోజుల్లో లారీల్లో రోజుకి 9ట్రిప్పులు వరకు లోడ్ తరలిస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం, జిల్లా నుంచి దాదాపు 18లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించారు. అనధికారికంగా ఇంతకు 3రెట్లు i.e., 54లక్షల మెట్రిక్ టన్నుల అక్రమంగా తరలించారని సమాచారం. #YCPDestroyedAP
#JanasenaRythuBharosaYatra
ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛందంగా "క్రాప్ హాలిడే నిరసన ఉద్యమం"లో భాగంగా రైతులు తమ సొంత భూమిని ఎందుకు బీడుగా ఉంచారు?
మనలో చాలా మందికి, సెలవుదినం అనగా సంతోషకరమైన క్షణాలను కలిగిస్తుంది,అయితే రైతులకు 'క్రాప్ హాలిడే' ప్రకటన వారిలోని సహనం చివరి దశకు చేరాక వస్తుంది.
➡️ గోదావరి డెల్టా, రాయలసీమలోని 7 జిల్లాలకు చెందిన రైతులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
👉రాయలసీమ:
వరి, వేరుశెనగ & పసుపు ఇక్కడి ప్రాంతపు సానుకూల పంటలు.
కడప కెనాల్ (కెసి), ఇది 90,000 ఎకరాల అధికారిక ఆయకట్టును కలిగి ఉంది. #JanasenaParty #JanaSenaRythuDeeksha
సాధారణంగా, జులై నాటికి 50,000 ఎకరాల్లో రెండో పంటకు సిద్ధం అవ్వాలి, అయితే ఇప్పుడు అది అసాధ్యమనిపిస్తోంది. వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
కారణాలు:
➡️అధిక ఇన్‌పుట్ ధర. (పెట్టుబడి)
➡️ లాభసాటి ధర లేకపోవడం వల్ల చాలా ఆయుకట్ ప్రాంతాలలో విస్తీర్ణం తగ్గుతుంది