◆ ఉపాధి పెరిగిందా ??
◆ విద్యా రంగం బాగుపడిందా ??
◆ వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా ??
◆ ధరలు అందుబాటులోకి వచ్చాయా ??
◆ ఇంధనం అందెంత ఎత్తులో ఉందా ??
◆ ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా ??
◆ ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా ??
2/n
◆ రైల్వే లో సామాన్యుడికి బోగీలు పెరిగాయా ??
◆ టోల్ టాక్స్ లు ఏమైనా తక్కువ చేశారా ??
◆ దేశంలో పేదరికం తగ్గిందా ??
◆ మధ్యతరగతి మాసిపోయిందా ??
◆ ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా ??
◆ రైతులకు బ్యాంకుల్లో అప్పు పుడుతోందా ??
3/n
◆ బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా ??
◆ నిర్మాణ రంగం నిలదొక్కుకునిందా ??
◆ ఉత్పత్తి రంగం ఊపందుకుందా ??
◆ ఇదంతా ఎవరి ఘనత ??
◆ యాడ పెట్టాం ఈ అప్పంతా ??
◆ యాడికి పోయింది లేక్కంతా ??
◆ ఎక్కడికి పోయారు దేశ భక్తులంతా ??
4/n
◆ మూగపోయిందెం మేధావి వర్గమంతా ??
◆ ప్రశ్న అనేది పుట్టకపోతే ??
◆ ఎందుకు పుట్టాం రా ఈ దేశంలో అనుకునే రోజు రానే
రావచ్చు !!
5/n
తస్మాత్ జాగ్రత్త !!
మేలుకో వినియోగ దారుడా అని ప్రభుత్వం ఒకప్పుడు ప్రచారం చేసేది.!
మేలుకో భారతీయుడా అని మనకి మనమే ప్రచారం చేసుకోవాలి.!
దేవేందర్ గౌడ్
నవతెలంగాణ పార్టీ పెట్టి నామరూపాలు లేకుండ పోయిండు
నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ నగారా సమితి పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే టీఆర్ఎస్ వెంటపడి గెలిపించింది. అయినా కేసీఆర్ మీద ఈర్శతో బీజేపీల చేరి ఎంపీకి పోటీచేసి ఓడిపోయి 1/n
కాంగ్రెస్ లో చేరి రాజకీయ ప్రాభవం కోల్పోయాడు
ప్రొఫెసర్ కోదండరాం
కేసీఆర్ సహకారంతో జేఏసీ చైర్మన్ గా ఎన్నికై కేసీఆర్ ఆదరించినా విస్మరించి కాంగ్రెస్ మేనిఫెస్టో రాసి సొంతంగా పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ పెట్టి పోటీకి వెళ్తే జనాలు పట్టించుకోలేదు. 2/n
కాంగ్రెస్ కాదు పొమ్మంది. వెంట నడిచిన చెరుకు సుధాకర్, చింతపండు నవీన్, రచనారెడ్డిలు దూరమయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే వారే ఆయనకు వ్యతిరేకంగా నిలిచారు
మాజీ ఎంపీ వివేక్
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటనడిచి తెలంగాణ రాగానే కాంగ్రెస్ లకు జంప్ చేసి , 3/n
Why KCR criticize Modi ? & Why He wants to establish a new national party ?
Read Thread👇
There is a need for a qualitative change in the nation.75 yrs have already gone by. It’s high time now. I appeal to the youth of this country to awaken and fight for this nation.
BJP should be thrown in Bay of Bengal for nation to thrive.
In india 65,000 TMC water is available but At present, the country is utilizing only 35,000 TMC through projects. Water wars seen everywhere in the country. What's the reason? Because of bad water policy of modi govt
3.
BJP and the Centre are causing religious tensions and creating feuds among people. Modi termed the opposition parties as ‘Urban Naxals’, if anyone questioning the BJP are abused as urban naxals or anti-nationals. “Is that what we expect from a Prime Minister ?
◆ కింది నాలుగు లేఖలు..
◆ గత నలభై రోజుల్లో కేంద్ర ప్రభుత్వం..
◆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత..
◆ ఆహార సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వానికి రాసినవి..
Date :- 31-08-2021
దేశంలో మనదగ్గర బియ్యం, గోధుమల నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు పప్పు దినుసులు, నూనె గింజల కొరత ఉన్నది. కాబట్టి రైతులను ఇతర పంటలను సాగుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయాలని తెలంగాణ అధికారులు కోరారు.
( 1/n )
బాయిల్డ్ రైస్ సేకరణ పరిమితంగానే జరుగుతుంది. అదనంగా ఒక్క గింజ కూడా తీసుకొనేది లేదు. 2021-22 యాసంగికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయదు.
( n/n )