దేశవ్యాప్తంగా పెన్షనర్లు, వారి సంఘాలు ప్రతి సంవత్సరం డిసెంబరు 17న పెన్షనర్స్ డేను నిర్వ హిస్తున్నారు. మధ్యతరగతి పెన్షనర్సు చొరవతో ప్రారంభమై ఈనాడు పరిశ్రమల పెన్షనర్లు కూడా ఈ పెన్షనర్స్ డే పాటిస్తున్నారు. 17.12. 1982న మన దేశ ఉన్నత న్యాయ స్థానం పెన్షన్ అంశంపై #PensionersDay
ప్రకటించిన తీర్పే ఈ పెన్షనర్స్ డేకు మూలం. సమాజంలోని పలు రుగ్మతలకు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక కోణాల నుంచి చర్చలు జరుగుతున్నకాలమది. న్యాయ స్థానాల నుంచి కూడా పలు చారిత్రాత్మకమైన తీర్పులు వెలువడిన కాలమది. ఉదాహరణకు 180రోజులు పూర్తిచేసిన క్యాజువల్ కార్మికులకు
రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, కనీస జీతమివ్వలేని యాజమాన్యాలు, కర్మాగారాలూ నడపటానికి అనర్హులన్నటువంటి తీర్పులు వచ్చిన కాలమది.
17.12.1982 తీర్పులో ఒకే పెన్షను విధానంలో వివిధ గ్రూపులుండరాదన్న అంశమేకాకుండా, పెన్షను హక్కు, యాజమాన్యాల బాధ్యత వంటి అంశాలను సవివరంగా తీర్పులో వక్కాణించారు.
పెన్షను రూల్సు-1972కు ప్రభుత్వం, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షను) రూల్సు 1972 సవరించిన ఫలితంగా ఒనగూరే ప్రయోజనాలను భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తాయని సవరించారు. ఈ అంశం న్యాయ వ్యతిరేకమనీ, సహజ చట్టాలను వమ్ముచేస్తున్నదనీ డి.ఎస్.నకారా,
ఇతరులు న్యాయస్థానంలో వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యం ఫలితంగా పెన్షను దాని పుట్టుపూర్వోత్తరాలతోపాటు, సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల నుంచి పరిశీలించి, విశ్లేషించి ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ''రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సోషలిస్టు, లౌకిక, ప్రజాస్వామిక రాజ్యం''
ధ్యేయాలతోకూడిన రాజ్యంలో ప్రజలకు, కార్మికులకు ఉద్యోగులకు సంక్షేమ విధానాలను, ఆశయాలను, అమలు చేయాలన్న పూర్వరంగంలో ఈ తీర్పు వచ్చింది. ఉద్యోగులకు, కార్మికుల సమస్యలపై వచ్చిన తీర్పులలో తలమానికమైనది. కార్మికుల, ఉద్యోగుల, పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎంతో ఇనుమడింపచేసింది
ఈ తీర్పు.
ధర్మాసనం తన తీర్పులో ప్రభుత్వం 1979 ఏప్రిల్ 1 నుంచి పెన్షన్ సవరించుటవల్ల కలిగే ప్రయోజనాలను 1979 ఏప్రిల్‌కు ముందు లేక తరువాత రిటైరైన వారు కూడా పొందుతారు అని తీర్పునిచ్చింది. ఈ తీర్పునిచ్చే క్రమంలో వేతన సంఘాల సిఫార్సుల ద్వారా జరిగే వేతన సవరణవల్ల కలిగే ప్రయోజనాలు,
ఆ గడువు తేదీకి ముందు, గడువు తేదీ తరువాత ఉద్యోగులు ప్రయోజనాలు పొందే విధంగా పెన్షనర్లకు కూడా గడువు తేదీకి ముందు, తరువాత పెన్షనర్లకు ప్రయోజనాలు పొందాలని ధర్మాసనం చెప్పింది.
ఈ తీర్పువచ్చి దాదాపు 38ఏండ్లయింది. కాని ఆ తీర్పు ఇంకా పలు రంగాలకు వర్తింపచేయలేదు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈపీఎస్-1995 పెన్షన్ లేక సీఎంపీఎస్ పెన్షన్ విధానంలో ఈ చారిత్రాత్మక తీర్పును పరిగణనలోకి తీసుకోలేదు. ఈపీఎస్-1995 పెన్షన్లో 01.09.2019 నుంచి తెచ్చిన సవరణలలో ప్రభుత్వం తెగించి 'ప్రోరేటా' పెన్షన్ విధానాన్ని పేర్కొన్నది.
ఆ విధానం కేరళ హైకోర్టు, సుప్రీమ్‌కోర్టు తీర్పులలో చెల్లదని పేర్కొన్నప్పటికీ రివ్యూ పిటిషన్ పేరిట పెన్షనర్ల వ్యతిరేక విధానాన్నే ప్రభుత్వం పట్టుకు వేలాడుతున్నది.పెన్షనర్లలో కొన్ని రంగాలవారికి లోపభూయిష్టమైన వైద్య వసతులున్నాయి. కొందరికి వైద్య వసతులే లేవు.
అందుచేత ఈనాడు పెన్షనర్ల ఉద్యమాల ముందు ప్రధానంగా కనీస పెన్షను, కరువుభత్యం నిర్ణీత గడువులో సవరణ, అందరికీ ఉచిత ఆధునిక వైద్య వసతులు, అమ్ముకున్న పెన్షన్ పునరుద్ధరణ, పెన్షన్ అమ్ముకునే వసతులు కావాలని పెన్షనర్లు కోరుతున్నారు.
కాని ప్రభుత్వం ప్రస్తుతం వున్న పెన్షన్ వసతులను వమ్ము చేయటానికి సోషియల్ సెక్యూరిటీ కోడ్ ప్రవేశపెట్టింది.
పెన్షనర్లు తమకు కనీస పెన్షను శాస్త్రీయంగా (భార్యాభర్తలు జీవనం గడుపుటకు) పూర్తి ఆధారాలతో నిర్ణయించాలని కోరుతున్నారు. వారు సమర్పించిన మహజరులలో
ఈపీఎస్-1995, సీఎంపీఎస్-1998 పెన్షనర్లకు కనీసం రూ.9,000 / 10,000 చెల్లించాలని కోరారు. ఈపీఎస్-1995 పెన్షనర్లకు సవరణలకు నియమించిన ఇంపవర్డ్ మానిటరింగ్ కమిటీ కనీస పెన్షన్ కనీసం రూ.2,000 పదవ బొగ్గు వేతన సవరణ కమిటీ రూ.1,000 సిఫారసు చేసినవి.
ఈ కనీస పెన్షనును వనరుల ఆధారంగా సిఫార్సు చేసినవి.
కేరళ హైకోర్టు, ఉన్నత న్యాయస్థానాలు సామాజిక భద్రత, ప్రావిడెంటు ఫండు చట్టాల ఉద్దేశాల దృష్టితో కనీస పెన్షన్ చెల్లించుట ప్రభుత్వం సామాజిక బాధ్యత అనీ, కనీస పెన్షన్ చెల్లించటంవల్ల కలిగే అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని
తీర్పునిచ్చారు. అయినా దాదాపు 37ఏండ్ల క్రితం వచ్చిన తీర్పును ఈ ప్రభుత్వాలు ఇంకా అమలు చేయడం లేదు.
17 డిసెంబరు 1982 సుప్రీమ్‌కోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో ప్రతీఏడాది డిసెంబర్ 17ను 'పెన్షనర్స్ డే'గా నిర్వహించుకొంటున్నారు.
ఈ 'పెన్షనర్స్ డే' సందర్భంగా కోర్కెల సాధనకు పెన్షనర్లు నడుము కట్టాల్సి ఉంది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్న వృద్ధాప్య, ఆసరా పెన్షన్ పొందేవారిలో పలువురు అసంఘటిత రంగంలో పనిచేసిన వారు. కాని వారు పొందే వేయి, రెండువేలు ఏ మూలకూ చాలవు.
పెన్షనర్స్ డేతోపాటు ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని సమర్థిస్తూ అక్టోబరు ఒకటిన అంతర్జాతీయ పెన్షనర్ల, పెద్దల, వయోవృద్ధుల హక్కుల పోరాట దినంగా పాటించాలన్న డబ్ల్యూఎఫ్‌టీయూ పిలుపును కూడా అమలుచేయాలి.
పెన్షనర్లను సమీకృతం చేయటంలోను, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పలు పెన్షనర్ల సంఘాల సమన్వయంతోపాటు రెగ్యులరు కార్మిక సంఘాలు తోడ్పాటు పొందాలి. అంతేకాకుండా, మెరుగైన పెన్షను తక్కువ పెన్షనును, ఏ పెన్షనులేని వారి మధ్య, లక్షలాది అసంఘటిత రంగాల రిటైరీస్‌లను సమీకృతం చేయాలి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#DiceDay#Dice 🎲
పాచికలు🎲 చిన్నవి, విసిరివేయగల వస్తువులు, ప్రత్యేకంగా గుర్తించబడిన భుజాలతో బహుళ స్థానాల్లో విశ్రాంతి తీసుకోబడతాయి. అవి యాదృచ్ఛిక సంఖ్యలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడతాయి మరియు సాధారణంగా వైకుంఠపాలిళి ఆటలలో ఉపయోగిస్తారు.
సాంప్రదాయిక డై అనేది ఒక క్యూబ్ , దాని ఆరు ముఖాలలో ఒకటి నుండి ఆరు వరకు వేరే సంఖ్యలో చుక్కలు ( పిప్స్ ) తో గుర్తించబడతాయి.
విసిరినప్పుడు లేదా చుట్టబడినప్పుడు, డై దాని ఎగువ ఉపరితలంపై ఒకటి నుండి ఆరు వరకు యాదృచ్ఛిక పూర్ణాంకాన్ని చూపిస్తుంది, ప్రతి విలువ సమానంగా ఉంటుంది. పాచికలు పాలిహెడ్రల్ లేదా సక్రమంగా లేని ఆకృతులను కలిగి ఉండవచ్చు మరియు పిప్‌లకు బదులుగా సంఖ్యలు లేదా చిహ్నాలతో గుర్తించబడిన
వన్యప్రాణి అంటే మానవుడు మచ్చిక చేసుకోని జంతువులను వన్య ప్రాణులుగా అభివర్ణిస్తారు. నేడు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా #WorldwildlifeConservationDay
మృగాల వల్లే మానవ మనుగడ....
క్రూర మృగాలు లేకపోతే మానవ మనుగడే లేదనడం అతిశయోక్తి కాదు. #Wildlife
వన్యప్రాణులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవనం కొనసాగిస్తాయి. వన్య ప్రాణుల సంఖ్య భూమి మీద విపరీతంగా పెరిగి వినాశనం చోటు చేసుకోకుండా క్రూర మృగాలు వన్య ప్రాణులను వేటాడుతూ పర్యావరణాన్ని సమతూకంలో ఉంచుతాయి. క్రూరమృగాలు తమ జాతి సంతతి పెరగకుండా కూడా తమవంతుగా ముందస్తు చర్యలు తీసుకుంటాయి.
తమ చుట్టు ఉన్నవాటితో సంపర్కం కొనసాగించకుండా సుదీర్ఘ ప్రాంతంలోనున్న క్రూర మృగాలతో సంపర్కం కొనసాగించి మళ్లీ తమ యథాస్థానానికి వచ్చేస్తాయి. ఒక పులి సంవత్సరానికి 52 నుంచి 60 వన్య ప్రాణులను చంపి ఆహారంగా తీసుకుంటుంది. రోజుకు పులి 7 నుంచి 8 కిలోల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంది.
"చీతా" (చిరుత) అనే పదాన్ని హిందీలో चीता cītā పదం మీదగా, citrakāyaḥ అనే సంస్కృత పదం నుంచి సేకరించారు, దీనికి "రంగురంగుల శరీరం" అనే అర్థం వస్తుంది.
ఏసినోనైక్స్ అనే ప్రజాతి పేరుకు గ్రీకు భాషలో "వెనక్కుతీసుకోలేని పంజా" అనే అర్థం ఉంది, #InternationalCheetahDay #Cheetah#Chita
జాతి పేరు జుబాటస్‌కు లాటిన్‌లో "జూలు కలిగిన" అనే అర్థం వస్తుంది, చీతా పిల్లలకు కనిపించే జూలుకు ఇది ఒక సూచన. #InternationalCheetahDay 🐆🐅
చీతా ను (ఏసినోనైక్స్ జుబాటస్ ) పిల్లి కుటుంబంలో (ఫెలిడే) ఒక విలక్షణమైన వర్గంగా పరిగణిస్తారు, వేగంతో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగివున్న ఈ జాతికి,
చెట్లు ఎక్కే సామర్థ్యం ఉండదు. ఏసినోనైక్స్ ప్రజాతిలో ఇప్పటికీ ఉనికిపట్టు కలిగివున్న జీవజాతి ఇదొక్కటే కావడం గమనార్హం. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా చీతా గుర్తింపు పొందింది, దీని యొక్క గరిష్ఠ వేగాలు 112 and 120 km/h (70 and 75 mph) మధ్య ఉంటాయి, అయితే
#Ghantasala దేశభక్తిని రగిలించాలన్నా.. జానపదాలతో ఉర్రూతలు ఊగించాలన్నా..ప్రేమగా పాడుకోవాలన్నా..దేవుడిని భక్తిగా ఆరాధించాలన్నా... తెలుగు పద్యాలను అలవోకగా ఆలపించాలన్నా ఆయన గొంతే కేరాఫ్. గానగాంధర్వుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఆయనే ఘంటశాల వెంకటేశ్వరరావు.. ఈయన మన వాసి కావడం మనకే
గర్వకారణం.. ఈ రోజు ఆయన జయంతి ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుదాం....🎵🎶👨🎤📻🎙️
ఘంటశాల వెంకటేశ్వరరావు 1922 డిశంబర్ 4న గుడివాడ మండలం చౌటపల్లిలో ఘంటశాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుండే భజనలు, కీర్తనలు తండ్రి వెంట పాడుతూ ఉండేవారు.
తండ్రి ఆశయం నెరవేర్చాలనే లక్ష్యంతో సంగీత గురుకులంలో చేరారు. అక్కడి కట్టుబాట్లను తట్టుకోలేక తిరిగి సొంత ఊరికి వచ్చేశారు. తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళలో పని చేస్తూ సంగీతం అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పని ఒత్తిడి పెరగడంతో ఆయన సంగీత కళాశాలలో చేరాలని అనుకున్నారు.
భారత దేశములో నౌకాదళ దినోత్సవం(అంగ్లం: Navy Day) ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన జరుపుతారు.దేశానికి నౌకా దళాల విజయాలు మరియు దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం మరియు భారతదేశ రాష్ట్రపతి #IndianNavyDay
నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు.
17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి , ఛత్రపతి శివాజీ భోంస్లే
"భారత నావికా పితామహుడి" గా భావిస్తారు.
భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో మరియు ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటలో
ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు.ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది.ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది,
#GeetaJayanti#BhagavadGita
గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు. #GeetaDay#GeetaJayanti 📖🚩
ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో
శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు. ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.
కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదియవనాడు ధృతరాష్ట్రుడు సంజయునితో