Gurpal Profile picture
Jan 11 17 tweets 7 min read
ఉద్దానం మీద మాట్లాడిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, పరిష్కారం కి కృషిచేసిన వాళ్ళు " డాక్టర్ వైస్సార్ "
గత 18 ఏళ్ల లొ ఉద్దానం మీద ఎన్నొ పరిశొధనలు జరిగాయి. ఇది @PawanKalyan కనుక్కున్న సమస్య కాదు
ఉద్దానం పై ముందడుగు మొట్టమొదట వై.యస్ రాజశేఖర్ శేఖర్ రెడ్డి హాయాము 2004 లో మొదలైంది 1/n
ఉద్దానం ప్రాంతం లొ మొట్టమొదట కేజి హెచ్ వైద్య బృందం , జిల్లా వైద్య బృందం కలిసి 2004 లొ అద్యాయనం చేశాయి , నీరు రకత నమూనాలు లాబ్ కి పమపటం , ఆహార అలవాట్ల పై ప్రాధమిక అద్యాయనం జరిగింది.
2007 లొ అమెరికా లొని శాంఫ్రాన్సిస్కొ కిడ్ని వ్యాదుల పై అంతర్జాతీయ సదస్సు జరిగింది
అక్కడికి వై.యస్ ప్రభుత్వం తరుపున కె.జి.హెచ్ లొ అప్పటి నెఫ్రాలజి విభాగం అధిపతి అయిన డాక్టర్ రవిరాజుని పంపించారు , ఆయన్ ఈ ఉద్దానం కిడ్ని వ్యాదుల తీవ్రతను మొదటి సారి అంతర్జాతీయ వేదిక మీదకి తెచ్చి ప్రపంచ దృష్టికి తీసుకుని వెళ్ళారు. 3/n
2008 లొ వై.యస్ కొరిక మేరకు తొ ఏ.పి అకాడమి ఆఫ్ సైన్స్ సిసియంబి నెష్నల్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి న్యూడిల్లి , NIMS హైద్రాబాద్, ఉమ్మడిగా అద్యాయనం చేశారు కిడ్నీ వ్యాది గల కారణాలు నిర్ధారణా కాలేదు అని తెల్చారు. 4/n
2008 లొనే అమెరికా లొని హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ , విశాఖా కే.జి.హెచ్ వైద్య నిపుణుల బృందం ఉద్దానం కిడ్ని పై అద్యాయనం చెపట్టాయి , ముంబై లొని కెంద్ర పరిశొధనా శాల కు రక్తం , మట్టి నమూనాలు పంపారు కాని కారణం మాత్రం గుర్తించలేదు. ఆ ప్రాంతం ఆహార అలవాట్ల పై మరింత అద్యాయనం చెయాలి 5/n
అని వారు నివేదిక ఇచ్చారు - ఇలా తదుపరి గా ముందుకు వెళ్ళే సమయం లొ YSR చనిపొయారు అపటి నుండి దీనిని పభుత్వాలు పట్టించుకొలేదు. అక్కడ కనీసం సరైన వైద్య సదుపాయాలు లేవు అని గుర్తించిన వై.యస్ 2008 అక్టొబర్ లొ రాజీవ్ గాంధి ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేశారు 6/n
ఉద్దానం భాదితులు అక్కడే వైద్యం చెయించుకుంటున్నారు. వై.యస్ ఆరొగ్యశ్రీ ద్వారా ఈ కిడ్నీ భాదితులకి డయాలసిస్ చెయించేవారు
2011లొ స్వచ్చందంగా యుపి జన్రల్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ సంస్థ వ్యాది తీవ్రత ఉన్న 15 గ్రామాలలొ ప్రత్యేక సర్వే జరిపింది భాదితులకి వైద్య సౌకర్యం అందటంలేదని తెల్చింది
హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ తమ పరిశొధనపై 2012 లొ నివేదిక ఇచ్చినది కాని వ్యాది కారణాలు మాత్రం వెల్లడించలేకపొయింది పర్యావర్ణం తొ పాటు త్రాగునీరు ఈ సంస్యకు కారణాం అనే అనుమానం వ్యక్తం చెసింది. మరింత పరిశొధన చెయాలి అని తెల్చి చెప్పింది. 8/n
2013 లొ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ ప్రపాంచ ఆరొగ్య సంస్థ అద్యాయనం చెశాయి ఉద్దనం ప్రాంతం లొ 28 శాతం కిడ్నీ వ్యాది తొ భాదలు పడుతున్నారు అని తెల్చింది వాళ్ళకి సరైన వైద్యం అందించాలి ఆర్ధికంగా ఆదుకొవాలి అని చెప్పింది. 9/n
2013 చివరి లొ నెష్నల్ జియాగ్రఫికల్ రీసర్చ్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్ , సైన్స్ అండ్ టెక్నాలజి డిల్లీ , సంస్థ కలిసి ప్రపంచ ఆరొగ్య సంస్థ ప్రతినిధులతొ అద్యాయనం చేశారు
2014 లొ NIMS, సి.సి.యం.బి, ఏ.యు, హైడ్త్రలాజికల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖా ఆద్వర్యం న మొరొ అద్యాయనం 10/n
2015 లొ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వైద్య బృందం అద్యాయనం చెసింది వాళ్ళాకి కొత్త విషయాలు వెల్లడి కాలేదు ఎండిన ఉప్పు చెపలు తినటం , ఇతర ఆహార అలవాట్లు , త్రాగునీటి పై మరింత అద్యాయనం చెయాలి అని ఆ బృంధం వెళ్ళడించింది. 11/n
స్టొన్ బ్రూక్ యునివర్సిటి బృందం అద్యాయనం చెసినా ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు, ఈ అద్యాయనం లొ మరిన్ని అనుమానాలు ఏర్పడ్డాయి, ఉద్దానం ప్రాంతం లొ పండే మునగ కాయ తినటం వలన వాటిలొ ఉండే పొటాషియం కిడ్ని వ్యాదులు రావటానికి అవాశం ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తపరిచింది 12/n
ఆ ప్రాంతం లొ జీడి మామిడి కొబ్బరి తొటలు ఎక్కువగా ఉండటం వలన ఆ తొటకు వాడే ఎండొ సల్ఫన్ తదితర పురుగు మందు వినియొగం ఎక్కువ అవ్వటం వలన కిడ్నీ వ్యాదులు రావటానికి కారణం అవ్వచ్చు అని అభిప్రాయాలు వచ్చాయి
YS జగన్ వైస్ జగన్ ప్రతిపక్షం లో ఉంది ఉద్దానం సమస్య పై పోరాడాడు 13/n
YS జగన్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ ప్రకారం ఉద్దానం సమస్య పై మరింత ముందడుగు వేశారు.
ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ ప్రకారం ఉద్దానం సమస్య పై మరింత ముందడుగు వేశారు.
10వేల పించన్ తొ పాటు సమస్య పరిష్కారం కి 200 పడక ఆసుపత్రి మంజూరు చేశారు 15/n
కిడ్నీ బాదిత ప్రాంతాలలొ నేరుగా ఇళ్ళకే శుద్ద జలాలు అందే విదంగా 600 కొట్ల ప్రాజెక్ట్ మంజూరు చేశారు.
ఇది పవన్ కళ్యాణ్ వెలుగులోకి తెచిన్న సమస్య అంటూ ప్రజలని మోసం చేయచ్చు అనుకుంటే @PawanKalyan అంత అజ్ఞాని మరొకరు లేనట్టే.
#Palasa Kidney Reasearch Centre & 200 Beds Super Speciality Hospital Works 90% Completed

కిడ్నీ బాధితుల కోసం పలాస లో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, & కిడ్నీ రీసర్చ్ సెంటర్ నిర్మాణ పనులు 90% పూర్తయ్యాయి
Video :-
ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయి
809 ఆవాసాలలో నివసించే 5.74 లక్షల మంది ప్రజలు ఈ ప్రాజెక్ట్‌తో సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం తో వేగవంతంగా పనులు @PawanKalyan

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Gurpal

Gurpal Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Gurpal174

Jan 11
వెలుగొండ - మూడు దశాబ్ధాల కన్నీటి గాథ
మార్కాపురం మరో లాతూర్,గిద్దలూరులొ నీటి బిందె 5 రూపాయలు, కనిగిరిలొ ఫ్లోరైడ్ వలన బాల్యంలోనే పిల్లలు వృద్దులవుతున్నారు, పశ్చిమ ప్రకాశంలొ వెయ్యి అడుగుల్లో కూడ నీళ్లు పడటం లేదు.
ఇవన్ని పత్రికలు చదివేవారికి పరిచయం వున్న వార్తలు
వీటికి పరిష్కారం? 1/n ImageImageImage
వెలుగొండ ప్రాజెక్టు.
1975 నుంచి అనేక మంది నాయకులు ముఖ్యంగా CPI నాయకులు & మాజి MLA అయిన పూలసుబ్బయ్యగారు,CPM మాజి MLA సూరాపాపిరెడ్డిలాంటి వారు పొరాటం మొదలుపెడితే 1990 నాటికి Prof.నాగిరెడ్డిగారి నాయకత్వంలొ అన్ని పార్టీల అఖిలపక్షంగా ఉద్యమం చేశారు. 2/n
1988లో NTR వెలుగొండ సర్వేకు GO విడుదల చేశారు,మొదటి technical report 1989లో ప్రభుత్వానికి అందింది.ఇదో 1988లో హంద్రి-నీవ, గాలేరు-నగరి పథకాలకు NTR శంకుస్థాపన చెయ్యటం గమనార్హం.
1994లో కమ్యునిష్టులు మిత్రపక్షాలుగా అధికారంలోకి వచ్చిన TDP ప్రభుత్వంలో అప్పటి కమ్యునిష్టు నాయకులు 3/n Image
Read 24 tweets
Jan 10
నందమూరి నారా చరిత్ర
మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు
మా ఖమ్మ రక్తం వేరు

టీడీపీ పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయిన సందర్భం లో కొన్ని చరిత్ర లో కలిసిపోయిన అంశాలను రామోజీరావు ఆంధ్రజ్యోతి టీడీపీ కుల సంఘానికి
ముఖ్యం గా నందమూరి కుటుంబానికి చంద్రబాబు ఒక్క సారి చరిత్ర గుర్తు చేస్తూ 1/n
నందమూరి నారా కుటుంబములు టీడీపీ మొత్తం "చెరుకూరి రామోజీరావు " కు జన్మ జన్మలు రుణపడి ఉండాలి

టీడీపీ భుజ స్కందాల మీద మోస్తన్న రామోజీరావు

1983లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ CM ని చెయ్యడం లో
1995లో ఎన్టీఆర్ ను గద్దె దించడంలో
1996లో జాతీయస్థాయి పొత్తులు కుదర్చడం లో రామోజీరావు పాత్ర అనిర్వచనీయం
1983 రామోజీరావు కి ఎన్టీఆర్ కి మధ్యవర్తి చంద్రబాబు
ఎన్టీఆర్ మాట వినకపోవడం తో ఎన్టీఆర్ ను పాడివైచుటయుడిని చేసి చంద్రబాబు ను సీఎం చేసి అడుగడుకున టీడీపీ కి అండగా ఉంటూ రామోజీ రావు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు
Read 10 tweets
Jan 10
చంద్రబాబు ప్రజా నాయకుడడు అనుకుంటే తప్పు

మీడియా తయారు చేసిన లీడర్ " చంద్రబాబు "
రామోజీ రావు కి చంద్రబాబు 100 జన్మలు రుణపడి ఉండాలి

1950 లో రెండు ఎకరాలు పొలం మాత్రమే ఉన్న పేద కుటుంబంలో జన్మించాడు చంద్రబాబు.
1972 లో BA డిగ్రీ పూర్తి చేసుకున్న చంద్రబాబు, 1/n
చంద్రబాబు కాలేజీలో గ్రూపు రాజకీయాలకి అలవాటు పడి
1975 లో ఎమర్జెన్సీ సమయంలో అప్పటి యూత్ కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు సంజయ్ గాంధీ తో పరిచయం ఏర్పరుచుకున్నాడు.
సంజయ్ గాంధీ పరిచయం తో
1978 లో తొలిసారి సొంత ఊరు చంద్రగిరి లో పోటీ చేసే అవకాశం దక్కింది 2/n
ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ గాలిలో తొలి సారి ఎమ్మెల్యే అయ్యాడు చంద్రబాబు
సంజయ్ గాంధీ సూచనల మేరకు, దేశమంతా 20% పదవులను పార్టీలోని యువత కే కేటాయించారు ఇందిరా గాంధీ.
ఆ 20% యువత లో అదృష్టవశాత్తూ, 28 సంవత్సరాల చంద్రబాబు కూడా ఉండడంతో టీ.అంజయ్య గారి మంత్రివర్గం లో చోటు దక్కింది. 3/n
Read 39 tweets
Jan 7
చక్రం @ncbn చరిత్ర
1995 ఆగస్టు లొ ఎన్.టి.రామారావు ని వెన్నుపొటు పొడిచి 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రొజులు అవి, రామారావు పార్టిని లాగెసుకొవటం తొపాటు కొర్టులకి వెళ్ళి ఆయన పార్టి ఫండ్ ని కూడా లాగెసుకొవటం తొ ఏమి చెయలేక దిగులుతొ NTR 1996 జనవరి 18 న చనిపొయారు. 1/n
తాను చెసిన వెన్నుపొటు చర్య వలన మానసింకంగా కృంగి రామారావు గారు మరణించారన్న అపవాదును తప్పించుకునేందుకు హరికృష్ణ చెత రామారావు మరణం అనుమానాస్పదం అని పత్రికలలొ ప్రకటన ఇప్పించారు. రామారావు చావు వెనకాల లక్ష్మీ పార్వతి గారి పాత్ర ఉందేమొని ప్రజలలొ ఆలొచన వచ్చేలాగ పత్రికలలొ వ్యాసాలు 2/n
ప్రజలకి పూర్తిగా లక్ష్మీ పార్వతి గారి మీద అనుమానం వచ్చింది అని నిర్దారించుకున్న తరువాత ఇంక ప్రజలలొ దీని మీద ఎక్కువ చర్చ రావటం అనువసరం అనే భావనతొ హరి కృష్ణ ఉళ్ళొ లేని సమయం చూసి రామారావు మరణం మీద న్యాయ విచారణ కు తన మంత్రి వర్గం చెత నొ అనిపించారు. 3/n
Read 25 tweets
Jan 7
సారా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శృంగార పురుషుడిగా బిజెపి నాయకులూ చేత తన్నులు తిన్న కామాందుడు

1994 టీడీపీ పార్టీ లో ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మి పార్వతి సాయం తో సర్వేపల్లి టికెట్ పొంది
MLA అయ్యి సారాలో కొత్త రకం మార్గాలను తెచ్చి చిన్న తరహా పరిశ్రమల పేరిట సారా వ్యాపారం 1/n
చేసి సర్వేపల్లి లో సారా ప్రవాహం ప్రవించేలా చేసి ఆర్ధికంగా ఎదిగాడు.
మాజీ గన్ మెన్ తెచ్చిన అమ్మాయిల వ్యాపారం తో ఊరు నాశనం చేసి ఆడవాళ్ళ చేత తన్నులు తిని
చిన్న తరహా పరిశ్రమలు పేరిట సారా వ్యాపారం మరో పక్క అమ్మాయిల వ్యాపారం చేసిన వ్యాపారవేత్త @Somireddycm 2/n
రసికుడిగా అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోయి ఎన్కౌంటర్ పత్రిక లో ఆధారాలతో ప్రచురింపడిన సోమిరెడ్డి రాసా లీలల్తో రాష్ట్ర ఫేమస్ అయినా శృంగార పురుషుడు సోమిరెడ్డి.
1999 ఎన్నికల లో చంద్రబాబు చేపట్టని రిగ్గింగ్ వల్ల చనిపోయిన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల శవాల పై 3/n
Read 6 tweets
Jan 5
చంద్రబాబు ప్రభుత్వంలో 77 మంది సలహాదారులు ఉన్నారు

RTGS కి దామోదర్ అనే ఆయనను, వోటు కి నోటు కేసులో ఫోరెన్సిక్ నిపుణుడిని సైతం Advisor గా నియమించుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఒకే GO లో 4 గురు సలహాదారులని నియమించింది అని ఎంత మందికి తెలుసు ? 1/n ImageImageImageImage
1) విజయకుమార్... వ్యవసాయ శాఖ
2)GV కృష్ణా రాజు . వ్యవసాయ మార్కెటింగ్ శాఖ
3) జోసెస్ - fisheries
4) గుప్తా టెక్నికల్ advisor fisheries
5) రంగనాథన్...Genco
6) S Mantha...... Energy university ఎప్పుడు పెట్టరో తెలియదు ఎక్కడ ఉందో తెలియదు 2/n ImageImageImageImage
7) వేమూరి హరికృష్ణ ప్రసాద్ ap fiber net 8) చంద్రశేఖర్ రెడ్డి మీడియా adviser, CRDA
9) వినయ్ కుమార్ .... legal advisor.. ap fibre net
10) విజయ్ చంద్రు ... bio technology.
11) Md ఇంతియాజ్.... finance
12) పాలేశ్వరరావు finance
13) నరసింహ మూర్తి... financial services 3/n
Read 8 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(