March 26 , 2023 - ఆదివారం సందర్భముగా పల్నాడు జిల్లా చామర్రు గ్రామ నవ గ్రహ దేవాలయములో ఆదిత్య పారాయణ , నవగ్రహ పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
సోమవారం ది.27-03-2023 స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ద షష్ఠి సందర్భంగా పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు గ్రామం లో వేంచేసిన వున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణోత్సవం
కేశవ నామాలు ప్రతి రోజూ పూజాసమయంలో చదువుకునేవే . ఆచమనం చేసిన తర్వాత వరుసగా చెప్పుకునే ఆ 24 నామాలలో ఒక్కొక్కటీ ఒక దివ్య మంత్రం . సృష్టి రహస్యాన్ని తెలియజేసి , భగవంతుని సర్వ వ్యాపకత్వాన్ని, సర్వజ్ఞతనూ ప్రబోధించే దివ్యజ్ఞానం వాటిలో దాగుంది
ఆ విశేషాలని తెలుసుకొని ఆ నామాన్ని పలికినప్పుడు భావాంకితమైన మనసు ఆ దివ్యత్వాన్ని సరిగ్గా అనుభవించగలుగుతుంది.
1 ఓం కేశవాయనమః
కేశవ:- క = బ్రహ్మ, అ= విష్ణువు, ఈశ= రుద్రుడు. ఈ విధంగా కేశవ శబ్దానికి సృష్టి, స్థితి, లయ కారకుడైన పరబ్రహ్మమని అర్థం .
విజయనగరం జిల్లా రామతీర్ధం శ్రీ రామచంద్రమూర్తి ఆలయం. సాధారణంగా శ్రీరామ కళ్యాణం ఏడాదికి ఒకసారి శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నం అందు దేశంలోని వివిధ రామాలయాలలో కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఏడాదికి రెండుసార్లు కళ్యాణం జరిగే రామాలయం ఇది #మనదేవాలయాలు
రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు.
సీతారాముల విగ్రహాలను మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా భీష్మ ఏకాదశి రోజు సీతారాముల వారికి ఎంతో అంగ రంగ వైభవంగా తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోంది
పల్నాడు జిల్లా చామర్రు గ్రామములో ఫలు దేవాలయాలను జీర్ణోద్ధరణ సాగించి నిత్య దీప ధూప నైవేద్యాలతో నిర్వహిస్తున్నాము.ఇక్కడే రాజా వేంకటాద్రి నాయుడు ప్రతిష్ఠ చేసిన,ప్రస్తుతము శిధిలం అయిన ప్రాచీన లక్ష్మణేశ్వర ఆలయము మీద పరిశోధన నిర్వహిస్తున్నగ్రామస్థులు,చామర్రు రూరల్ డెవలప్మెంట్ సభ్యులు
దేవాలయం పూర్తిగా దెబ్బతిన్నది.శిధిలం కాలేదు. ఇంకా క్లీనింగ్ జరగాలి. అది 80 సెంట్స్ అని రెవెన్యూ రికార్డ్స్ తెలియబరుస్తున్నాయి;
ఈ పరిశోధనలో ప్రాచీన కాలము లో వున్నాయి అని చెప్పపడుతున్న వీర శిలలు బయట పడ్డాయి.