శ్రీ NT రామారావులా చంద్రబాబు స్ఫూరద్రూపి కాడు, వాక్చాతుర్యం లేదు, తడబడకుండా మాట్లాడలేడు, కనీసం మోహంలో నవ్వూ కనబడేదికాదు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆయనెలా విజనరీ అయ్యాడో అందులో స్వంత సామజిక వర్గ మీడియా పాత్ర ఎంతుందో చూద్దాం.
#Sree_thread2. 1995 లో ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడ్ని చేసి (గిట్టనివారు వెన్నుపోటు అంటార్లేండి) తాను అధికారంలోకి రావడంలో ముఖ్య భూమిక ఆనాటి తెలుగు మీడియాదే.
ఎన్టీఆర్ అనాలోచితంగా అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం, నాలుక కరుచుకుని వెనక్కు తీసుకోవడం అప్పటి వారికి బాగాతెలిసిందే.
"అవినీతి లేనివాడు ఎవరైనా ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టినప్పుడు, తప్పకుండా మద్దతుఇస్తాను.
నా వరకు ఇప్పుడు APలో ఉన్న పార్టీలు ఆ క్వాలిటీ కేటగిరీలో లేవు, ఉండవు. అన్ని ఒకటే!"