℘✺ℵժṳ❡ṳℓᾰ ® Profile picture
🌾🌿🌳🇮🇳🌳🌿🌾 🔥🔥 @ysjagan🔥🔥 🅱️+
Oct 8, 2020 14 tweets 5 min read
దేశంలో 24 న‌కిలీ యూనివ‌ర్శిటీలు: #UGC
▶️ఇందులో అత్యధిక ఫేక్ యూనివర్శిటీలు ఎక్కువగా #ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా తర్వాతి స్థానంలో #ఢిల్లీలో ఉన్నాయంది.
UGC వీటిని నకిలీ యూనివర్శిటీలుగా ప్రకటించింది. వీటికి ఎలాంటి డిగ్రీలూ ఇచ్చే అధికారం లేదు అంటూ UGC సెక్రటరీ రజనీశ్ జైన్ తెలిపార ఇందులో ఎనిమిది ఉత్తర ప్రదేశ్ లో ఉండగా.. ఢిల్లీ లో ఏడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో రెండేసి చొప్పున ఉన్నాయి. కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఫేక్ వర్శిటీలు ఉన్నట్టు UGC తెలిపింది.