Sri Samavedam Shanmukha Sarma Profile picture
Account of Brahmasri Samavedam Shanmukha Sarma garu admin'd by his disciples to spread knowledge being shared by through his writings & speeches.
Jul 7, 2024 11 tweets 9 min read
జగన్నాథస్వామీ! నయనపథగామీ భవతు మే

ఈ క్షేత్రం మహోదధి అనే సముద్ర తీరంలో 5 క్రోసుల విస్తీర్ణం గల క్షేత్రం. ఈ దేవాలయాన్ని తొలిసారిగా ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించగా బ్రహ్మదేవుడు నారదాది మహర్షులతో వేంచేసి భరద్వాజుని ఆధ్వర్యవంలో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు.

సప్తమోక్ష పురాలలో ఒకటిగా, 'చార్ధాం' గా పిలువబడే నాలుగు మహాక్షేత్రాలలో ప్రధానమైనదిగా కీర్తింపబడుతున్నది 'పురుషోత్తమ క్షేత్రం' (పూరి). దీని గురించి ఋగ్వేద, అథర్వణ వేదాలు మొదలుకొని స్కంద, బ్రహ్మ, పద్మ పురాణాలలోనూ, వామదేవ సంహిత, కపిల సంహితలలోనూ చాలా వివరంగా ఉంది.

ఈ క్షేత్రం మహోదధి అనే సముద్ర తీరంలో 5 క్రోసుల విస్తీర్ణం గల క్షేత్రం. ఈ దేవాలయాన్ని తొలిసారిగా ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించగా బ్రహ్మదేవుడు నారదాది మహర్షులతో వేంచేసి భరద్వాజుని ఆధ్వర్యవంలో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. వారి సూచనలు అనుసరించే రథాలు కూడా ప్రథమంగా తయారు చేయబడ్డాయి.

ఈ దేవాలయానికి ముందు అరుణస్తంభం దర్శనం ఇస్తుంది. ప్రధాన ఆలయంలో 'రత్నవేది' అని పిలబడే పెద్ద వేదికపై ప్రధానంగా ఉండే దేవతా విగ్రహాలు....

1) జగన్నాథుడు,
2) బలభద్రుడు,
3) సుభద్రాదేవి,
4) సుదర్శనుడు అనే దారు బ్రహ్మమూర్తులు,

ఇవి కాక (a) మాధవుడు, (b) శ్రీదేవి, (c) భూదేవి విగ్రహాలు అష్టధాతు మూర్తులుగా కొలువై ఉంటారు.

జగన్నాథ, బలభద్ర, సుదర్శన విగ్రహాలు సుమారుగా 6 అడుగుల ఎత్తులో ఉంటాయి. సుభద్రాదేవి విగ్రహం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇవి వేప చెట్టు దారువుతో తయారైనవి.

బృహత్ సంహిత, విష్ణు సంహితల ప్రకారం చూస్తే వేప దారువులతో చేసిన విష్ణువును పూజిస్తే ఆయువు, శ్రీ (సంపద), బలము, విజయము కలుగుతాయి. జగన్నాథ బలభద్రుల చేతులు సమాంతరంగా ఉండి నమ్మిన భక్తులకు ఆలింగన భాగ్యాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉంటాయి ఇది అత్యంత భక్త వాత్సల్యానికి పరాకాష్ఠ. చక్రాల వంటి కళ్ళతో కంటికి రెప్పలు కూడా (లేకుండా) వేయకుండా కనిపెట్టుకుని ఉంటాడు.

++Image నీలచక్రము:

ప్రధాన దేవాలయంలో స్తంభాకారంగా ఉన్న సుదర్శనుడు 214 అడుగుల ఎత్తుగల ప్రధాన దేవాలయ శిఖరముపై అష్టధాతు నిర్మిత చక్రముగా "నీలచక్రము" అనే పేరుతో కొలువై ఉంటాడు.

ఇది 2200 కిలోల బరువుతో సుమారు 12 అడుగుల పొడవు కలిగి 36 అడుగుల వ్యాసంతో ఉంటుంది. ప్రతి ఏకాదశినాడు గోపురంపై ఈ నీలచక్రం వద్ద దీపాన్ని వెలిగిస్తారు. ఆ చక్రముపై విశాలమైన ధ్వజము ఉంటుంది. ఆ ధ్వజము గాలికి వ్వతిరేక దిశలో కదలడం ఇక్కడి మరో ఆశ్చర్యకరమైన విషయం. ప్రతిరోజూ నూతన ధ్వజాన్ని కడతారు. ప్రధాన ధ్వజమే కాక భక్తులు ధ్వజము మొక్కుబడిగా కొని కట్టించడం ఉంది. ఆ ధ్వజములు ఒక అడుగు నుండి 25 అడుగుల వరకు వారి వారి శక్తిమేరకు సమర్పించుకుంటారు. ఈ ధ్వజములు కాషాయము లేదా పసుపు రంగులలో ఉండి అర్థచంద్ర, సూర్యబింబములు కలిగి ఉంటాయి.

++Image
Apr 20, 2023 6 tweets 2 min read
వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము, మాఘము, కార్తికము – ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ..+ Image ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం. ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.
వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. Image
Sep 22, 2021 18 tweets 6 min read
Worship of Pitr̥us:
Many are under the impression that ‘Pitr̥us’ means one’s ancestors. But, the scripts of Sanatana Dharma have unfolded vast knowledge about Pitr̥us. There exist ‘dēva pitr̥us’, ‘manuṣya pitr̥us’ etc. Even gods have pitr̥us. Pitr̥us are venerable even for gods. Entire structure of Pitr̥us is organized as 33 gaṇas, which are grouped prominently as Vasu, Rudra, and Aditya. Pitr̥us are also termed as ‘mūrta’ i.e. have a bodied form, and ‘amūrta’ i.e. those who do not require a body, but exist as an embodiment of energy.
Sep 19, 2021 42 tweets 9 min read
Q: I read ‘Prēta Lōka Details’ article by Dr. Prasadaraya Kulapati garu in ‘Rushipeetham’ magazine. He himself wrote that it’s mentioned in Purānās. Are this kind of essays necessary?

(Full question in Image & Answer by @SriSamavedam ji from Rushipeetham Mag below) - #Thread Image Your way of questioning is appreciable. Before saying ‘Own answers’, one should not ignore the word ‘Yōgis’. Here, ‘Coming up’ is what ‘Struck’ (Sphurana) to them in their deep tapas. Whatever strikes to such great ‘Yōgis’ are ‘Eternal Truths’ but are never imaginary.
Sep 13, 2021 8 tweets 3 min read
#RadhaAshtami

While searching for Kr̥ṣṇa who was present in their midst till then but disappeared suddenly upon feeling arrogant within, Gōpīs found the footprints of Kr̥ṣṇa & another woman. Śuka Yōgīndra gives little unclear picture that the footprints belong to Rādhādēvī. Here, Gōpīs are describing the tattva of Rādhādēvī in these Ślōkās -

अनयाराधितो नूनं भगवान् हरिरीश्वर​:।
यन्नो विहाय गोविन्द​: प्रीतोयामनद्रह​:॥
कस्या पदानि चैतानि यैकापहृत्य गोपीनाम्।
रहो भुङ्क्ते अच्युत अधरं॥

anayā - By Her
yā, yēkā, anayā, sā, kāpi, ‘ka’ in kasyā
Sep 12, 2021 24 tweets 8 min read
The Primordial God of many forms - #Thread

सिद्धिबुद्धिप्रदं नृणां धर्मार्थकाममोक्षदं |
ब्रह्मरुद्र रवीन्द्राद्यैः संस्तुतं परमर्षिभिः॥

Worshipping the ‘ONE’ Parabrahma propounded in Vēdās principally in six forms is postulated in our Vedic Sanātana Dharma. They are Gaṇapati, Viṣṇu, Śiva, Sūrya, Śakti & Subrahmaṇya. As per the decree, ‘Ēkaṁ sat viprā bahudhā vadanti’ i.e., the ONE ‘Sat’ (Truth) present transformed into these different forms. While worshipping Gaṇapati, one should worship as that ‘One Sat’..
Aug 26, 2021 48 tweets 13 min read
The life of Śrī Karapātri Swāmi is an amalgamation of practice, propagation, and principle of Dharma, Bhakti, and Advaita Jñāna with the power of tapas, Dēśa Bhakti, scholarship, and sacrifice It is the duty of every Bhāratīya to reminisce this great soul every morning. Dispassion towards mundane and concern for Motherland:

Born into the Ojha family replete with illustrious scholars on Sunday Śrāvaṇa Śuddha Vidiya in Batani on the banks of River Sarayu. Haranārāyaṇa (Given name before becoming a renunciate) demonstrated high intellectual..
Jun 24, 2021 5 tweets 1 min read
క్రిందపడిన ధాన్యాన్నంతటినీ చీపురుకట్టతో ఊడ్చి ఒకడు కుప్ప చేస్తున్నాడు. కానీ అంత కష్టపడి చేసినప్పటికీ ఆ ధాన్యాన్ని అతడు అనుభవించడం లేదు. మరొకడెవడో వచ్చి దానిని తీసుకుని వెళ్ళి భోజనానికి ఉపయోగిస్తున్నాడు. లోభియొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎక్కడెక్కడినుంచో తెచ్చి డబ్బును కూడబెడతాడు తాను తినడు, ఒకరికి పెట్టడు. ఆ డబ్బంతటినీ అనుభవించేవాడు మరొకడుంటాడు. పూర్వకర్మవశాత్తు అది వాడికే లభిస్తుంది. వాడు దాన్ని లక్షణంగా అనుభవిస్తాడు. తాను తింటాడు, పదిమందికీ పెడతాడు.
లోభత్వము అనేది చాలా చెడ్డగుణము. తాను సంపాదించింది దాచిపెట్టడం కోసం కాదు. తనకు, ఇతరులకు ఉపయోగపడడానికి.
Jun 23, 2021 6 tweets 1 min read
రేపు జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠ అభిషేకాలు అని మనకి ప్రసిద్ధి. తిరుపతిలో కూడా 3 రోజులు ఈ అభిషేకాలు జరుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, పూర్ణిమ మరియు పాడ్యమి రోజులలో జరుగుతాయి.

ఒరిస్సాలోనున్న పూరీ క్షేత్రంలో కూడా ఈ రోజు చాల వైభవంగా స్నానోత్సవం జరుగుతుంది. జ్యేష్ఠ పూర్ణిమనాడు ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన మరియు మదనమోహన విగ్రహాలను (మూల విరాట్టులను) రత్నవేది (నిత్యం వారు కొలువుదీరి ఉండే మండపం) నుండి స్నాన వేదికకు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. అక్కడ గల సువర్ణబావి నుండి 108 కలశాలతో జలాలను తెచ్చి వాటిలో పసుపు,..
Jun 20, 2021 18 tweets 4 min read
#YogaDay #YogaForWellness #YogaDay2021 #YogaForAll #InternationalYogaDay2021

What is Aṣṭāṅga Yōga?

Aṣṭāṅga Yōga finds mention not only in the Yōga aphorisms of Patanjali, but also in many other spiritual works. This is mentioned in Śrīmad Bhagavadgīta also. Bhāgavata and other Purāṇās also propounded Aṣṭāṅga Yōga in spiritual practices.

1) Yama,
2) Niyama,
3) Āsana,
4) Prāṇāyāma,
5) Pratyāhāra,
6) Dhāraṇā,
7) Dhyāna, and
8) Samādhi are Aṣṭāṅga (Eight limbs).
May 29, 2021 27 tweets 6 min read
Agree or Disagree - This Country is Hindu Country

During an informal discussion some time back in St. Louis USA, a researcher of medical sciences said, ‘After attaining independence, couple of leaders left Hindus without their own country’. Though he is settled in USA for around 50 years, he is great person still intact with roots of Bhaarata.

This statement is thought provoking. Except those having hatred towards Hinduism, every individual endowed with positive vision, accepts this truth.
May 27, 2021 8 tweets 2 min read
వైశాఖ బహుళ పాడ్యమి శ్రీ కంచి పరమాచార్యుల వారి జయంతి ‘ఆదిశంకరాచార్య ప్రతిష్ఠాపిత మూలామ్నాయ సర్వజ్ఞపీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు “శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి” వారి జయంతి. ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవా, శ్రీ చరణులు,.. నడిచే దైవం అని పలు నామలతో పిలుచుకునేవారు.

ఆయన పరమాత్మస్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు (పేరులోనే ఉందిగా). జటాజూటం లేని ఈశ్వరుడు. అపర శంకరావతారులు.

ఆది శంకరాచార్య స్వామి వారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32 సంవత్సరాలు ఉంటే,
May 25, 2021 29 tweets 8 min read
Nārasimha Vapu:
[21st nāma in Śrī Viṣṇu Sahasranāma stōtra]

Literal meaning of this nāma is one who took the body of man-lion.

#Thread - on Sri Narasimha swaroopam #NarasimhaJayanthi Image In the first twenty nāmās starting from ‘Viśwam’ to ‘Pradhāna Puruṣēśwara’ only formless parabrahma is expounded. All these elucidate the formless and holistic Brahman. That all pervading supreme consciousness is expressed as a ‘Form’ for the first time in this nāma.
May 22, 2021 11 tweets 4 min read
HINDU TEMPLES ARE EPICENTERS OF ENERGY

Upasana (Worship & Spiritual Practice) and corresponding Sastras such as Mantra, Tantra, Shilpa, and Agama etc. envisioned the ‘Deity ‘in three basic forms.

1. Mantra
2. Yantra
3. Vigraha 1. Mantra – This is the sound form of the deity and is micro

2. Yantra – This is the geometrical form of the deity and is little macro.

3. Vigraha – This is the metaphysical embodiment of the deity that can be experienced by human senses.
May 17, 2021 17 tweets 5 min read
śambhōrmurtiścarati bhuvanē. #Thread

Maharshi Veda Vyasa’s compassionate contribution towards the upliftment of humanity is incredible. As time is the biggest devourer of everything, few centuries after His advent, around 72 different Anti-Vedic schools appeared on the horizon. Vedas r thoroughly misinterpreted suiting one’s convenience & such propaganda reached its pinnacle. It’s like the gigantic tree of Sanatana Dharma is encircled in poisonous creepers producing poisonous fruits & covered by thorny bushes, which though r attributed 2 d tree itself.
Apr 16, 2021 20 tweets 4 min read
చలల్లోలకల్లోల కల్లోలినీశ స్ఫురన్నక్రచక్రాటివక్త్రాంబులీనః!
హతో యేన మీనావతారేణ శ్ఖః స పాయాదపాయాజ్జగద్వాసుదేవః!!

ప్రస్తుతం మనమున్నవైవస్వత మన్వంతరానికి మూలమైన వాడు వైవస్వత ‘మనువు’ కనుక ఆ చరిత్ర తెలుసుకోవడం ‘మానవులు’గా కనీస కర్తవ్యమ్. మత్స్యావతారం గురించి భారతం, భాగవతం, విష్ణుపురాణం, హరివంశం మొదలైన అనేక పురాణాదులలో వివరింపబడడమే కాక మత్స్యపురాణము పేరిట ఒక ప్రత్యేక పురాణం 18పురాణాలలో ఒకటిగా వ్యాసభగవానునిచే రచింపబడింది.

పరమాత్ముని పురాణ పురుష విగ్రహంగా దర్శించిన సందర్భంలో, మెదడు స్థానము మత్స్య పురాణము.
Apr 15, 2021 12 tweets 2 min read
మహర్షులు అందించిన సనాతన ధర్మం మనది. ఇతర మతాల వారు పిల్లలని బాల్యం నుండి వాళ్ళ మతాలపై మంచి అవగాహనతో పెంచుతారు. కానీ సనాతన ధర్మమైన హిందూమతంలో పిల్లలు మాత్రం సరైన అవగాహన లేకుండా పెరుగుతున్నారు. యుగాల క్రితమే ఙ్ఞానం, విఙ్ఞానం, అంతులేని నైతికత ఇలాంటివన్నీ నేర్పింది మన మతం. కానీ దాని స్వరూపంపై పెద్దలకే సరైన అవగాహన లేదు. అందువల్ల పిల్లలకు లలిగించలేకపోతున్నారు.

సనాతన ధర్మం అంటే ఆలయాలకి వెళ్ళి దండం పెట్టుకోవడమే అనుకుంటున్నారు. ఈమధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. అందుకే వివరణ ఇవ్వడం జరుగుతోంది.
Feb 19, 2021 12 tweets 4 min read
శివాజీ జన్మతః నాయకత్వ లక్షణములు, ధైర్యసాహసాలు, దేశభక్తి, దైవభక్తి మెండుగాగల గొప్ప యోధుడు. శ్రీ సమర్ధ రామదాసు వారి శిష్యుడు. సంస్కృత పండితులను ఆదరించి, సత్కరించిన ఉత్తమపరిపాలకుడు. శ్రీ చాణుక్యుని అర్థశాస్త్రము మరియు ధర్మశాస్త్రాల ఆధారముగా తన పరిపాలన కొనసాగించిన ధార్మిక ప్రభువు. Image జననము, బాల్యము:

శివాజీ ఫిబ్రవరి 19, 1627 పూణేకు 60కి.మీ దూరంలో గల శివ్నేరి కోటలో జన్మించారు. స్థానిక మాత అయిన శివాయి అమ్మవారిని పుత్రుని కొరకు వేడుకొనగా జగదంబ అనుగ్రహ ప్రసాదంగా పుట్టిన బాలునికి అమ్మ పేరుమీదనే, శివాజీ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. Image
Feb 17, 2021 9 tweets 3 min read
Ratha Saptami, Surya Jayanti - Importance - #Thread

The seventh day of the lunar calendar in the bright half of ‘Magha’ month is called ‘Ratha Saptami’. Worship of Sun on this day grants immense merits equal to the worship of Sun for one complete year. On this day at the time of brahmi muhurta, all the stars will be in the shape of chariot. Worship of Aditya, the embodiment of all gods, on this day grants brilliance, abundance, health etc. Giving ‘Arghya’ to Sun in copper pot, worshipping with red sandalwood and red flowers..
Feb 14, 2021 9 tweets 3 min read
భారతీయులందరూ ఆదిత్యోపాసకులే. ఇది సనాతన విషయం. గాయత్రీ మంత్ర స్వరూపమే ఆదిత్యహృదయం. సంధ్యలలో ఇది పఠించేవారు గాయత్రీ మంత్రజప ఫలాన్ని పొందుతారు.

సంధ్యాసమయంలో సూర్యుని ఆరాధిస్తే పుణ్యం వస్తుంది, ఆరాధించకుండా ఉంటే పాపం కూడా వస్తుంది. Image మానవుడికి కావలసిన ప్రయోజనాలు ప్రధానంగా నాలుగు – ఆరోగ్యంగా ఉండాలి, దరిద్రం ఉండకూడదు, అపకీర్తి రాకూడదు, శత్రుబాధ ఉండకూడదు. ఈ నాలుగూ ధర్మబద్ధమైన కోరికలు గనుక, అడిగితే దోషం లేదు.

రామచంద్రమూర్తి అవతార పురుషుడు అయినప్పటికీ మానవశరీరం ధరించి ఉన్నాడు కాబట్టి తల్లక్షణాన్ని చూపిస్తున్నారు. Image
Jan 11, 2021 30 tweets 7 min read
significance & worship to be performed on a rare combination occurring Jan 12th

In the culture of Bhāratadēśa, ‘Time’ has great significance. Tithis, days of the week, stars – everything has its own distinction. All the beings are bound by time and time is in the control of God. With compassion, the Supreme God graced that one performing worship in some special stipulated times acquires special merits. This is true in case of every deity. Worship of a particular deity on a particular tithi bestows the grace of that particular deity quickly and certainly.