అత్తిరాల క్షేత్రం చెయ్యేరు నది ఒడ్డున ఉంది. చెయ్యేరు - సంస్కృతంలో బాహుద అని కూడా పేరు - అంటే చెయ్యి ఇచ్చునది అని అర్థం. ఈ నది పేరు వెనక ఒక కథ ఉన్నది. లిఖితుడు అను బ్రాహ్మణుడు ఒకనాడు ఆకలితో యజమాని అనుమతి లేకుండాఒక తోటలోని చెట్టు పండ్లు తిని-
4/n
అత్తిరాల క్షేత్రం పేరు వెనుక భిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. తండ్రి జమదగ్ని ఆదేశానుసారం తల్లి రేణుకాదేవి శిరస్సు ఖండించిన పరశురాముడికి మాతృహత్యా దోషం అంటుకుంటుంది. పాపపరిహారం కోసం ఎన్ని క్షేత్రాలు దర్శించినా పరుశురముడికి అంటుకున్న దోషం తొలగిపోదు-
6/n
7/n
9/n
అత్తిరాల క్షేత్రం కడప జిల్లా రాజంపేటకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతి దగ్గరి రైల్వే స్టేషన్ రాజంపేట. కడప మీదుగా తిరుపతి వెళ్లేవారు నందలూరు -రాజంపేట మధ్యలో వచ్చే ఈ క్షేత్రాన్ని, తాళ్లపాకను, 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని దర్శించవచ్చు
21/21