My Authors
Read all threads
దేఖో అప్నా దేశ్ - Top 15 Tourist Destinations in Rayalaseema

రాయలసీమ గురించి పెద్దగా తెలియని వాల్లకు రాయలసీమలో తప్పక చూడవలసిన ప్రదేశాల గురించి ఈ థ్రెడ్

గమనిక:
1.The List given below is strictly according to my Personal Opinion
2. The List is in no particular order
Top 15 Spiritual Destinations

చిత్తూరు

1. తిరుపతి - తిరుమల ఆలయాలు
2. సురుటుపల్లి పల్లికోండేశ్వర స్వామి ఆలయం
3. కాణిపాకం - వినాయక ఆలయం
4. శ్రీకాళహస్తి (శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆలయం)

కర్నూలు

5. శ్రీశైలం ఆలయాలు (జ్యోతిర్లింగ క్షేత్రం)
6. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
7. నవనందులు/మహానంది
8. యాగంటి
9. మంత్రాలయ శ్రీ మఠం

కడప

10. పుష్పగిరి ఆలయాలు
11. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం
12. అమీర్ పీన్ దర్గా(పెద్దదర్గా)

అనంతపురం

13. కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
14. తాడిపత్రి ఆలయాలు
15. పుట్టపర్తి
Top 15 Natural (+ Spiritual) Destinations

చిత్తూరు జిల్లా

1. తలకోన (సిద్దేశ్వర స్వామి గుడి + జలపాతం )
2. నాగలాపురం (వేదనరాయణ స్వామి గుడి + జలపాతం )
3. హార్స్లీ హిల్స్
4. పులిగుండు
5. ఉబ్బలమడుగు జలపాతం

కర్నూలు జిల్లా

6. బెలూం గుహలు
7. ఓర్వకల్
8. నల్లమల అడవులు (ఎకో టూరిజం)
9. ఔకు జలాశయం
10. శ్రీశైలం ప్రాజెక్టు (ముఖ్యంగా నీరు కిందకి వదిలినప్పుడు)
11. రోళ్లపాడు
12. కేతవరం (ప్రాకృతిక + చారిత్రక)

కడప జిల్లా

13. గండికోట (కోట, పెన్నా నది, గండికోట జలాశయం)

అనంతపురం జిల్లా

14. తిమ్మమ్మ మర్రిమాను
15. యాడికి గుహలు
Top Historical (+ Spiritual) Destinations

చిత్తూరు జిల్లా

1. గుడిమల్లం
2. చంద్రగిరి కోట
3. గుర్రం కొండ

కర్నూలు జిల్లా

4. కొండారెడ్డి బురుజు
5. బనగానపల్లె
6. ఆదోని కోట

కడప జిల్లా

7. సిద్దవటం

అనంతపురం జిల్లా

8. పెనుగొండ కోట
9. గుత్తి కోట
10. రాయదుర్గం
11. హేమావతి
12. లేపాక్షి
13. కళ్యాణదుర్గం
14. జంబూ ద్వీప చక్రము - కొనకొండ్ల
15. మడకశిర కోట

#Rayalaseema_Temples
#Kurnool_Temples
#Ravishing_Rayalaseema
#Rayalaseema_Tourism
#Regal_Rayalaseema
#Royal_Rayalaseema
#Rayalaseema_Film_Tourism
#Kadapa #Kurnool #Chittoor #Anantapuram
Missing some Tweet in this thread? You can try to force a refresh.

Enjoying this thread?

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just three indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!