థాయిలాండ్ లో రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు థాయిలాండ్ లో రాజ్యపాలన చేస్తున్నాడు!
👉థాయిలాండ్ యొక్క అయోథ్య : థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోని అన్నిదేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని.
థాయిభాషలో పై పేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు.
👉 థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది :
👉 థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం : థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్" అని పిలుస్తారు.
1. రామ్ (రాముడు)
2. లక్ (లక్ష్మణుడు)
3. పాలీ (వాలి)
4. సుక్రీప్ (సుగ్రీవుడు)
5. ఓన్కోట్ (అంగదుడు)
6. ఖోంపూన్ (జాంబవంతుడు)
7. బిపేక్ (విభీషణుడు)
9. సదాయు (జటాయు)
10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ)
11. మారిత్ (మారీచుడు)
12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్) మేఘనాదుడు.
👉థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు : ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.
2. నారాయి (నారాయణ్) విష్ణువు
3. ఫ్రామ్ (బ్రహ్మా)
4. ఇన్ (ఇంద్రుడు)
5. ఆథిత్ (ఆదిత్య) సూర్యుడు
6. పాయ్ (వాయు)
👉 థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు : గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు.
👉 థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి : మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూ సంస్కృతితోనూ
(సౌజన్యము:- విశ్వహిందూ పరిషత్ వారి విశ్వధర్మ వాణి పుస్తకం నుండి)
"భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం
-- జపయజ్ఞ సమితి"
"శ్రీరామ ... శ్రీరామ ... శ్రీరామ..."