క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తన అర్ధాంగిగా చేసుకోగా,పగలు జరిగే వీరి కల్యాణ మహోత్సవాన్ని తాను చూడలేకపోతున్నానని లక్ష్మీదేవికి సోదరుడిగా అదే పాలసముద్రంలో జన్మించిన చంద్రుడు విన్నవించుకున్నాడట.
@RayaIaseema
#AndhraPradesh

కరోనా నేపేధ్యంలో భాగంగా భక్తజనులకు ఆలయ ప్రవేశం లేదని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తిచేశారు.
@Kadapagoap @CollectorKadapa
#Vontimitta #Kadapa
