Discover and read the best of Twitter Threads about #andhrapradesh

Most recents (24)

కాస్త పెద్దదే... ఓపికగా చదవండి బాబయ్య..🙏

వివేకాది గుండెపోటు కాదు..సొంత ఇంటి గొడ్డ‌లిపోటు
-హ‌త్య‌ కేసులో సీబీఐకి చిక్కిన‌ కీల‌క ఆధారాలు
-ఢిల్లీలో మ‌కాం వేసిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
-గ‌త సీబీఐ ద‌ర్యాప్తును త‌ప్పించుకునేందుకు వీసారెడ్డి కరోనా డ్రామా
#AndhraPradesh
-తాజా ద‌ర్యాప్తు స‌మ‌యంలో వివేకా శ‌వానికి కుట్లేసిన జ‌గ‌న్ మామ గంగిరెడ్డి ఆస్ప‌త్రిలో చేరిక‌
-సీబీఐకి కీల‌క ఆధారాలు అంద‌జేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అలియాస్ దొండ్ల ‌వాగు శంక‌ర్‌రెడ్డి
-జ‌గ‌న్ బాబాయ్ హ‌త్య‌కేసులో మ‌రో బాబాయ్‌, త‌మ్ముడు, మామ, త‌న ఆత్మ వీసా బుక్క‌య్యారా?
హ‌త్య‌కేసులో త‌న కుటుంబ‌స‌భ్యుల‌ను త‌ప్పించేందుకే అమిత్ షాతో భేటీ అయిన జ‌గ‌న్
-కుటుంబ‌స‌భ్యులే హ‌త్య‌చేశార‌ని తెలిసి సీబీఐ ఎంక్వ‌యిరీ వ‌ద్ద‌ని ప‌ట్టుప‌ట్టిన జ‌గ‌న్‌
-బెంగ‌ళూరులో వంద‌ల కోట్ల ఆస్తి గొడ‌వ‌ల‌తోనే వివేకాని చంపేశారా?
Read 25 tweets
BJP లొ హిందూ మతొద్దారకులo అని చెప్పుకుంటూ నొటి చివర చంద్రబాబునొ,
#TDP తలవకుండా నోరు పెగలని పుష్పాలకి సూటి ప్రశ్న ...

నిలువెత్తు కాషాయం కట్టిన NTR లోనూ..

ముఖనా బొట్టు మోచేతి వరకూ రక్ష లు కట్టి, అనర్గళంగా శ్లోకాలు, వేదాలు చెప్పే బాలకృష్ణ లోనూ...

#AndhraPradesh Image
కొడుకు పెళ్లి నుంచి మనవడి బారసాల వరకూ శాస్త్రోక్తంగా వేదపండితులతో జరిపించి వేంకటేశ్వర స్వామి మా ఇంటి వేల్పు అని చెప్పుకుంటూ తన కుటుంబంలొ జరిగె ప్రతి వేడుకను తిరుమలలొ చేసుకొనే చంద్రబాబు లోనూ కనపడని హిందుత్వం మీకు, వైసీపీ లోనూ, చేగువేరా బొమ్మలోనూ కనపడే మీలత్తుకొరుతనo, Image
దివాలాకోరు తనమే హిందుత్వాన్నికి మహా శాపం...

ఈ కాలపు అంభి, జయశ్చంద్రులు, రాఘవ్ చేతన్లను మీ రాష్ట్ర శాఖ నిండా నింపుకొని హిందూ మతాన్ని బ్రష్టు పట్టిస్తున్నది మీరే.

హిస్టరీ రిపిట్స్ అని...గతంలోనూ హిందూమతం ఇలానే దెబ్బ తిన్నది. ముసునూరి ప్రభువులు, కాకతీయులు, Image
Read 5 tweets
Day6: Parliament #MonsoonSession2020 Updates

#RajyaSabha has assembled

On agenda:
-#IBC (Second Amendment) Bill, 2020
-#Epidemic Diseases (Amendment) Bill, 2020
-#Banking Regulation (Amendment) Bill, 2020 Image
Important issues raised during Zero Hour:

-Escalation of India's issues to #International media to create pressure & prevent Cross #Border #Terrorism
-Increase in #Reservation to #OBC in #JammuAndKashmir
-Reopen All Indian #Handicraft, #Handloom & Powerloom Boards for Artisans
Other issues:

-Raise in #MNREGA wage
-Appropriate #digital infrastructure to enable access to #Online classes to all
-Relaxation in age limit for Central Govt #Jobs for #EWS students
-Declining representation from all sections of society in #SupremeCourt
Read 55 tweets
Day 3: 𝗣𝗮𝗿𝗹𝗶𝗮𝗺𝗲𝗻𝘁 #MonsoonSession2020 Live Updates

#RajyaSabha assembled; on agenda today:

-Discussion on #COVID19
-Defence Minister Statement on #IndiaChinaBorderTension
-Salaries & Allowances of Ministers (Amd) Bill
-#Homoeopathy Central Council (Amd) Bill & more Image
Some matters raised during Zero Session

-Service/ Gallantry Peace Medal for #CoronaWarriors
-Separate infrastructure for patients of non-communicable/ chronic #diseases
-Continued detention of @MehboobaMufti & apprehension of arrest among #JammuAndKashmir political leaders
Special Mentions:

-Framework for regulation of #Online content
-Probe into #Facebook's interference in India's General #elections
-#NEET #JEEMain be re-conducted
Read 25 tweets
బులుగు గొర్రె: మా అన్న మీద అన్యాయంగా కేసులు పెట్టారు.

నేను: మరి సీబీఐ కోర్టుని కేసులు త్వరగా విచారణచేయమని గట్టిగా అడిగి అమాయకుడని ఎందుకు ప్రూవ్ చేసుకోవట్లేదు? కోర్టుకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగుతున్నడు కదా?

బులుగు గొర్రె: నో రెస్పాన్స్

#AndhraPradesh
మళ్ళీ బులుగు గొర్రె: హైకోర్టు ప్రస్తుత కేసుల మీద స్టేలు ఇవ్వడం కామెడీగా ఉంది.

నేను: మరి డీజీపీని చేతకాకుంటే తప్పుకోమని ఎందుకంది? ఏ తప్పు చేయకుంటే డీజీపీ కోర్టుని ఎందుకు అడగలేదు నన్ను ఎందుకు తప్పుకోమంటున్నారని?
ఇది విని సైలెంటై రెండ్రోజుల తర్వాత మళ్ళీ వస్తారు తప్ప, ఒక సారి కుడా వాళ్ళ తప్పులను అంగీకరించరు. ఇలా గొర్రెల్ని తయారు చెసి పక్కన పెట్టుకుని బతుకుతున్నారు..
Read 3 tweets
Day 2: 𝗣𝗮𝗿𝗹𝗶𝗮𝗺𝗲𝗻𝘁#MonsoonSession2020

Watch this space for 𝐋𝐢𝐯𝐞 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 Image
#RajyaSabha to meet at 9 AM

Legislative Business:

- #IBC (Second Amendment) Bill, 2020
-National Commission for Allied & #Healthcare Professions Bill, 2020
-Institute of Teaching & Research in Ayurveda Bill, 2020
- Aircraft (Amendment) Bill, 2020

#MonsoonSession
House assembled at sharp 9; Papers laid, motions moved

#ZeroHour commences (There shall not be a Q Hour in either House during this Session)
Read 47 tweets
అడాయ్ ఈర్రాజు...ఏంట్రా నీ గోల...👇👇

V .K : గుడ్ ఈవెనింగ్ వీర్రాజు గారు !
వీర్రాజు : గుడ్ ఈవెనింగ్ V . K గారు, కానీ చంద్రబాబు..
V .K : ఎలా ఉన్నారు సార్ ?
వీర్రాజు : బాగున్నాను.. కానీ చంద్రబాబు..
V .K : కరోనా టైం కదా కుటుంబ సభ్యులు అందరు బాగున్నారా?
#AndhraPradesh @BJP4Andhra
వీర్రాజు : బాగున్నారు .. కానీ చంద్రబాబు ...
V .K : ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చాక హిందూ దేవుళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఇప్పటికి ౩ రథాలు కాలిపోయాయి ఏమి అంటారు ?
వీర్రాజు : తీవ్రంగా కండిఇస్తున్నాను.. కానీ చంద్రబాబు ...
V .K : ఈ ప్రభుత్వం ని ఎవరు ప్రశించిన కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఏమి అంటారు ?
వీర్రాజు : దారుణం ...కానీ చంద్రబాబు ...
V .K : ఒక్క రోడ్ వేయలేదు,అభివృధి జరగలేదు అంటున్నారు ?
వీర్రాజు : అవును ...కానీ చంద్రబాబు..
Read 6 tweets
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఖాకిస్వామ్యంలో ఉన్నామా

అని హై కోర్టు వ్యాఖ్యానించింది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది. జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం అత్యుత్సాహం,

"ఖాకిస్టోక్రసీ" ప్రదర్శిస్తున్నారు కొంత మంది అధికారులు.

#AndhraPradesh
గతంలో కూడా ఇలానే చేసి కొంత మంది అధికారులు జగన్ రెడ్డి గారితో కలిసి

ఊచలు లెక్కపెట్టారు. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛని హరించడానికి కూడా వెనకాడటం లేదు. కనీసం నోటీసు ఇవ్వకుండా

జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ, విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారు.
వాస్తవాలను ప్రసారం చేశారన్న అక్కసుతో teluguone.com ఎండీ రవిశంకర్ గారిపై అక్రమ కేసు పెట్టి వేధించారు.

ఈ కేసుని కోర్టు కొట్టివెయ్యడం అరాచకవాదులకు చెంపపెట్టు. పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవడానికి అందరూ కలిసి పోరాడాలి

Penchalareddy
Read 3 tweets
అతను కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఒక్కరోజైనా ఒక్కసారైనా ఇలా "భువనచంద్రుల" దంపతుల లాగా
సతీ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారా !?

#AndhraPradesh #TDPTwitter Image
నిత్యదీపారాధన చేసే చంద్రబాబుగారి దంపతులకి సెక్కులర్ బావాలు మెండుగా ఉన్నాయి..!!
వారు అన్ని పండుగలని అన్ని మతాలను గౌరవిస్తారు, అలానే నడుచుకొంటారు కూడా..!!
మరి వాళ్లు ??? ఒక్కసారైనా ఆ పుణ్య దంపతులు
ఇద్దరూ కలిసి అలానే చెల్లి అతని భర్తతో కలిసి కుటుంబ సమేతంగా ఒక్కసారైనా ఏ దేవాలయాన్ని అయినా దర్శించుకున్నారా !? ఏ దేవుడికైనా సాష్టాంగ
నమస్కారం చేశారా ??
Read 5 tweets
ఉప్మా ..ఏమిటి చెప్మా.?
-
ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు 😣😣...
ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి😎😎..
ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉరితీయ్యాలి😂😂...
ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో🐒🐒
#AndhraPradesh Image
కసి తీర కడుపులో మంట చల్లార్చుకోడానికి చేస్తారో తెలీదు 😰😰..
కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు🐺🐺...
వుండండి వుండండి అంటూ😛😛 వంటింట్లో నుంచి ఏ పూరి నో పొంగలో తెస్తారనుకుంటే🙆.ఉట్టిపుణ్యం గా ఊడి పడుతుంది ప్లేట్ లో ఈ ఉప్మా🙇🙇..
ఒక రెండు స్పూన్ ల వరకు బాగానే వుంటుంది👸...
తరువాత చూడండి జ్వరమొచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు🙅🙅స్పూన్ స్పూన్ కి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా👶👶..
Read 9 tweets
అర్థరాత్రి
అంతర్వేదిలో
అసలేం జరిగింది....
ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు...

అంతర్వేదిలో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ముందుగా స్వామి వారి రథశాలకు ప్రాంగణంలో ఉన్న CC కెమెరాలు పీకేసి ఆ తరువాత అర్థరాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో మూడో కంటి వాడికి కూడా తెలియకుండా
#AndhraPradesh
గుట్టు చప్పుడు కాకుండా రథశాలకు ఉన్న తేనెతెట్టుకు అర్థ రాత్రి ఒంటిగంట సమయంలో తేనె కోసం నిప్పు పెట్టాడు...
.
కానీ రాజమౌళి ఈగ సినిమాలో నిప్పంటించుకున్న ఈగ ఫిరంగిలో దూరినట్లుగా
నిప్పంటుకున్న కొన్ని తెనెటీగలు రథం వైపుకు దూసుకువెళ్ళాయి...
దాంతో స్వామి వారి రథం కాలి బూడిద అయింది...
అయితే నిప్పంటుకుని కాలిపోయే సమయంలో మంటలను తట్టుకోలేక స్వామి వారి రథం షార్ట్ సర్క్యూట్ కూడా చేసుకోవాలనుకుంది
కానీ దగ్గర్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలం అయింది..
Read 5 tweets
అనంత జిల్లా శింగనమల నియోజకవర్గ ఓడియం పేట గ్రామం దగ్గర నేటి మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం..
వలస కూలీలు ప్రయాణిస్తున్న ఆటో ని ఢీ కోట్టిన మినీ లారీ..
ముగ్గురు మరణం..!!!
ఏ మీడియా లో కనిపించని వైనం ..!!!
#AndhraPradesh @AndhraPradeshCM #YSJagan @naralokesh @JaiTDP ImageImageImageImage
ImageImageImageImage
ImageImageImage
Read 3 tweets
Long Tred...👇👇

చేనేత‌ల్ని ఆదుకోలేని ప్ర‌భుత్వ‌నేత‌లెందుకు?
నేత‌న్ననేస్త‌మంటూనే రిక్తహ‌స్తం
ఒక్కో చేనేత కుటుంబానికి 10 వేలు ఇవ్వాలి
చేనేత ప్ర‌తినిధుల‌తో వెబినార్‌లో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

#AndhraPradesh @naralokesh
చేనేత కార్మికులు నానా ఇబ్బందులు ప‌డుతుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి క‌నీసం ప‌ట్టించుకోవాల‌న్నా ఆలోచ‌న‌లో కూడా లేక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చేనేతల స‌మ‌స్య‌లపై వివిధ చేనేత సంఘాల ప్ర‌తినిధులు, నేత‌ల‌తో బుధ‌వారం
టిడిపి కేంద్ర కార్యాల‌యం నుంచి వెబినార్ నిర్వ‌హించారు. టిడిపి అధికార ప్ర‌తినిధి, చేనేత‌ల ఇంటి బిడ్డ పంచుమ‌ర్తి అనూరాధ చేనేత‌ల స‌మ‌స్య‌లపై ఆన్‌లైన్ స‌మీక్ష స‌మావేశానికి అనుసంధాన‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. సంద‌ర్భంగా టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మాట్లాడుతూ
Read 28 tweets
#DailyUpdate #COVID19India
#AndhraPradesh has the 2nd highest count of cases in India, after Maharashtra. AP saw a sudden big surge in cases from mid July. The state has reported ~10K cases daily in the last one month(!). It's noteworthy that the death rate is half of all-India. Image
Andhra Pradesh has reported ~10K cases daily in the last one month. No sign of decline yet. Image
AP testing record was good until July. In the last one month the test positivity rate has shown a big increase implying that the infection has gotten way ahead of our knowledge from testing. State needs to ramp up testing. @ysjagan Image
Read 3 tweets
Source : @RayaIaseema and Bksr Ayyangar
Recently this copper plate found in Srishailam Mallikarjuna temple during Ghanta mandapa renovation
#AndhraPradesh
* The particular copper plate having three languages inculding Sanskrit with two indic scripts(Telugu and Odia)
1/3 Image
#MyObservation
* I am not an epigraphist but quite fortunate to read both languages.
*This copper plate dated back to 16th century AD.
* Here both scripts are not written in proper developed Present day Telugu and present Odia language .
*We can see the medieval
2/3 Image
Days గ్రంథిక శిలా శాసనం భాష and ଶିଷ୍ଟ କରଣୀ ଓଡ଼ିଆ in this copper plate.
From Telugu Parts
******************
We found such name offering to Srisailam swamyvaru .
The person called yuva Ramadasu of Kondapalli (nearest to kurnool) granted?a village or medapalli?
Who is getting
3/4 Image
Read 8 tweets
ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో గన్నవరం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హిమాలయా కంపెనీ వాటర్ తాగడం పై పార్టీ అధిష్టానం సీరియస్..
ఎంతో కాలంగా హిమాలయా పేరు చెప్పి చంద్రబాబు పై మేము విమర్శలు చేస్తుంటే ప్రెస్ మీట్ లో వంశీ మూడు సారు అదే పనిగా హిమాలయా వాటర్ తాగడం పై
#AndhraPradesh
అభ్యతరం వ్యక్తం చేసిన సీనియర్ నాయకులు.
ఒక సాధారణ ఎమ్మెల్యే తాగే వాటర్ చంద్రబాబు తాగాడు అనే మెసేజ్ పోతే ప్రజలు ఇక మనం చెప్పే మాటలు ఎలా నమ్ముతారు అని మందలింపు.
ఇక నుండి ఇంట్లో ఏమి తాగినా బహిరంగంగా కిన్లే మాత్రమే తాగాలని వంశీకి పార్టీ ఆదేశం.
ఇంత కాలం ఎంతో ఖర్చు తో మేము బాబు పై వ్యతిరేకత తీసుకొస్తే అదే వాటర్ బాటిల్ తో మీరు షో చెయ్యడం ఏంటి?ఇలాంటి చర్యల వల్ల పార్టీకి నష్టం అని చెప్పిన నేతలు....🤣🤣
Read 3 tweets
విషయ పరిజ్ఞానం లేని కార్యకర్తలు ఉండటం మా పార్టీ అదృష్టం: #RRR
#మచ్చుకు_కొన్ని !
నేను : అప్పులు చేయడంలో ఆంధ్ర No.1 అంటగదరా ?
జఫ్ఫా : జగన్ అన్న కి క్రెడిబిలిటీ ఉంది కాబట్టే క్రెడిట్ ఇస్తున్నారురా!
నేను : అన్న వచ్చాక ఒక్క కొత్త కంపెనీ రాలేదు ఏమిటిరా ?
#AndhraPradesh
జఫ్ఫా : ఐతే ఏమిటిరా.. అన్న వాలంటీర్ జాబ్స్ సృష్టించాడుకదరా !
నేను : సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు కదరా ?
జఫ్ఫా : అవును అందుకే గా ఉన్న బ్రాండ్స్ అన్ని తీసేసింది 🤠
నేను : క్వార్టర్ మందు ౩ రెట్లు చేసారురా ?
జఫ్ఫా : మందు రేట్లు పెంచితే జనం తాగరురా.. తాగడం మానేస్తార్రా అందుకే 🤓
నేను : సన్న బియ్యం సెప్టెంబర్ నుంచి అన్నారు కదరా ?
జఫ్ఫా : ఏ సెప్టెంబర్ లో అన్న చెప్పలేదుగదరా😛
నేను : CPS వారం లో రద్దు అన్నారు కదరా ?
జఫ్ఫా : ఏ వారమో అన్న చెప్ప లేదు కదరా !
నేను : దేవుడు లాంటి రాజశేఖర్ రెడ్డిని చంపిన వాళ్ళకి రాజ్యసభ ఎలా ఇచ్చారురా ?
Read 6 tweets
#తస్సాదియ్యా_ఏనాడైనా_చూశారా_ఇట్టాంటి_ఫిర్యాదు🤪

#ప్రకాశం_జిల్లా
**కరణం వెంకటేష్, పోతుల సునీతపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి,ఏమని పిర్యాదు చేశారో చూద్దాం🤪🤪🤪
#AndhraPradesh Image
*చీరాలలో వైయస్ వర్ధంతి నివాళి సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న తనపై కరణం వెంకటేష్, పోతుల సునీతలు అబ్యంతర కర వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్న ఆమంచి.

**కరణం వాళ్ళు పార్టీలో చేరినప్పటి నుండి టీడీపీని, చంద్రబాబుని విమర్శించలేదని.., Image
వైసీపీ పార్టీపైనా, సీఎం జగన్ గారిపైనా వీళ్లకు అభిమానం లేదని ఫిర్యాదులో తెలిపిన మాజీ ఎమ్మెల్యే.

**వారిపై విచారణ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్.((CBN ని తిట్టనందుకంటారా ఈ ఫిర్యాదు🤪🤪))
Read 3 tweets
EVM @the game changer
-------------------------
ఎన్నికల ప్రక్రియ సులభతరం అవ్వటం కోసం..ప్రవేశపెట్టిన యంత్రం.

అది మంత్రాలకు ..తంత్రాలకు లొంగుతుందో లేదో కాని అనుమానాలున్నాయి.

రుజువులు లేవు..అయితే హేతుబద్ద వాదనలు అనేకం ఉన్నాయి.

#AndhraPradesh
సాంకేతిక విప్లవం..ప్రపంచాన్ని కుగ్రామం చేసింది..అరచేతిలో వైకుంఠాన్నుంచింది.

అదే సమయంలో..
వ్యక్తిగత జీవితంలోకి చొరబడింది..సంభాషణలు ఆలకించింది.

బాంకుల్లో సొమ్ము ఖాళీ చేస్తున్నది..
ఏ మూలనక్కినా వెతికి పట్టుకుంటున్నది..

ఎక్కడనుండి ఎక్కడి కెళ్ళాలన్నా క్షణాలలో దారి చూపిస్తున్నది..
ఒక దృశ్యం క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది...
స్పందన తెలియచేస్తుంది.

మాయాఅద్దం లో దిగంతాలు దాటి చూపిస్తుంది..మాట్లాడిస్తుంది.

మనషికి సౌకర్యంగా మారింది..మనిషి చెప్పినట్టు ఆడుతుంది.

మనషి అదుపులో ఉంటుంది..

మనిషి ని అదుపులో ఉంచుతుంది.
Read 10 tweets
<< 𝙀𝙣𝙜𝙡𝙞𝙨𝙝 𝙈𝙚𝙙𝙞𝙪𝙢 𝘽𝙮 𝙅𝙖𝙜𝙖𝙣 𝙂𝙤𝙫𝙩. 𝙄𝙣 𝘼𝙋 >>

#SupremeCourt’s Justice Chandrachud led bench to hear plea filed by the Andhra Pradesh government, challenging HC order on its decision on compulsion of ‘English medium’ in government schools.
#AndhraPradesh
The high court had earlier struck down an AP Government’s Order, making it compulsory for students of government schools to study in English medium from Class 1 to 6 beginning from the ongoing academic year 2020-21.
#AndhraPradesh @ysjagan
Bench has assembled.
Read 14 tweets
😎మా AP CM గారు కనిపించట్లేదు అంటున్న రైతన్నలు ఆవేదాన 😰😰😰
#ApInUnSafeHands #AndhraPradesh Image
😎మా AP CM గారు కనిపించట్లేదు అంటున్న టమాట రైతన్నలు 😰😰😰 Image
రైతు రాజ్యం అని చెప్పుకునే పాలన లో రైతు కష్టం కనిపించడం లేదా..??? Image
Read 7 tweets
**** రైతులకు ఉచిత విద్యుత్ పతకానికి మంగళం పాడుతున్న జగన్. ***

ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.లక్షా 8 వేల కోట్లు అప్పుచేయడం జరిగింది. మరింత అప్పు చేయడం కోసం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ ను నీరుగారుస్తోంది. ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారు.
#AndhraPradesh
సజావుగా సాగుతున్న ఉచిత పథకంలో నగదు బదిలీ చేపట్టడం రైతులను ఇబ్బంది పెట్టడానికే. నవరత్నాల్లో ఉన్న హామీలకు రోజుకో షరతు పెడుతున్నారు. ప్రభుత్వం అప్పులు చేయడానికి రైతులను అప్పులపాలు చేయబోతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించబోతున్నారు.
రైతులకు జగన్ చెల్లించడం మధ్యలో మానేస్తే రైతుల గతేంటి? రైతుల కోసమే సౌర విద్యుత్ అని చెప్పడం కూడా బూటకమే. రైతుల కోసమే అయితే మీటర్లు ఎందుకు పెడుతున్నారు? ఇది రైతు ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతిస్తోంది.
Read 5 tweets
సారీ ! చంద్రబాబు గారు!
--------------------
విభజిత రాష్ట్రం ..రెవెన్యూ లోటు...

వీటికి తోడు స్వపక్షం లోనూ..విపక్షం లోనూ..

గుది బండలు...బ్రహ్మ జెముడు ముళ్ళు...

కంచిత్తనం కంపలు...ఇంగ్లీషు తుమ్మ పొదలు..కంకర రాళ్ళు...గుంతల దారులు..
#AndhraPradesh
ఇచ్చినహామీలు..ప్రతిపక్షాలు..ప్రజాసంఘాలు..పవన్ జగన్ కేవీపి...మోదీ షాలు..రెవెన్యూ లోటు..

భూసమీకరణ...రాజధాని నిర్మాణం.... కేంద్రం మోకాలు...జగన్ ఆటంకాలు...ఆపేస్తానంటూ పవన్ తీవ్రవ్యాఖ్యలు..

నిధులకొరత..!
పరిష్కారం ...అమరావతి బాండ్స్ విడుదల..
వర్షాభావం... తాగు సాగు నీటి కొరత..అడుగంటిన భూగర్భ జలాలు...ఎండిన జలాశయాలు...

పరిష్కారం ..

పట్టిసీమ..రెయిన్ గన్ లు..గోదావరి నీళ్ళు కృష్ణాడెల్టాకి...డెల్టా వాటా సీమకు...చెరువులు..కుంటలు నీటితో నింపటం..
Read 9 tweets
అందరికి బీహార్ గుర్తు ఉంది కదా....
లాలూ ప్రసాద్ యాదవ్ కులం తో మతం తో బీహార్ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు అల్లకల్లోలం చేశాడు,...

..ప్రజలు కూడా లాలు ప్రసాద్ యాదవ్ మీద ఎన్ని కేసులు ఉన్నా గెలిపించారు,..

#AndhraPradesh
అప్పుడు అక్కడ ఆయన గడ్డి కుంభకోణం లో జైల్ కి వెళితే వాళ్ళ భార్య రబ్రీదేవి సీఎం అయ్యి రాష్ట్రాన్ని మళ్ళీ పాలించింది,..

అలా చేసి చేసి అభివృద్ధి అనేది లేకుండా బీహార్ అంటే బందిపోట్ల రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రం అని దేశం మొత్తం భయపడిపోయింది,..

పెట్టుబడులు లేవు,అభివృద్ధి లేదు,..
.కొన్ని సంవత్సరాలు పాటు రాష్ట్రాన్ని వారి రాజకీయ స్వార్ధం కోసం వాడుకున్నారు...

10 సంవత్సరాలు ఆటవిక రాజ్యం నడిచింది,...అది కూడా మా కులం అని అతనిని గెలిపించడం వలన

...తరువాత తరువాత వాళ్లే నెమ్మదిగా తెలుసుకొని ఒక చదువుకున్న వ్యక్తి సమాజం లోకి వచ్చాడు,...
Read 6 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!