My Authors
Read all threads
***ఉత్కళాంధ్ర సాహితీ సేతువు విక్రమదేవ వర్మ **
వ్యాఖ్యానం: డా.డి.వి. సూర్యారావు గారు
డిజిటైజేషన్: విష్ణు మోహన్ అధికారి
#thread
తెలుగునాట విద్యారంగంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయితే ఆ పేరు | వినగానే గుర్తుకు వచ్చే ప్రముఖుల్లో అగ్రశ్రేణికి చెందినవారు
1/n
విక్రమదేవ వర్మ . అయన విద్యాభిమాని , | తెలుగువారితో , తెలుగు సాహిత్యంతో విశేషమైన కవి ,కవి పండిత పోషకుడు . పుట్టింది ఓడ్ర దేశంలోనైనా అనుభంధం కలిగిన మహామనీషి అయన 28-6-1869 ఒరిస్సా రాష్ట్రంలోని జయపుర సంస్థానంలోని కోరాపులో జన్మించారు . రేఖాంబ ,శ్రీకృష్ణచంద్రదేట్లు అయన జసనీజనకులు.
2/n
జయపుర సంస్థానం : ఓరిస్సాలో ఉత్తరాన ఇంద్రావతి నది , దక్షిణాన మల్కనగిరి తాలూకా , తూర్పున 3000 అడుగుల ఉత్తై ఫీఠభూమి , దక్షిణంలో కొలాబ్ నది , బస్తర్ ప్రాంతాలు హద్దులుగా గల 2,000 అడుగుల ఎత్తై పీఠ భూమిపై జయపురం నెలకొని వుంది .
3/n
జయపుర సంస్థానాదీశులు కాశ్మీర్‌కు చెందిన కనకసేనుడనే సామంత రాజు వంశీకులుగా కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు.ఈ వంశానికి చెందిన వినాయకదేవ్ కాశీ | క్షేత్రానికి వెళ్ళి విశ్వేశ్వరుడి గురించి తపస్సు చేసి ఆ దేవుడి అనుగ్రహంవల్ల శిలావంశానికి చెందిన నందపురం రాజకుమార్తెను పరిణయమాడి అనంతరం 4/n
1443 లో జయపుర సంస్థానానికి తోలి పాలకుడయ్యాడని చరిత్ర కారుల కధనం . అనంతరం 20 మంది పాలకులు సంస్థానిధీశ్వరులయ్యారు . వారి 1889 లో 3 వ విక్రమదేవ్ వర్మ సంస్థానాధిపత్యం చేపట్టారు . కొన్నేళ్ళ తరువాత జరిగిన పరిణామాల్లో అప్పటి పాలకుడు నిస్సంతు చనిపోవడంతో 1930
5/n
లో వారసత్వరీత్యా విక్రమదేవ వర్మకు సంస్థానం సంక్రమించింది . విద్యాసేవ : విక్రమదేవ్ విద్యా పోషకులు . విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వ విద్యాలయానికి అయన సేవలు నిరువమానం . తమ జమీందారీ నుండి ప్రతీ ఏటా లక్ష రూపాయలు విశ్వవిద్యాలయానికి విరాళంగా అందే ఏర్మాటు చేసారు .
6/n
అయన జీవితాంతం విశ్వ విద్యాలయానికి ప్రో , చాన్సలర్ గా ఉన్నారు . వారి వదాన్యతకు కృతజ్ఞతా సూచకంగా విశ్వవిద్యాలయం సైన్స్ - టెక్నాలజి కళాశాలకు అయన పేరు పెట్టారు . కళాశాల ప్రాంగణంలో విక్రమదేవ్ వర్మ గారి కాంస్య విగ్రహం ప్రతిష్టితమైంది .
7/n
వారి భాషా ,సాహిత్య సేవను, పాండిత్యాన్ని గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం డి.లిట్ ,పట్టంతో గౌరవించింది . విద్వత్కవి : విక్రమదేవ్ వర్మ ఒరియా , తెలుగు ,సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషా విశారదులు . కృతికర్త కృతిభర్త 1911-49 మధ్య సమకాలీన పత్రికల్లో 50 కి పైగా వీరి రచనలు ప్రచురితమయ్యాయి .
8/n
ఆ రచనలు వైవిధ్యం గలవి . వీరి కధానికలు మధునావంతుల నత్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర పత్రికలో ప్రచురితమయ్యాయి . వర్మ గారి సమస్యా పౌరణాలు చమత్కార భరితమైనవి . మంత్రి ప్రడగ సూర్య ప్రకాశరావు గారి శ్రీకృష్ణార్జున చరిత్ర ద్వర్థి కావ్యానికి వీరు టీక రాసారు . 9/n
శ్రీనివాస కళ్యాణం వీరి రచనల్లో ప్రసిద్ధమైనది .మానవతీ చరిత్ర 5 అంకిల కాల్పనిక నాటకం ,ఇందులో పద్యాలు, పాటలు ఉన్నాయి .ఈ నాటకాన్ని ఆ రోజుల్లో హంగ్లీ నాటక కంపెనీ వారు ప్రదర్శించారు . బాలగోపాల శతకంలో పిల్లల కోసం నీతులు సరళంగా బోధించారు .వీరి నీతి గీతి తతి 87 తేటగీతి పద్యాల గ్రంధం
10/n
ఇది 1913 లో వెలువడింది . 1930 లో వీరు రచించిన శ్రీకృష్ణగీతలో నవరత్మమాలిక , గ్రహమాలిక , రాశిమాలిక , నక్షత్రమాలిక , పత్సరమాలిక అనే 5 మాలికలున్నాయి . నవరత్న మాలికలో ప్రతి పద్యంలోనూ ఒక రత్నం పేరు , గ్రహమాలికలో ప్రతి పద్యంలోనూ ఒక గ్రహం పేరు , రాశిమాలికలో ప్రతి మాలికలోనూ ఒక రాశి
11/n
పేరు , నక్షత్రమాలిక , పత్సరమాలిక అనే 5 మాలికలున్నాయి . నవరత్నం మాలికలో ప్రతి పద్యంలోనూ ఒక రత్నం పేరు , గ్రహమాలికలో ప్రతి పద్యంలోనూ ఒక గ్రహం పేరు , రాశిమాలికలో ప్రతి మాలికలోనూ ఒక రాశి పేరు , నక్షత్ర మాలికలో ప్రతి పద్యంలోనూ ఒక నక్షత్ర పేరు , పత్సరమాలికలో ప్రతి పద్యంలోనూ
12/n
ఒక సంవత్సం పేరు ఉండేలా రచన చేసారు . ఈ పద్యాలన్నీ తేటగీతి , అటవెలది ఛందస్సుల్నో ఉన్నాయి . బుద్ధ చరిత్రము , కుందమాల నాటకాలు తెలుగులో రాశారు . ఒరియా భాషలో సంగీత రాధామాధవం అనే గ్రంధం వెలయించారు . విక్రమదేవ వర్మ వచనములు అనే గ్రంధం బాల్యం నుండి వారు రాసిన గద్య పద్యాల కూర్పు .
13/n
దీనిని 1940 లో ప్రఖ్యాత చిత్రకారుడు తలిశెట్టి రామారావు ప్రచురించారు .
14/n
మతం , వ్యాకరణం , భాషా విషయాలకు సంబంధించిన కవి పండిత పోషణ : వండిత పెనుమత ప్రముఖ వ్యావసారికి నాషా వాది గిడుగు రామమూర్తి రచనలు ఇందులో ఉన్నాయి . సత్యనారాయణ రాజు జయపుర సంస్థాన అస్థాన కవి . వీరి బాల్య మిత్రుడు . రాజా వారు వంశధార నదీ తీరంలో నగిరికటకం గ్రామంలో ఉన్నప్పుడు గిడుగు వారు
15/n
ఆ ప్రక్కనే గల పర్వతాల పేటలో నివసించేవారు . వారి మైత్రి చాలాకాలం కొనసాగింది . విశాఖపట్నంలో కవిగారుగా వినుతికెక్కిన మారేపల్లి రామచంద్రశాస్త్రి గారితో రాజా వారికి ఎంతో అనుబంధం ఉండేది . ఆ రోజుల్లో కవిగారు విశాఖలో నిర్వహించిన రామకీలా మహోత్సవాలకు విక్రమదేవ్ వర్మ గారు
16/n
బొడ్డు రామయ్య శెట్టి గారితో కలిసి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు . విక్రమదేవ్ వర్మ జగన్నిత నాటక సమాజాన్ని స్థాపించారు . రాజు వారు దీపాల పిచ్చయ్య వాస్త్రి గారి మేఘదూత కాక్కాండవారి సింహాచల యాత్ర త్రిపురాన వెంకట న్యూ ప్రసాదరావు గారి మెయిలు రాయబారము కావ్యాలను అంకితం తీసుకున్నారు
17/n
బులుసు పాపయ్య గారి విక్రమదేవ్ వర్మ మహా రాజీయమ అనే అలంకార సంగ్రహంలోని లక్ష్యాలకు వీరే లక్ష్యం . తెలుగు భాషా సాహిత్య సంస్కృతులకు ఎనలేని సేవచేసిన జయపురం రాజా విక్రమదేవ్ వర్మ 1952 లో దివంగతులయ్యారు .
#endofthread
Missing some Tweet in this thread? You can try to force a refresh.

Keep Current with @Gajapati (ଗଜପତି)

Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!