*_ఓయ్ బాలు వింటున్నావా ..._*
_దశాబ్దాలుగా నీ పాటలతో సినీ సంగీతానికి ఊపిరులూదిన నీకు శ్వాస ఆడకపోవటమేమిటి బాలూ..._
నిన్ను _గాన గంధర్వుడు_ అంటారే, గంధర్వులకు ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండొద్దు కదా!?
ఎప్పటిలా కాక నీ సాగరసంగమాలు, శంకరాభరణాలు ఈసారెందుకో బాధను పెంచుతున్నాయి. _ఆరేసుకోబోయి.._ అంటూ మా నాన్నను అలరించావు.
_అన్నమయ్య_ క్లయిమాక్స్ సీన్‌లో భగవంతుడు అన్నమయ్యతో అంటాడే.. నీపాటల కోసం రూల్స్ అన్నీ మార్చేస్తాను,
@threadreaderapp
"unroll "