మోడీకి గారికి బిజేపికి మతిమరుపు లేదు !
@ncbn గారు.
“నీకు కుటుంబం,బంధాలు లేవు.మా హక్కులు కాలరాశారు.మాఅభివృద్ధిని ఒర్వేకపోతున్నారు.నీ కంటే నేను ముందే సియం,అయ్యాను.గుజరాత్ ని ఏం అభివృద్ధి చేసావు? మీరాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి?
నేడు .. మీ వాఖ్యలు..!
“మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది.
ఇవి తాజా లేఖలో మీరు మోడీగారికి చేసిన భజన.
రాజకీయాల్లో మీరు,మీ పార్టీ
అవసరానుగుణంగా భజన చేయడం మీకు మామూలే .
రాష్ట్రఅభివృద్ధిని తాకట్టు పెట్టి,నీరాజకీయ అవసరాలకోసం మోడీ&బిజెపిని విమర్శించారు.రాష్ట్ర ప్రజలుకు,దేశ ప్రజలు క్షమించమని కోరండి.కనీసం @JaiTDP మిమ్మల్ని10./.క్షమిస్తారు.@narendramodi గారిని ప్రపంచ నేతగా గుర్తించారు.మీరే వెనకబడి ఉన్నారు