''ప్రేమ వైఫల్యమూ ఒక మధుర అనుభవాన్ని ప్రసాదిస్తుం దని కవిభావం.
#ప్రేమించమని అర్ధించటం, వేధించటం కంటే ఆత్మగౌరవ హీనతమరొకటి లేదు. ఎదుటి వారు మనల్ని ఇష్టపడేటట్లు మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన ఇతరులకు కష్టాన్ని కలిగించకూడదు.
ఒకరినొకరుప్రేమించుకోవటం ఎంతో మహత్తర మైన కార్యం.
ఈ భూమి మీదకుస్వర్గం దిగివచ్చి నంత.
అంతేకాదు భూలోక స్వర్గమే'
'
🌹🌹🌹
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🚩🚩దేశమంటే మట్టి కాదోయ్!🚩🚩
.
*ఒక సారి ఒక బెంగాలి , ఒక పంజాబి " మేమే గొప్ప దేశ భక్తులం అంటే, కాదూ మేమే అంటూ " వాదించుకుంటున్నారు
. ఇద్దరూ ఒక ఒప్పొందానికి వచ్చారు .
బెంగాలి " నువ్వు
మీ వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నా నెత్తి మీద ఒక వెంట్రుక పీకేయ్ , నేనూ మా వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నీ తల వెంట్రుక పీకేస్తా.
..దేశ సేవ చేసిన వాళ్ళెవరైనా , దేశం కోసం చని పోయిన వారైనా " .సరే అంటె సరే అనుకొన్నారు. #బెంగాలి " బకీంచంద్ర" అంటు ఒకటి#
#పంజాబి " లాలా లజ్ పత్ రాయ్ " అంటూ ఒకటి
బెంగాలీ " బిపించంద్ర పాల్ " ఒకటి
పంజాబి " భగత్ సింఘ్ " ఒకటి.
.......................
.......................
.........................
#భర్తల ఆలోచనలను కూడా గమనించండి .
భర్తల తరఫున ధైర్యం చేసి రాస్తున్నా !
ఇన్నాళ్ళూ మీ వైపునుంచి వచ్చేవి వింటున్నాము .
మా మాటలు కూడా కొంచెం వినండి.
ఇవీ మా రూల్స్ ! #Please note..
అన్నీ ప్రధానమైనవే . అందుకే అన్నిటికీ "1" మాత్రమె ఇచ్చాను !
1. భర్తలు మీ మనస్సును చదవలేరు .
. 1. షాపింగ్ అంటే ఆట కాదు . మేము దాన్ని ఆటలా ఆడలేము
. 1. ఏడ్చి బ్లాక్ మెయిల్ చెయ్యొద్దు .
. 1. మీ మనసులో ఏముందో సూటిగా చెప్పండి .
.గుంభన గా చెప్తే మేము అర్ధం చేసుకోలేము . హింట్ ఇస్తే అర్ధం చేసుకోలేము తలాతోకాలేకుండా చెప్తే అర్ధం చేసుకోలేము !
1. మీరడిగే ప్రశ్నలకి "అవును" "కాదు " అని జవాబులు మాత్రమె చెప్పగలము
. 1. మీసమస్య పరిష్కారం కోసం మా దగ్గరకు రండి . అది చెయ్యగలము.
అంతే గానీ సానుభూతి చూపడం మాకు రాదు. ( అందుకు మీరు తోటి ఆడవాళ్ళకు చెప్పుకోండి )
.