Sub: విజయనగరం జనసేన పార్టీ నాయకులు రామతీర్థం ఘటనలో స్పందించిన తీరు... @WithBJPAndhra
విజయనగరం జిల్లాలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ,చారిత్రాత్మకమైన ప్రసిద్ధ కట్టడం రామతీర్ధాల ఆలయములో శ్రీరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను ఖండిస్తూ గురువారం డిసెంబర్ 31వ తేదీన
జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీమతి పాలవలస యశస్వి గారి ఆధ్వర్యంలో రామతీర్ధాలు కొండ గుడి మెట్ల దగ్గర నిరసన వ్యక్తం చేసిన జనసేన పార్టీ శ్రేణులు..
రాష్ట్రంలో జరుగుతున్న హిందూ మతం పై దాడిని అన్ని మతాలు ఖండించాలి..
విగ్రహ ధ్వంసానికి నిరసనగా 5 వ తేదీన యాత్ర.
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముల విగ్రహాం పై జరిగిన దాడికి నిరసనగా రామతీర్థంలో జనసేన వినూత్న నిరసన...
శనివారం ఉదయం రామతీర్థం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో పాదయాత్ర చేస్తూ, కొండపైన రామునికోవెల వద్ద మోకాళ్ళ మీద కూర్చుని
ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ నిరసనలో పాల్గొన్న జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు గారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలు, విగ్రహల పై దాడులు చేసినవారిని వెంటనే గుర్తించి, దోషులను కఠినంగా శిక్షించాలని, ఈ దాడుల పై జిల్లాలో వైస్సార్సీపీ నాయకులు నిర్లక్ష్య వైఖిరి విడనాడాలని
అన్నారు.
మరోక జనసేన నాయకులు శ్రీ వంక నరసింగరావు గారు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులనుండి శాశ్వత పరిస్కారం చూపించాలని, ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుటినుంచి హిందూ దేవాలయాలపై దాడులు అధికం అయ్యాయని, త్వరలో వీటన్నింటికి శాశ్వత పరిష్కారం చూపించాలని
ప్రభుత్వాన్ని కోరారు...
అనంతరం రామతీర్థం కొండదిగువన బీజేపీ నాయకులు ఎన్. వి.ఆర్. ఈశ్వరరావు చేస్తున్న నిరాహారదీక్షకు జనసేన నాయకులు మద్దతు పలికారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎల్ కళ్యాణ్, రెయ్యి రాజు, వాసు ,నిడుగొట్టి శ్రీను, పావాడ సాయి, బెల్లాన చక్రి, పిల్లి సతీష్
నల్లపాటి సాయిప్రకాష్, పురుషోత్తం, వినయ్, తవిటి నాయుడు, బీజేపీ నాయకులు తాడి నానాజీ గారు పాల్గున్నారు.
Long Video Thread...
( సమయం ఉన్నప్పుడు చూడండి... ఓపిక ఉన్నప్పుడు చూడండి.. కాని మొత్తం చూడండి.. )
అమరావతి రాజధాని రైతులకు న్యాయం చేకూర్చే విషయంలో మెగాఫ్యామిలీ చీరంజీవి గారి పైనా , జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు భాద్యత వహించాలని వారి మీద ఏడుస్తున్న కోంతమంది పింజారీ వెధవలకి ఈ
Thread అంకితం...
ఇ విడియో 12th October 2017 లో ప్రసారం చేయబడింది...
అమరావతి రాజధాని నిర్మాణం కోసమై ప్రపంచ బ్యాంకుల దగ్గర నుండి రుణాలు తీసుకునే సమయంలో ప్రపంచ బ్యాంకు సిబ్బంది అమరావతిని సందర్శించినపుడు , తనిఖీ చేసినప్పుడు వెలువడిన నిజాలు...
చంద్రబాబు ప్రభుత్వం రైతులు స్వచ్ఛందంగా
భూములు ఇచ్చారని చెబుతున్నా ప్రపంచ బ్యాంకు విచారణ సమయంలో రైతులు వాటికి భిన్నంగా ప్రభుత్వం తమ దగ్గర బలవంతంగా భూములు లాక్కోందని వెల్లడించారు...
సామాజిక , ఆర్థిక , పర్యావరణ , ఆహార ఇలా పలు అంశాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని ప్రపంచ బ్యాంకు వ్యక్తం చేసింది....
సకల దేవతలకు మూలం గోమాత..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణాలను నిలిపిన అమ్మ గోమాత..
వైకుంఠం నుంచి భువికి దిగివచ్చిన శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి కోసం శేషాచలం అడవుల్లో గాలించి అలసిపోయారు. సొమ్మసిల్లి ఒక పుట్టలో దాక్కున్నారు. ఆకలిగా
ఉన్న స్వామి వారి ఆచుకి కనుగోని ,పుట్టలోనికి పాలును విడిచి శ్రీనివాసుని కాపాడిన దేవతగా ఇప్పటికి పూజింపబడుతోంది గోవు.
సామవేదంలో గోవిశిష్టత చెప్పబడింది. సర్వోన్నత గురువుగా భాసిల్లుతోన్న గోవులను సంరక్షించుకోని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వాటి పోషణ పై దృష్టి పెట్టాల్సిన
అవసరం ఉంది.
అలాంటి గోవుల సంరక్షణ దేవాలయ సిబ్బంది , ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహారించడం బాధాకరం.
ఇలాంటి గోశాలలో ఒక గోశాల అయిన సింహచలం గోశాలలో గోవులపై జరిగిన ప్రమాదాలను మీకు తెలియజేయాలనే చిన్న ప్రయత్నం
ఈ విడియో 14th May 2013 లో టెలికాస్ట్ చేయడం జరిగింది.