నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...
పుల్లమామిడి,నిమ్మ, ఉసిరి ,ఉప్పు,కారం,మొ. సృష్టించావు. ఊరగాయ పెట్టుకుని తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్,బి.పి బహుమతిగా ఇస్తున్నావు.

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...
పంచదార, బెల్లం,తియ్యటి పళ్ళు ఇచ్చావు, కానీ సామీ! ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...
మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.
నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన అసామి దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.
నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
కాషాయం కట్టిస్తావు, ఆస్తులపై భ్రమ పుట్టిస్తావు. ఆఖరికి బ్రష్టు పట్టిస్తావు.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ..
నేను, నాది అనే అహం కలిగిస్తావు. అది వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించావు. కానీ నన్నొక్కడినే పూజించమంటావు.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
ఇంద్రియాలను ఇచ్చావు. వాటికి రుచులు పుట్టించావు.
అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
పాము పడకపై శయనించి, అమ్మ చేత కాళ్ళోత్తించూకుంటూ మమ్ములను చూసి నవ్వుకుంటావు.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.
కానీ సామీ! నేనూ తక్కువవాణ్ని కాదు
నాకు బాగా తెలుసు

నీ కాళ్ళట్టుకుంటే నీవే నన్నెత్తుకుంటావని.

ఆ గేనం (జ్ఞానం) మాత్రం నన్నొదలకుండా చూడుసామీ

ఆ వరం మాత్రం నాకివ్వు సామీ !!!

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

11 Feb
Just for fun:

పెళ్లాన్ని కొట్టిన ఒక ధీరోదాత్తుడి ని కోర్టులో ప్రవేశ పెట్టారు.
జడ్జి అతడిని ..... ఈర్షగా చూస్తుండగా .....

లాయర్ : " ముద్దాయి సచ్చిలుడు , ఇదో క్షణిక ఆవేశం లో బార్య మీద చెయ్యి చేసుకున్నాడు .మొదటి తప్పుగా క్షమించి వదిలెయ్యవలసినదిగా కోర్టుకి విన్నవించుకుంటున్నాను."
జడ్జి గారు (తాను చేయలేని పని చేసిన అతడిని ... మనసు లోపల మెచ్చుకుని) : " కోర్టు వారు అతడిని ... మొదటి తప్పిదం గా భావించి మందలించి వదిలేస్తున్నారు " అని తీర్పునిచ్చారు.

మూడో రోజు ..... అదే దీరోదాత్తుడిని .... అదే కారణంతో .... అదే జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
ఈసారి జడ్జి గారు అతడిని ... ఉపేక్షించ దలుచు కోలేదు.
అతడి కి శిక్ష విదించే లోపు

ముద్దాయి : " అయ్యా నేను ఏమయినా కోర్టుకి చెప్పు కోవచ్చా అని అడిగాడు "

జడ్జి గారు తన నల్ల కళ్ళజోడు లోంచి చూస్తూ " సరే ... ఏమన్నా చెప్పదలచుకుంటే ...‌ సూటిగా చెప్పండి "
Read 8 tweets
14 Jan
*నేటితరానికి ఈ వ్యాసం ఒక చెంపపెట్టు!*

అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి!

*శ్రీరస్తు!శుభమస్తు!అవిఘ్నమస్తు!*

*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,
*పెళ్ళికి ముందే వీడియో షూట్లు చేయటం,
*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,
*ఆర్భాటంగా మండపాలు కట్టడం,
*మెహిందీ పేరుతో మెహర్భానీ ప్రదర్శించడం,
*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,
*బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,
*పట్టెడన్నానికి ప్లేటురేటు పెంచుతూ పోవటం,
*దావత్ పేరుతో తాగితందనాలాడటం,
*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,
*మధ్యతరగతి మనిషికి అవసరమా?
*ఒకడిని చూసి ఒకడు,
*ఒకడ్నిమించి ఒకడు
వెర్రెక్కి పోతున్నారు
నేటి కాలంలో.

*ఎంత తింటాడు మనిషి?
*దేంట్లో దొరుకుతుంది వినోదం?
*ఎలా చేయాలి వేడుక?
*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?
*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?
*ఏది కడితే వస్తుంది హుందాతనం?
*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?
Read 7 tweets
14 Jan
By viewing You tube videos I started cultivation of micro greens. Some of the images are as below"
1. This is Rai cultivated without land but on tissue paperl
2, This is Pudina in bottles
3. This is Kothimir
Read 5 tweets
13 Jan
Free water supply in Hyderabad is a big hoax. See the real experience of the genuine consumers!

When a consumer wished to register for free supply of water on the web site of Hyderabad Metro water works, One has to have an Aadhaar number.
The water supply connections given prior to introduction of Aadhaar cards do have the names of the consumers with certain names and alphabets. There was no mandate for an authentication of residential status except the Municiple numbers.
But Aadhaar cards system has a verification of residential status with residence proofs like Driving licence etc.

When one tried to register for free water connections with Aadhaar numbers which had a validity before IT authorities, Banks etc., and
Read 6 tweets
13 Jan
చదువున్నంతసేపూ ఆహా ఓహో అన్పించింది.

ఐతే చదివిన తర్వాత మనలో (నన్ను కూడా కలుపుకుని)  జీవితం లో ఈవిషయాన్ని గ్రహిస్తున్నాం అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్?

ఉదాహరణకి డిగ్నిటీ లేబర్ అనుసరించే వారిని ఎందరిని మనం ఆదరిస్తున్నాము?

ఏతమందిని అసహ్యించుకోకుండా ఉంటున్నాం.
సెప్టిక్ ట్యాంకులు వాటర్ ట్యాంకులు క్లీన్ చేసేవాళ్ళకి బేరమాడకుండా వారికి ప్రెమెంట్లు ఇస్తున్నాము?

పురోహితులకు వారి మొగ పిల్లలకు ఎంతమందిమి పెళ్లిళ్లకి ఆడపిల్లల్ని ఇస్తున్నాము?

డిగ్నిటీ అఫ్ లేబర్ ని అనుసరించేవారికి ఇచ్చే పారితోషికాలను రంధ్రాన్వేషణ చేస్తున్నాము.
అదే లంచాలకు ఐతే బేరమే ఆడము.

Now the message:
*డిగ్నిటీ ఆఫ్ లేబర్*

సికిద్రాబాద్ to వరంగల్ ట్రైన్ లో వస్తున్నా. నాముందు ఓ కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు..

“నేను... *ఏరా తమ్ముడూ!!* సమోసాలు మెుత్తం అమ్మేసావా....”??

“అవును సార్!”

“పాపం రోజంతా కష్టపడుతున్నావ్?
Read 9 tweets
12 Jan
Dhinesh A D
·
Updated April 30, 2017
B.E., Automobile Engg., from Karpagam College of Engineering (Graduated 2014)

Why do all BS-4 bikes have a headlight? What is the logic of a daytime running light?
AHO (Automatic Headlights On) is one of the safety regulation
(comes under CMVR 2016) that Government has brought recently.
AHO feature has been in practice in other countries for a long time. But in India, it was implemented recently.

The bike which has AHO feature doesn't have ‘Headlights Switch’ .
The headlights are ON once the ignition is on.

And we can't switch Off the headlights.

The main reason for the AHO is to increase the visibility of the vehicle while driving.

If the Oncoming vehicle’s headlight is ON, then the people on the Ongoing vehicles are able to
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!