🚩గుమ్మడి అమ్మ గుమ్మడి .🌹🌹
.
👉🏿ఇంత గొప్ప నటునికి పద్మశ్రీ రాలేదు.
.
మొదటి చిత్రంలో నటించే సమయంలో చిత్రం నిర్మణం పూర్తి అయ్యే వరకు నటుడు నాగయ్య కార్యాలయంలోని ఒక రూములో నివసించిన గుమ్మడి వెంకటేశ్వరరావు తరువాత తన మకామును హోటల్ రూముకు మార్చాడు.
ఆసమయంలో ట్.ఎన్.టి ఆఫీసు ఎదురుగా ఉన్న హోటల్ రూములో సంగీత దర్శకుడు టి.వి.రాజుతో కలసి ఉన్న ఎన్.టి. రామారావుతో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారి అది రామారావు స్వంత చిత్రంలో వేషం ఇచ్చే వరకు వెళ్ళింది. ఎన్.టి. రామారవు ఇచ్చిన అవకాశం గుమ్మడి వెంకటేశ్వరరావును చిత్రసీమలో కొనసాగేలా చేసింది.
ఆ సమయంలో ఆయనకు ఎన్.టి. రామారావు కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎన్.టి.రామారావుల మధ్య చెలరేగిన వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయి.
గుమ్మడి ఆసమయంలో అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలలో అధికంగా నటించడం వలన కొన్ని అనుకోని సంఘటనల
ఆధారంగా ఎన్.టి.రామారావు అయనను అక్కినేని నాగేశ్వరరావుకు కావలసిన మనిషిగా భావించడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు ఎన్.టి. రామారావుకు మధ్య దూరం అధికం అయింది. ఈ విషయం గుమ్మడిని మనసును మరింత కలచి వేసింది. ఎన్.టి.రామారావుతో తన సాన్నిహిత్యాన్ని మరచి పోక పోవడమే అందుకు కారణం.
ఇందుకు తాను ఎంతో బాధ పడినట్లు ఆయన ఇంటర్వ్యూలలో చెప్పారు.
కాలగతిలో ఎన్.ట్.రామారావు అక్కినేని నాగేశ్వరరావు ల మధ్య విభేదాలు తొలగి పరస్పరం జరిగినవి తెలుసుకుని జరిగిన దానిలో గుమ్మడి ప్రమేయం ఏమీ లేదని తెలుసుకున్న ఎన్.టి.రామారావు తిరిగి గుమ్మడికి దగ్గర కావడంతో అయన మనసు కుదుట పడింది.
🌹
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🚩కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ .
రెండు రోజుల క్రితం #ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ఇచ్చిన వాక్సిన్ ని రాష్ట్రాలు వృధా చేస్తున్నాయని అందులో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు.
దీనిమీద కొంతమంది చదువుకున్న శుంఠ లు పోస్టలు పెడుతూ అలా ఎలా వృధా అవుతాయి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
.
1.కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ ఈ రెండు వాక్సిన్లు వరుసగా 5ml మరియు 10ml వయాల్స్ [Vial అంటే సీసా l లలో వస్తాయి. 2. ఒక్కో వ్యక్తికి వాక్సిన్ ఇవ్వాల్సిన పరిమాణం 0.5 ml ఒక డోసు గా ఇవ్వాల్సిఉంటుంది. కోవాక్సిన్ 5 ml వయల్ లో వస్తుంది
కాబట్టి 10 మందికి 0.5 ml డోసులు ఇస్తే ఒక సీసా అయిపోతుంది అలాగే కొవీషీల్డ్ అయితే 20 మందికి సింగిల్ డోస్ గా ఇవ్వవచ్చు. 3. ఒకసారి వయాల్ ఓపెన్ చేస్తే 4 గంటలలోపే వాడేయాలి ఆ తరువాత ఆ సీసా లో ఉన్న వాక్సిన్ చెడిపోతుంది.
♥-బిజీ ...🤣🤣🤣
ఏవిటి శ్యామల?.. మీ ఆయన్ని పట్టుకుని అలా చితక బాదేస్తున్నావ్?
చూడు శాంతక్కా.. పొద్దున్న ఈయనకి ఫోను చేస్తే,
ఒక అమ్మాయి..,
"మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీ గా ఉన్నారు."
అని చెప్పింది మరి. "
(వ్.వ్.ఆ.)
♥-కట్నం ....🤣🤣🤣🤣
"రోజూ పెద్ద దేవాలయం దగ్గర అడుక్కునే వాడివి కదా..?
ఇవాళ ఇక్కడ చేరావేమిటి?"
"ఆ చోటుని మా అల్లుడికి కట్నం కింద ఇచ్చేశాను.
ఇక ఇవాళ్టి నుంచి ఇక్కడే..
(వింజమూరి .)
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
🤣🤣సుబ్బారావు రైల్వేస్టేషన్‌కు రావడం ఇదే మొదటిసారి. అతడికి అంతా కొత్తగా ఉంది... అప్పుడే మైక్‌లో ఇలా అనౌన్స్ చేస్తున్నారు...
"పూరీ నుండి తిరుపతి వెళ్ళి 17479 నంబరు ఎక్స్‌ప్రెస్ మరికొద్ది సేపట్లో, ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారం మీదికి రాబోతోంది.."
శుక్లాం బరధరం వర్సెస్ కాఫీ.♥
☕☕
కాంచి మహా పెరియవర్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు. ఒకరోజు తన శిష్యుని పిలిచి,
"సంధ్యా వందనం అయిందా? శుక్లాం బరధరం అయిందా? "అనిఅడిగారు.
వెంటనే ఆ శిష్యుడు అయిందని తల ఆడించాడు.
దానికి మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం చెప్పావా అని అడగలేదు. అయిందా అని అడిగాను " అన్నారు.
శిష్యుని కి ఏమీ అర్థం కాలేదు. పెరియవర్ ఏమని అడిగారు? ఈ పదాలకు వున్న భేదాలేవీ బోధపడక పరితపించాడు. అతనికి సందేహంగాను వుంది. .......
కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత,
మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం "చెప్పు చూద్దాం అన్నారు.....
పెరియవర్ చెప్పమన్న వెంటనే,"శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే "అని శిష్యుడు చెప్పాడు.......
వదిలేస్తే వృద్ధులు మంచానికి బద్ధులు....♥
చేయూతనిస్తే ప్రతి వృద్ధులు ఓ బుద్ధులు....♥
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలి..
తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రములు....♥
ఒకనాటి బాలురే ఈనాటి వృద్ధులు....♥
🌹🌹🔥🔥🔥🔥🔥
మూలన పడ్డారని చులకనగా చూడకు...పోయాక మూరెడు కట్టెల చితిలో కాల్చేస్తానని ఎదురు చూడకు..
బతికినన్నాళ్లు నాలుగు మెతుకులు పెట్టి ఇంత అరుసుకో....♥
వారు లేని నువ్వెక్కడ..నీ జీవితమెక్కడ..
ఎప్పుడు పోతారా అని ఎదురు చూసి..పోయాక దినాల రోజు వరకు తిని, తాగి కడుపులు కడుక్కోవడమేనా....♥
అందుకే ఇది ఉభయచరం.
వరాహం కేవలం భూచరం.
నాలుగు కాళ్ల నుంచి రెండు కాళ్ల జీవిగా ఎదిగే క్రమంలో సగం
జంతువు సగం మనిషి రూపంతో అవతరించింది నారసింహం.
పూర్ణంగా మానవదేహం పొందినా మరుగుజ్జుగా కనబడే రూపం
వామన అవతారం.
సంపూర్ణమైన భౌతిక ఎదుగుదల ఉన్నా, మనోబుద్ధులు వికాసం పొందని
♥కాకినాడ పెసరట్లు తినాలంటే పెట్టి పుట్టాలి ☝🌹
👌ఆబ్బో ఇంతోటి పెసరట్లకి పెట్టిపుట్టాలా ఏం మేము చేసుకునేవి పెసరట్లు కావా అంటే అవి మీరు చేసుకునేవి ఇవి కాకినాడవి .బోల్డంత తేడా ఉంది.మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేస్తారా వెయ్యరు,
మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేసి ఆపైన పచ్చి పెసరపప్పుని కూడ వేస్తారా వెయ్యరు ఇవన్నీ కాదు పెసరట్ మీద బాగా నెయ్యి వెయ్యడానికి ఇష్టపడాతారా అదీ లేదు అలాంటప్పుడు మీ పెసరట్ కి కాకినాడ పెసరట్ కి తేడా ఉంది తినాలంటే పెట్టిపుట్టాలనే మాట ఒప్పుకోవాలి కదా.
ఆరోగ్యం కోసం ఆయిల్ ఫుడ్ కూ దూరం గా ఉంటున్న జనం ఇంక నెయ్యి అంటే ఒప్పుకుంటారా..కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం కోరికని కంట్రోల్ చేసుకోవడం తప్పదనే రోజుల్లో బతికేసేవాళ్ళం ఇవి తింటే ఎలాగా అంటే అదీ నిజమే.అందుకే తినడానికి కూడ రాసిపెట్టి ఉండాలని పెద్దలు ఊరికే చెప్పలేదు