🚩కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ .
రెండు రోజుల క్రితం #ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ఇచ్చిన వాక్సిన్ ని రాష్ట్రాలు వృధా చేస్తున్నాయని అందులో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు.
దీనిమీద కొంతమంది చదువుకున్న శుంఠ లు పోస్టలు పెడుతూ అలా ఎలా వృధా అవుతాయి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
.
1.కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ ఈ రెండు వాక్సిన్లు వరుసగా 5ml మరియు 10ml వయాల్స్ [Vial అంటే సీసా l లలో వస్తాయి.
2. ఒక్కో వ్యక్తికి వాక్సిన్ ఇవ్వాల్సిన పరిమాణం 0.5 ml ఒక డోసు గా ఇవ్వాల్సిఉంటుంది. కోవాక్సిన్ 5 ml వయల్ లో వస్తుంది
కాబట్టి 10 మందికి 0.5 ml డోసులు ఇస్తే ఒక సీసా అయిపోతుంది అలాగే కొవీషీల్డ్ అయితే 20 మందికి సింగిల్ డోస్ గా ఇవ్వవచ్చు.
3. ఒకసారి వయాల్ ఓపెన్ చేస్తే 4 గంటలలోపే వాడేయాలి ఆ తరువాత ఆ సీసా లో ఉన్న వాక్సిన్ చెడిపోతుంది.
4. వృధా ఎలా చేస్తున్నారు ? ఒక సారి ఒక డోసుకి కోవాక్సిన్ అయితే 10 మంది ని లైన్లో పెట్టి సీసా ఓపెన్ చేసి వరసగా ఇచ్చేయాలి కానీ అలా చేయట్లేదు. ఒక్కరు వస్తే వాళ్ళ కోసం సీసా ఓపెన్ చేసి వాళ్ళకి సింగిల్ డోస్ వేసి పంపిస్తున్నారు. నాలుగు గంటలలోపు ఎవరూ రాకపోతే వాక్సిన్ చెడిపోతున్నది.
5. ఒక ప్లాన్ ప్రకారం 10 మంది వచ్చాక లేక ఒక సమయం ఇచ్చి 10 మందికి ఒకేసారి సింగిల్ డోస్ ఇస్తే వాక్సిన్ వృధా కాదు. వాక్సిన్ వేయించుకున్న వారి ఆధార్ నెంబర్ ప్రకారం ఎన్ని వాక్సిన్ లు కేంద్ర ము ఇచ్చింది వాటిని ఎంతమందికి వేశారు అన్నది లెక్క తెలిసిపోతుంది
కాబట్టి మోడీ వాక్సిన్ ని వృధా చేయవద్దు అని అన్నది ముఖ్యంగా ఇలా వృధా చేస్తున్న రాష్ట్రాలలో ఆంధ్ర,తెలంగాణ లు ముందు వున్నాయి.
6. ఈ రోజు వరకు డాటా పరిశీలిస్తే 23 లక్షల వాక్సిన్ డోసులు వృధా అయినట్లు తెలుస్తున్నది. ఇది ఇంకా పెరుగుతూనే పోతున్నది.
7. 23 లక్షల ని 250 తో లెక్కిస్తే 57,50,00,000 రూపాయల ధనం వృధా అయిపోయింది. ఇవే 23 లక్షల డోసులు మనం విదేశాలకి ఎగుమతి చేస్తే హీన పక్షం 200 కోట్ల రూపాయల విలువ గల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం రూపంలో మనకి ఆదాయం వస్తుంది.
అసలు వాక్సిన్ దొరకక యూరోపు ఒక పక్క ఏడుస్తుంటే మనం వృధా చేస్తున్నాము సరి అయిన ప్లాన్ లేకుండా నిర్లక్ష్యంగా. 250 రూపాయాలకి వాక్సిన్ దొరుకుతున్నది అంటే అది కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉన్నది అన్నది గుర్తు పెట్టుకోవాలి.
విషయం తెలుసుకోకుండా వాక్సిన్ ఎలా వృధా అవుతున్నది ఆంటూ చదువు కొన్న మెతఆవులు ఇది చదివి అర్ధం చేసుకోండి.
**సేకరణ*పార్థసారథి పోట్లూరి గారి పోస్ట్ యథాతథంగా కాపీ చేశాను

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -బాషా భారతి .V.V. Apparao

వింజమూరి -బాషా భారతి .V.V. Apparao Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

26 Mar
♥-బిజీ ...🤣🤣🤣
ఏవిటి శ్యామల?.. మీ ఆయన్ని పట్టుకుని అలా చితక బాదేస్తున్నావ్?
చూడు శాంతక్కా.. పొద్దున్న ఈయనకి ఫోను చేస్తే,
ఒక అమ్మాయి..,
"మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీ గా ఉన్నారు."
అని చెప్పింది మరి. "
(వ్.వ్.ఆ.)
♥-కట్నం ....🤣🤣🤣🤣
"రోజూ పెద్ద దేవాలయం దగ్గర అడుక్కునే వాడివి కదా..?
ఇవాళ ఇక్కడ చేరావేమిటి?"
"ఆ చోటుని మా అల్లుడికి కట్నం కింద ఇచ్చేశాను.
ఇక ఇవాళ్టి నుంచి ఇక్కడే..
(వింజమూరి .)
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
🤣🤣సుబ్బారావు రైల్వేస్టేషన్‌కు రావడం ఇదే మొదటిసారి. అతడికి అంతా కొత్తగా ఉంది... అప్పుడే మైక్‌లో ఇలా అనౌన్స్ చేస్తున్నారు...
"పూరీ నుండి తిరుపతి వెళ్ళి 17479 నంబరు ఎక్స్‌ప్రెస్ మరికొద్ది సేపట్లో, ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారం మీదికి రాబోతోంది.."
Read 6 tweets
25 Mar
🚩గుమ్మడి అమ్మ గుమ్మడి .🌹🌹
.
👉🏿ఇంత గొప్ప నటునికి పద్మశ్రీ రాలేదు.

.
మొదటి చిత్రంలో నటించే సమయంలో చిత్రం నిర్మణం పూర్తి అయ్యే వరకు నటుడు నాగయ్య కార్యాలయంలోని ఒక రూములో నివసించిన గుమ్మడి వెంకటేశ్వరరావు తరువాత తన మకామును హోటల్ రూముకు మార్చాడు.
ఆసమయంలో ట్.ఎన్.టి ఆఫీసు ఎదురుగా ఉన్న హోటల్ రూములో సంగీత దర్శకుడు టి.వి.రాజుతో కలసి ఉన్న ఎన్.టి. రామారావుతో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారి అది రామారావు స్వంత చిత్రంలో వేషం ఇచ్చే వరకు వెళ్ళింది. ఎన్.టి. రామారవు ఇచ్చిన అవకాశం గుమ్మడి వెంకటేశ్వరరావును చిత్రసీమలో కొనసాగేలా చేసింది.
ఆ సమయంలో ఆయనకు ఎన్.టి. రామారావు కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎన్.టి.రామారావుల మధ్య చెలరేగిన వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయి.
గుమ్మడి ఆసమయంలో అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలలో అధికంగా నటించడం వలన కొన్ని అనుకోని సంఘటనల
Read 5 tweets
25 Mar
శుక్లాం బరధరం వర్సెస్ కాఫీ.♥
☕☕
కాంచి మహా పెరియవర్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు. ఒకరోజు తన శిష్యుని పిలిచి,
"సంధ్యా వందనం అయిందా? శుక్లాం బరధరం అయిందా? "అనిఅడిగారు.
వెంటనే ఆ శిష్యుడు అయిందని తల ఆడించాడు.
దానికి మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం చెప్పావా అని అడగలేదు. అయిందా అని అడిగాను " అన్నారు.
శిష్యుని కి ఏమీ అర్థం కాలేదు. పెరియవర్ ఏమని అడిగారు? ఈ పదాలకు వున్న భేదాలేవీ బోధపడక పరితపించాడు. అతనికి సందేహంగాను వుంది. .......
కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత,
మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం "చెప్పు చూద్దాం అన్నారు.....
పెరియవర్ చెప్పమన్న వెంటనే,"శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే "అని శిష్యుడు చెప్పాడు.......
Read 7 tweets
25 Mar
♥🙏- మన పెద్దవారు .🙏♥
🚩🚩
మూలన పడేస్తే వృద్ధులు, వ్యర్థులు..
ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే పార్వతీ పరమేశ్వరులు..♥
బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి, కాపాడే సిద్ధులు వృద్ధులు....♥
వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు..
అనుభవాల గనులు ఆపాత బంగారాలు....♥
🔥
వదిలేస్తే వృద్ధులు మంచానికి బద్ధులు....♥
చేయూతనిస్తే ప్రతి వృద్ధులు ఓ బుద్ధులు....♥
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలి..
తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రములు....♥
ఒకనాటి బాలురే ఈనాటి వృద్ధులు....♥
🌹🌹🔥🔥🔥🔥🔥
మూలన పడ్డారని చులకనగా చూడకు...పోయాక మూరెడు కట్టెల చితిలో కాల్చేస్తానని ఎదురు చూడకు..
బతికినన్నాళ్లు నాలుగు మెతుకులు పెట్టి ఇంత అరుసుకో....♥
వారు లేని నువ్వెక్కడ..నీ జీవితమెక్కడ..
ఎప్పుడు పోతారా అని ఎదురు చూసి..పోయాక దినాల రోజు వరకు తిని, తాగి కడుపులు కడుక్కోవడమేనా....♥
Read 4 tweets
25 Mar
🌹-దశావతార స్తుతి:-8.-🌹
🌹💥కృష్ణావతారం.💥🌹

" కృష్ణానంత కృపాజలథే కంసారే కమలేశ హరే
కాళియమర్థన లోక గురో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!
🙏🏿
-
సకల కళల పూర్ణావతారం.. కృష్ణావతారం
భగవానుని దశావతారాలను నిశితంగా పరిశీలిస్తే సృష్టి,
పరిణామక్రమాలు అర్థమవుతాయి.
మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ,
బలరామ, కృష్ణ, కల్కి అవతారాలు పది.
ఇందులో మత్స్యం (చేప) కేవలం జలచరం.
కూర్మం (తాబేలు) జలంలోనూ, భూమిపైనా సంచరిస్తుంది.
అందుకే ఇది ఉభయచరం.
వరాహం కేవలం భూచరం.
నాలుగు కాళ్ల నుంచి రెండు కాళ్ల జీవిగా ఎదిగే క్రమంలో సగం
జంతువు సగం మనిషి రూపంతో అవతరించింది నారసింహం.
పూర్ణంగా మానవదేహం పొందినా మరుగుజ్జుగా కనబడే రూపం
వామన అవతారం.
సంపూర్ణమైన భౌతిక ఎదుగుదల ఉన్నా, మనోబుద్ధులు వికాసం పొందని
Read 8 tweets
24 Mar
♥కాకినాడ పెసరట్లు తినాలంటే పెట్టి పుట్టాలి ☝🌹
👌ఆబ్బో ఇంతోటి పెసరట్లకి పెట్టిపుట్టాలా ఏం మేము చేసుకునేవి పెసరట్లు కావా అంటే అవి మీరు చేసుకునేవి ఇవి కాకినాడవి .బోల్డంత తేడా ఉంది.మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేస్తారా వెయ్యరు, Image
మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేసి ఆపైన పచ్చి పెసరపప్పుని కూడ వేస్తారా వెయ్యరు ఇవన్నీ కాదు పెసరట్ మీద బాగా నెయ్యి వెయ్యడానికి ఇష్టపడాతారా అదీ లేదు అలాంటప్పుడు మీ పెసరట్ కి కాకినాడ పెసరట్ కి తేడా ఉంది తినాలంటే పెట్టిపుట్టాలనే మాట ఒప్పుకోవాలి కదా. Image
ఆరోగ్యం కోసం ఆయిల్ ఫుడ్ కూ దూరం గా ఉంటున్న జనం ఇంక నెయ్యి అంటే ఒప్పుకుంటారా..కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం కోరికని కంట్రోల్ చేసుకోవడం తప్పదనే రోజుల్లో బతికేసేవాళ్ళం ఇవి తింటే ఎలాగా అంటే అదీ నిజమే.అందుకే తినడానికి కూడ రాసిపెట్టి ఉండాలని పెద్దలు ఊరికే చెప్పలేదు
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!