ఇందాకా ఒకతను అన్నాడు..... 📌📌

*సార్. వాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కూడా కరోనా రాదని గ్యారెంటీ లేదంట కదా.. వేసుకుని లాభమేమి?*.... అని

నేను: *మీరెలా వచ్చారు సార్?.*

*అతడు:* బైక్ మీద!!

నేను: *ఐతే, మీ హెల్మెట్ ఇక్కడే పెట్టి పోండి.*

*అతడు:* అదేంటి సార్!
నేను: *మీరు హెల్మెట్ పెట్టుకున్నా యాక్సిడెంట్ జరగదని గ్యారెంటీ లేనప్పుడు పెట్టుకుని లాభమేంటి?.*

*అతడు:* హెలో సార్! హెల్మెట్ పెట్టుకునేది యాక్సిడెంట్ జరగదని గ్యారెంటీ కోసం కాదు. ఒవవేళ యాక్సిడెంట్ జరిగితే మేజర్ డామేజ్ కాకుండా ప్రాణాంతకమైన హెడ్ ఇంజ్యూరీ జరగకుండా కాపాడుతుంది.
అర్థమైందా?.

నేను: *ఇపుడర్థమైందా మరి వాక్సిన్ కూడా ఎందుకేసుకోవాలో*..

*అతడు:* కానీ కరోనా వచ్చిన వాళ్ళందరూ చనిపోరు కదా సార్. చాలామందికి లైట్ గా వచ్చి పోతుంది కదా..

నేను: *యాక్సిడెంట్ ఐన వాళ్ళందరూ చనిపోరుకదా సార్. చిన్న చిన్న దెబ్బలు తగిలి బయట పడే వారే ఎక్కువ కదా.*
లేదా ఫ్రాక్చర్ లు అయ్యి రికవరీ ఔతుంటారు. మరి అలాంటప్పుడు యాక్సిడెంట్ లో ఎవరో గానీ చనిపోరని తెలిసినపుడు మరి రోజూ హెల్మెట్ వాడటం ఎందుకు?. చిన్న దెబ్బలే తగులుతాయని అలాగే పోవచ్చు కదా.
ఇక్కడే పెట్టిపోండి. హెల్మెట్ వాడటం వేస్టు. అన్నాను.

*ఆలోచనలో పడ్డాడు. చివరికి,
సార్ నాకు ప్రాణమంటే తీపి" హెల్మెట్ తోటే బయటకు వెళ్తాను. వాక్సినూ తీసుకుంటాను" అని వెళ్ళాడు*

45 సంవత్సరంలు పైన వయస్సు గలా ప్రతి ఒక్కరూ*

వెంటనే ఆధార్ కార్డు తో దగ్గర లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికో, లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక ప్రైవేటు ఆసుపత్రికో వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి.*
మీరు సురక్షితంగా ఉండండి....
ఎదుటవారిని సురక్షితంగా ఉంచండి,,,,

*అన్నట్లు వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని షంషేర్ అని బలాదూర్ గా తిరగకండి...*

*మాస్కే రక్షణ కవచం..*
*శానిటైజర్ వాడండి...*
*భౌతికదూరం పాటించండి..*
*మిగతా వారికి వ్యాక్సిన్ వేయించండి....*
నేటి నుండి 45 సంవత్సరంలు పైన వయస్సు గలా ప్రతి ఒక్కరూ, మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో

"కరోన వ్యాక్సిన్"* వేయించుకోగలరు...

*కరోన వ్యాక్సిన్నేషన్ కొరకు మీ గ్రామంలోని ఆరోగ్య కార్యకర్తలకు సహకరించండి*

*"Live and let Live"*
*Take vaccines be safe*

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

11 Apr
కార్డుకథ
నేనూ నాన్ననే

తెల్లారి మూడింటికే ట్రైన్ దిగి,మరో బస్సు ఎక్కి, రామాపురం జంక్షన్ లో దిగాను. ఏదైనా ఆటో దొరుకుతుందేమోనని చాలా సేపు చూశాను.ఒక రిక్షా వచ్చింది.ఆ చలి భరించేకంటే,రిక్షా ఎక్కడం మంచిదని ఎక్కేశాను.
"ఏ ఊరు సార్ మీది?" అడిగాడతను పిక్కల బలమంతా ఉపయోగించి రిక్షాను అప్ ఎక్కిస్తూ.

"వైజాగ్ నుంచి వస్తున్నాను.సొంతూరు ఇదేలే.ఇంటర్ నుంచీ హాస్టల్ లో చదవడం, తర్వాత ఉద్యోగం, పెళ్లి.చాలా సంవత్సరాలయింది ఈ ఊరొచ్చి.అయినా,ఏం మారలేదు.కనీసం ఆటో కూడా లేదు." అన్నాను.
అతను కొంచెం రొప్పుతూ రిక్షా తొక్కుతున్నాడు.

నేనే చెప్పసాగాను." చిన్నతనంలో మా నాన్నంటే కోపంగానే ఉండేవాణ్ణి.ఆయన ఇక్కడే హెడ్మాస్టర్ గా పనిచేసేవారు.స్కూల్లో లాగే ఇంటిదగ్గరా అన్నీ కండిషన్సే.వారాంతంలో తప్ప టీవీ చూడకూడదు.అప్పట్లో మాయింట్లో మాత్రమే టీవీ ఉండేది.
Read 12 tweets
11 Apr
Of course I do not advise to take liquors!

Let's say you donated Rs 2000 to the PM/ CM Relief Fund .
On the other hand, I bought a whisky bottle worth Rs 2000.
The question is who contributed more?
1. On the Rs 2000 you donated, you got a 30% tax rebate.
Therefore, you actually landed up earning back Rs 600.

In other words, by donating Rs 2000 you made a net contribution of just Rs 1400.

2. On Alcohol, the total taxes (excise and GST) added up to approximately 72% of the MRP.
So when I paid Rs 2000, Rs 1440 went to the state exchequer...
...and 12.5 pegs of pleasure from a 750 ml whisky bottle came to me.

Therefore, not only did I contribute more, I created jobs at the Distillery, their suppliers of labels, bottles, caps, machinery etc.,
Read 4 tweets
4 Apr
*The time has come when a pan-India organization of taxpayers should be formed*

*Which will be the largest organization in the world !!*

*A Tax Payers Union should now be formed in the country. No matter what the government may be, without the approval of that union, neither
free electricity, free water, free distribution, or loan waiver can announce anything, and nothing else can implement it.*

*If money is our tax, then we should also have the right to know how to use it.*

*The parties will continue to covet anything for votes,*
*Which one is going out of his pocket?*

*Regardless of the blueprint of whatever scheme is made, take consent from us and it should also be applicable to their salary and other facilities.*

*Is democracy limited to just voting ??*
*What rights do we have after that ??*
Read 4 tweets
4 Apr
👉🏿ఇది చదవండి చాలా బాగుంటుంది.*

🌷మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ... ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం!!*

🌹మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు*

🌷*1.తల్లి*

*మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...
👩‍🦱తల్లి మొదటి అద్భుతం.*

🌷 *2.తండ్రి*

*మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.*
🌷 *3.తోడబుట్టిన వాళ్ళు*
*మన తప్పులను వెనకేసుకురావాడానికి మనతో పోట్లాడడానికి...మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు.తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺*

🌷
Read 8 tweets
4 Apr
2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన ఈ కథ కేవలం రెండుపేజీలే వుంటుంది. కానీ కథ పూర్తయాక రెండునిమిషాలయినా మనం ఆలోచించకుండా వుండలేం.
ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.
ఒఖ్ఖ రెండు రూపాయలు (కథ)

రచన: శ్రీమతి జి యస్ లక్ష్మి.
"నేనేం వందలడిగానా? వేలడిగానా? ఒఖ్ఖ రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?"
గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.
"ఆ!...ఒఖ్ఖ రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చుల కడిగేదీ అదే.
పుస్తకాల కడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా?

పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా?

ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజురోజుకీ పెరిగి పోతున్న ధరలతో,

నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు.
Read 23 tweets
3 Apr
👉Chief Electrical Engineer of a Public Sector Undertaking sent a proposal for the import of a 440 volts, 500 HP, 50 cycles squirrel cage induction motor to the finance manager, Accounts department

After going through the proposal the finance manager turned down the proposal
with the following remarks:

1. Cycles are manufactured in India by many companies and what is the necessity to import them?

2. Even if it has to be imported, why 50 cycles. Can you manage with 15 cycles?
3. Squirel cages can be purchased from any hardware store. Why it should be imported?

4. What is the need of double voltage (440v) when 220 v is easily available everywhere.
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!