🌷మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ... ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం!!*
🌹మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు*
🌷*1.తల్లి*
*మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...
👩🦱తల్లి మొదటి అద్భుతం.*
🌷 *2.తండ్రి*
*మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.*
🌷 *3.తోడబుట్టిన వాళ్ళు*
*మన తప్పులను వెనకేసుకురావాడానికి మనతో పోట్లాడడానికి...మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు.తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺*
🌷
*4.స్నేహితులు*
*మన భావాలను పంచుకోడానికి.మంచిచెడు అర్థం అయ్యేలాచెప్పడానికి.ఏది ఆశించకుండా..మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం.* 🌚🌝👨✈️
*🌷5.భార్య/భర్త*
*ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా చేస్తుంది.కలకాలం తోడు ఉంటూ...🌛 ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే.ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది.*
*భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం.*
🌷 *6.పిల్లలు*
*మనలో స్వార్థంమొదలవుతుంది.. మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది... వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి.వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది.వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు అసలు ఉండరు..🙏పిల్లలు ఆరో అద్భుతం*
*అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?*
🌷 *7.మనవళ్ళు,మనవరాళ్లు*
*వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది.వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం.మళ్ళీ పసిపిల్లలం...🏃🏃♀️👩🔧👨💼👨🎓👩🎓 అయిపోతాం.*
*వీరు మన జీవితానికి దొరికిన.. ఏడో అద్భుతం 🌹🌺🌷🥀*
*🌹ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం..*
*కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి.*
*చిన్న పలకరింపు చాలు... మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి.*
*అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం ...🙏*
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన ఈ కథ కేవలం రెండుపేజీలే వుంటుంది. కానీ కథ పూర్తయాక రెండునిమిషాలయినా మనం ఆలోచించకుండా వుండలేం.
ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.
ఒఖ్ఖ రెండు రూపాయలు (కథ)
రచన: శ్రీమతి జి యస్ లక్ష్మి.
"నేనేం వందలడిగానా? వేలడిగానా? ఒఖ్ఖ రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?"
గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.
"ఆ!...ఒఖ్ఖ రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చుల కడిగేదీ అదే.
పుస్తకాల కడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా?
పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా?
ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజురోజుకీ పెరిగి పోతున్న ధరలతో,
నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు.
👉Chief Electrical Engineer of a Public Sector Undertaking sent a proposal for the import of a 440 volts, 500 HP, 50 cycles squirrel cage induction motor to the finance manager, Accounts department
After going through the proposal the finance manager turned down the proposal
with the following remarks:
1. Cycles are manufactured in India by many companies and what is the necessity to import them?
2. Even if it has to be imported, why 50 cycles. Can you manage with 15 cycles?
3. Squirel cages can be purchased from any hardware store. Why it should be imported?
4. What is the need of double voltage (440v) when 220 v is easily available everywhere.
ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ
.
దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది .
.
"దయచేసి చదవండి" అని రాసి ఉంది.
ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను .
.
ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు.
మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెఛ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి" అని రాసి ఉంది.
నాకు ఎందుకో ఆ అడ్రస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది.
అడ్రస్ గుర్తుపెట్టుకున్నాను .
అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక.
దగ్గరకు వెళ్లి పిలిస్తే పాక లోనుండి ఒక వృధ్ధురాలు వచ్చింది.
ఆమె కు కళ్ళు సరిగా కనబడటం లేదు.
ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది.
చేతి కర్ర సహాయంతో తడుము కుంటూ బయటకు వచ్చింది.
.
.
"ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది. అది ఇఛ్చి పోదామని వచ్చాను " అన్నాను.
*కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని.
ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.*
*తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంట, ఖాళీ గా ఉన్న రోజుల్లో
గుడి కి వెళ్లి రా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడి కి వస్తూ ఉంటాను.*
*ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెం సేపు గర్భ గుడి కి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది