పై గణపతి ఆరాధన వలన
మన పూర్వ జన్మ కర్మల నుండి బయటపడి భగవంతుని అనుగ్రహం పోందుతాము.
అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలుకు
ముడి పడి వుంది.
పై గణపతులు మరియు నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకోగలిగితే
ద్వాదశ భావాలు యెక్క రహస్యం అర్దం అవుతుంది...
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ప్రభుత్వము ఆరోగ్య సేతు APP ఇన్స్టాల్ చేసుకోండి మీ చుట్టూ పక్కల ఎంత మంది positive వాళ్ళున్నారు, తద్వారా మీరు ఎంత రిస్క్ లో వున్నారో తెలుస్తుంది. ఇది basic గా ఉపయోగపడుతుంది అంటే మనము ఎన్నో conspiracy theory లు పెట్టాము దానికి; అదేదో మన సీక్రెట్ లన్ని ఎత్తుకుపోతుంది అని :)
ప్రజలు తమ ఫోన్ లోకి ఏవేవో app లు install చేయటానికి లేని ప్రాబ్లెమ్ ఆరోగ్య సేతు app వేసుకోవడానికి వచ్చింది. మన ఫోన్ లో వున్న అప్ ల కంటే అది ఇంకొకటి ఎక్కువా? ప్రజల ఆరోగ్యము ప్రజలకి ముందు;నేను నిర్లక్ష్యముగా ఉంటా ప్రభుత్వము చెప్పింది వినను అనుకుంటే వాళ్ళు చెప్పేది ఎలా తెలుస్తుంది?
ఈ రోజుకి 2 రోజులకు ఒక సారి IMGR ప్రెస్ మీట్ పెట్టి లేటెస్ట్ కోవిడ్ డేటా వాక్సిన్ information ఇస్తోంది. మనలో ఎంత మంది follow అవుతున్నాము? ఆరోగ్య సేతులో కోవిడ్ లేటెస్ట్ కోవిన్ అప్ లో vaccine latest info ఉంది.
ఈరోజు గురువారం (15-04-2021) రాశి ఫలితాలు
🌻🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀
👉మేషం
స్వయంకృషితో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఆందోళనలను దరిచేరనీయకండి. ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం.
👉వృషభం
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసర ప్రసంగాలు వద్దు. అకారణంగా కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
👉మిధునం
బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మాట పట్టింపులకు పోకూడదు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.
తా : కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి
తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు 1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక. 2. విభవ - వైభవంగా ఉండేది. 3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక. 4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి. 6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం. 7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. 9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక. 10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. 11. ఈశ్వర... పరమేశ్వరుడు.