"తెలుగు రాష్ట్రాలలో అల్లూరి సీతారామరాజు పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. చాలామందికి ఆయన కేవలం స్వాతంత్ర పోరాట యోధుడిగా మాత్రమే తెలుసు. ఆయన సంస్కృతం, జ్యోతిషశాస్త్రం, విలువిద్య మరియు మూలికా వైద్యం లో కూడా సిద్ధహస్తులు.
C/N
ఆయన రెండు సార్లు ఉత్తరభారతదేశం యాత్ర చేసి ఎన్నో పుణ్య క్షేత్రాలను దర్శించారు. బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలో ఉన్న బ్రహ్మకపాలంలో ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. ఎన్నో క్షేత్రాలలో తపస్సుని ఆచరించడమే కాక గంటల తరబడి ధ్యానం లో గడిపే వారిని చాలా మందికి తెలియదు.
C/N
సాధారణంగా మన దృష్టిలో సన్యాసి అంటే అన్నింటినీ త్యజించి ముక్కు మూసుకుని ఏదో ఒక మూల తపస్సు చేసుకునేవారనే భావన చాలా మందిలో ఉంది. కానీ ఒకసారి చరిత్ర పరికించి చూస్తే చుట్టూ ఉన్న సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం, ధర్మం కోసం.....
C/N
వారివారి తపశ్శక్తిని కూడా దార పోసి జీవితాన్ని అర్పించిన ఎందరో మహానుభావులు చరిత్రపుటల్లో మనకు కనిపిస్తారు. అలాంటి కోవకు చెందినవారే ఈ అల్లూరి సీతారామరాజు.
తన చుట్టూ నివసిస్తున్న ప్రజలు ఈస్టిండియా కంపెనీ చేతిలో, మిషనరీల చేతిలో దోపిడీకి గురి అవుతూ....
C/N
వారి నివాసమైన అడవిలోనే బానిసలుగా బ్రతకడానికి చూసి చలించిపోయారు. ఆ ప్రజలనే సమూహంగా ఏర్పాటు చేసి క్రైస్తవ దోపిడీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారి పోరాటానికి అవసరమైన తుపాకులను బ్రిటిష్ ప్రభుత్వ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి సమకూర్చుకున్నారు.
C/N
తను దోపిడీ చేయబోతున్న పోలీస్ స్టేషన్ వివరాలను, దోపిడి చేసే సమయాన్ని ముందుగానే తెలియజేసి మరి దాడి చేయడం ఆయన ప్రత్యేకత. రెండు సంవత్సరాలకు పైగా బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు.
C/N
చివరకు తన కారణంగా అమాయక ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు అన్న బాధతో తన ప్రాణం గురించి చింత లేకుండా తాను ఉన్న ప్రదేశం యొక్క సమాచారాన్ని బ్రిటిష్ వారికి తెలియజేసిన కర్మయోగి ఆయన."
🙏🙏🙏🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
"ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
C/N
అంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావాన్ని చాటిన భారత జాతీయ గీత రచయిత, నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరణాలకు నమస్కరిస్తున్నాము.
C/N
ఆ మహనీయులు పుట్టిన బెంగాల్ రాష్ట్రంలోని నేటి హిందువుల దుర్భర పరిస్థితులను చూస్తే, ఆ విశ్వకవి ఇప్పుడు జన్మించి ఉంటే తను రచించిన గీతాంజలి కి బదులుగా మృత్యు అంజలి రచించే వారేమో. మొన్నటి బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి హిందువుల దుకాణాలు లూటీ చేయబడ్డాయి,