మనిషి... జీవితంలో సంతోషంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలిట.
(#శుక్రనీతిలో ఈ కాలానికైనా అనుగుణంగా ఎలా ఉందొ ఓలుక్ వేద్దాం!!)👌👌🥳🥳
బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడూ, సప్తరుషుల్లో ఒకరైన భృగు మహర్షి కుమారుడు 'శుక్రాచార్యుడు'. తండ్రిలాగే, శుక్రాచార్యుడు కూడా గొప్ప విద్వాంసుడు. +
ఎన్నో సాహిత్యాలను రచించి,
లోక శ్రేయస్సుకై అందించాడు. అంతే కాదు, మన పురణాల ప్రకారం, మరణించిన వారిని కూడా బ్రతికించగలిగే మృతసంజీవనీ మంత్రాన్ని, శివుడినుండి పొందాడు కూడా.!!
రాక్షసుల గురువైనా, శుక్రచార్యుడు గొప్ప తత్త్వవేత్త. సత్యయుగంలో శుక్రాచార్యుడు పేర్కొన్న విషయాలు, ప్రస్తుత కాలానికీ ఎంతో ఉపయోగపడతాయి.
ఆయన చెప్పిన విధంగా, కొన్ని విషయాలకు దూరంగా ఉంటే, జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు.. అవేంటో చూద్దాం.🤗
- ఎదుటివారిని ఆకర్షించడం నేరం కాదు.. అయితే, భౌతిక అందం కోసం, స్త్రీ పురుషులు ప్రాకులాడరాదుట. దీని వల్ల శారీరక సౌందర్యం మరుగున పడిపోయి, మనిషి తన స్వచ్ఛమైన హృదయాన్ని కోల్పోతాడు.!
ఈ నిబంధనను అనుసరించడం కష్టమైనా, దీని వల్ల ఎంతో ఆనందం సొంతమవుతుంది. భౌతిక అంశాలూ, మాయకూ దూరంగా ఉండాలి. మనుషులనూ, వస్తువులనూ వేర్వేరుగా చూడాలి.!
- కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే విషయంలో, తనను తాను విశ్వసించాలి కానీ, చుట్టూ ఉన్నవారి అభిప్రాయం ప్రకారం చేయడం సరికాదు.!
- ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండాలి.. దానిపైనే దృష్టి కేంద్రీకరించాలి. ఒకవేళ లక్ష్యం ప్రక్కదారి పడితే, అది ఇతరులనే కాదు. మనల్ని కూడా నాశనం చేస్తుంది.!
- కపట ప్రేమకు దూరంగా ఉండాలి.. తల్లి తన బిడ్డలకు ప్రేమను పంచుతుంది. ఇది నిజమైన ప్రేమ.. కేవలం ప్రపంచం కోసం చేసేదీ, స్థితిని బట్టి మారేదీ, ఎక్కడున్నారో, అక్కడికే దారి తీస్తుంది. జీవితంలో ఇలాంటి ప్రేమలకు దూరంగా ఉండాలి.!
- 'జీవితం' ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. పరుగెత్తడం ప్రారంభించిన తర్వాత, ప్రశ్నించుకోరాదు. గత విషయాలను తలచుకుంటూ బాధపడటంకంటే, వర్తమానంలో జీవించాలి.!
- చర్యకు ప్రతిచర్యలాగే, మంచి చేస్తే మంచే జరగుతుంది. కాబట్టి, శుక్రాచార్యుడు చెప్పినట్లు, ఎల్లప్పుడూ మంచి చేయడానికే ప్రయత్నించాలి. ఎవరైనా చెడుకు ప్రయత్నిస్తే, వాళ్ళను విస్మరించి, ముందకు సాగాలి.!
- చెడు లక్షణాల కారణంగా, ఓ వ్యక్తిని ద్వేషించరాదు.. లోపాలు, అవలక్షణాలను ఒప్పకుంటే, ఇతరులు దగ్గరవుతారు.
ఒకే వస్తువును ఇద్దరూ కొరుకున్నప్పుడే, శత్రువులుగా మారి, దానిని దక్కించుకోడానికి పోరాటం చేస్తారు.!
- వయస్సూ, సంపాదన, దేవుడిని పూజించే విధానం, ఆరోగ్యం, ఇతరులకు సహాయంచేసే విషయాలూ, సమాజాన్ని గౌరవించే విధానం గురించి, ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇతరులకు తెలుపరాదు. ఇలా చేస్తే, తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.!
- బద్దకస్తుడూ, త్రాగుబోతూ, స్త్రీలోలుడూ, అప్పులు చేసి ఎగ్గొట్టేవాడికీ, సమాజంలో మనుగడ సాధ్యం కాదు.!
- తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధుల నుంచి తప్పించుకు తిరిగేవారూ, జీవితంలో చాలా కోల్పోతారు.!!
మనిషికి, కులం కారణంగా పరిపాలించే అర్హత రాదు. అది చర్యల ఫలితంగా వస్తుంది. పుట్టుకతో ఎవరూ పేదవారు లేదా అంటరానివారు కాదు. ఇతరులకు కీడు తలపెట్టి, గౌరవించకపోవడమే, అంటరానితనం. !
సరిగ్గా చూసుకంటే ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్నాయి శుక్రాచార్యుని మాటలు,
పైవన్నీ పాటిస్తే ఆనందమయమైన జీవనాన్ని పొందుతాంట!!
👌👌✨✨💫💫
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
What Did you learn from the #RussiaUkraineWar
..!?
My 6 digit salary
My 4 BHK house / bungalow.
My car, my Business, my 50 acre land, my Farm House, etc All this is safe as long as my Country is safe ... otherwise it doesn't take long for everything to go up in smoke!
Today, in the Russia-Ukraine war, more than 2 Million Ukrainians are leaving everything behind nd taking refuge in another country. They were lucky they have neighbouring Countries who have given them shelter...
What will happen to Us?
Where do you think We can go? Pakistan on one side, Bangladesh on the other, Indian Ocean below, China above ...Remember,
there is no other Country for you to take refuge in.
An INDISPUTABLE TRUTH !
It's nice to know Maths..🥳
An IT guy from Hyderabad went to the US, and like most of his friends, he wanted to enjoy Pizza at a nice restaurant . . .
He ordered a 9-inch Pizza🍕
After a while, the Waiter brought two 5-inch pizzas
nd said the 9-inch pizza was _not_ available and He was giving him two 5-inches Pizzas instead, nd that he was getting 1 inch more for free . .
The Hyderabadi, politely requested the Waiter to speak to the Restaurant Owner.
The Hyderabadi gave him the mathematical formula to calculate the area of a circle -
Circle Area = π r²
where π = 3.1415926,
r is the radius of the circle . . .
భావము: “ఓ మహానుభావా!
నీవు చంద్రుడివా? మహేంద్రునివా? అగ్నిదేవునివా? సూర్యునివా? పరమశివునివా? బ్రహ్మదేవునివా? శ్రీమహా విష్ణువు వా? నీ తేజో రూపము అష్ట దిక్కులు, భూమ్యాకాశములు పూర్తిగా నిండియున్నది.నీప్రకాశము దుర్నిరీక్ష్యము. నీవు ఎవరవు? ఒంటరి వాడవై ఇక్కడికి ఎందుకు వచ్చావు? 🙏🙏
“O Supreme being! Are you the Moon? Mahendra, Head of Swarga? Agni, the God ofFire? the Sun? ParamaSiva? Brahma? SriMahaVishnu? Your radiance is spread throughout in all directions and is covering entire space between the earth and sky.
ఈ సెల్ ఫోన్ గురించి ఎవర్రాశారో గానీ చాలా సరదాగా ఉంది. సరళ సంస్కృతంలో ఉండటం వల్ల తెలుగు మాతృభాషలో అందరికీ సులభంగా అర్థమవుతుంది. పోతే రాసిన కవి ఎవరో తెలియదు కానీ ఆ అజ్ఞాత మనిషికి ఈ రూపకంగా శతాధిక అభినందనలు తెలుపుకుంటున్నా..
#రమణమహర్షి#జయంతి#శుభాకాంక్షలు. 🍁
"బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి"-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును
అనుభవించిన కారణం చేత ఆయనే పర బ్రహ్మము. అందుకే "గురుర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః!!"
గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు
పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు.
ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు.
భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మము యొక్క స్థాయిని చేరిపోయిన వారు.
అంతటి అద్వైతానుభూతి
యందు ఓలలాడుతూ ఉండేవారు.