మహేశ్వరంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను మరో నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో ఇది నూతన సంవత్సరంలో అందుబాటులోకి రానుంది.
సంగారెడ్డి జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన టీ-డయాగ్నోస్టిక్ హబ్ లో గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ అక్టోబర్ వరకు 1,27,312 మంది రోగుల నుంచి 2,12,425 నమూనాలను సేకరించి 20,82,958 రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
జనగామ జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన టీ-డయాగ్నోస్టిక్ హబ్ లో గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ అక్టోబర్ వరకు వరకు 53,194 పేషంట్లకు సంబంధించిన 88,241 శాంపిల్స్ సేకరించి 10 లక్షల 710 వివిధ రకాల టెస్టులు నిర్వహించారు
రూ.17 కోట్లతో వనపర్తిలో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రం సత్ఫలితాలిస్తున్నది. ఏప్రిల్ 2022 నుంచి అక్టోబర్ వరకు ఎంసీహెచ్‌లో 3,512 కాన్పులు చేశారు. ఇందులో 1579 నార్మల్, 1,933 సిజేరియన్ ప్రసవాలు చేశారు.
For the first time in the country, CCTV cameras are being installed in the PHCs by TRS Government. The step is important for strengthening the primary medical sector in the State
కార్పొరేట్‌ను తలదన్నేలా అఫ్జల్‌గంజ్‌లోని ప్రభుత్వ దంత వైద్యశాల సేవలు అందిస్తున్నది. ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ ప్రత్యేక విభాగం ద్వారా ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఓపీ సేవలతో పాటు చికిత్స పొందుతున్నారు
TRS Govt has sanctioned Rs. 417 Cr. for revamping & establishing new PHCs and Auxiliary Nurse Midwife (ANM) sub-centers, that cater to the medical needs of the rural areas in a big way.
TRS ప్రభుత్వం తొలిసారిగా ఈ ఏడాది సీనియర్ రెసిడెంట్ల సేవలను వినియోగించుకుంటున్నది. జిల్లాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేలా వారిని 24 జిల్లాలకు కేటాయించింది.
🔶 గర్భిణులు, బాలింతల వైద్యపరీక్షలు, ప్రసవాలకు సేవలందిస్తున్న 102 వాహనాలు
🔶 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందుబాటులో 30 వాహనాలు
🔶 నాలుగేళ్లలో 4.85 లక్షల మందికి సేవలు
ములుగు జిల్లా దవాఖానలో రూ.3.50కోట్లతో ఏర్పాటు చేసిన టీ-డయాగ్నోస్టిక్ హబ్ లోగడిచిన 23నెలల్లో 1,00,933 మంది రోగుల నుంచి 1,60,196 రక్తనమూనాలను సేకరించారు. 26,65,408 టెస్టులు నిర్వహించారు.
గాంధీ దవాఖానలో గ్యాస్ట్రో విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోంది TRS ప్రభుత్వం. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి రూ.1.5కోట్ల విలువైన అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చేందుకు శ్రీకారం చుట్టింది.
యాదగిరిగుట్ట పట్టణంలో కేవలం 6 పడకలతో ఉన్న పీహెచ్‌సీని 100 పడకల ఏరియా దవాఖానగా ఏర్పాటు చేస్తూ TRS ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన భవన నిర్మాణానికి & వసతుల కోసం రూ. 45.79 కోట్ల నిధులు మంజూరు చేసింది.
జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలో 30 పడకల దవాఖాన నూతన భవనం నిర్మాణం కోసం రూ.10.70 కోట్ల నిధులు మంజూరు చేసింది TRS ప్రభుత్వం దీంతో పాటు బిచ్కుంద దవాఖానలో డయలసిస్ కేంద్రం ప్రారంభానికి సిద్ధం అయింది
భద్రాద్రి జిల్లాలోని సర్కారు ఆసుపత్రుల్లో సరికొత్త సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మణుగూరు ఆసుపత్రి 100 పడకలుగా, ఇల్లెందు 30, అశ్వారావుపేట 30, బూర్గంపాడు 30, పాల్వంచ 50 పడకల ఆసుపత్రులుగా రెడీ అయ్యాయి.
కాగజ్‌నగర్ పట్టణంలో రూ.5కోట్లతో BRS ప్రభుత్వం నిర్మించిన 30 పడకల దవాఖాన.
ఈ దవాఖానలో ఎక్స్‌రే, డయాలసిస్, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, స్కానింగ్ సేవలు అందుబాటులోనికి వచ్చాయి.
నిరుపేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించే లక్ష్యంతో BRS ప్రభుత్వం హైదరాబాద్‌కు నలువైపులా నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కానుండగా, రెండేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యం.
Keep reading newspaper articles in the US and complain about India. 🥱
On ground, Bharat Rashtra Samithi govt is making changes rapidly under #ManaOoruManaBadi Program. 26,000 schools in 3 phases already first phase is getting done
The works undertaken under the #ManaOoruManaBadi programme included toilets installed with water facility, electrification, drinking water supply, adequate furniture for students/staff,
painting the entire school, major repairs, green chalkboards, protective walls, kitchen sheds, new classrooms in place of dilapidated rooms, dining facility (halls) in the high school and arrangements for digital education.
20 new Telangana Kreeda Pranganams developed by #TeamGWMC under #PattanaPragathi in various wards in the first phase with:
★ Volleyball
★ Kabbadi
★ Kho - Kho
★ Long Jump
★ Exercise Bars
The then Siricilla region was ignored for development before the state formation and now this place is setting an example for development. Do you know who is behind that? The man with vision, KTR ..
Telangana govt believed that education is the key to transform peoples lives. Education breeds confidence, to make education facilities accessible, state witnessed tremendous reforms after 2014. Witness them in below thread 👇