ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో భాద్యతయుత పౌరులుగా నడుచుకుని, ప్రభుత్వాల, అధికారుల ఆదేశాలను పాటించడం మన విధి.
సామాజిక దూరం, స్వీయ గృహ నిర్బంధం వంటివి పాటించడం వల్ల కొంతైనా పరిస్థితి మెరుగవుతుంది.
సామాజికదూరం పాటిస్తూ,ఇంటికి పరిమితమైన వారికి సమయ సద్వినియోగనికి కొన్ని సూచనలు
కనుమరుగవుతున్న మన ప్రాచీన గ్రామీణ క్రీడలు (బేరి, పులిజూదం వంటివి) మీ పిల్లలకు నేర్పించండి.
చదరంగం లాగే ఇవికూడా ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయి.
ప్రస్తుత ఆన్లైన్లో కథలు, రైమ్స్ కు కొదవలేకపోయినామనం చిన్నప్పుడు విన్న గ్రామీణ, జానపద కథలు దొరకవు.
కర్నూల్ కు చెందిన సాహితీకారుడు డా.ఎం.హరికిషన్ గారు వారి ఛానెల్ ద్వారా మన జానపద కథలను (ముఖ్యంగా సీమవి)అందిస్తున్నారు.
ఈ కథలు విని బాల్యం గుర్తు తెచ్చుకోండి
youtube.com/channel/UCg1__…
తెలుగు సాహిత్యం, చరిత్ర, కావ్యాలు, కీర్తనలు వంటివిఅంతర్జాలంలో చడవలనుకున్నవారికి ఇది సరైన సమయం. అందుకు అనువైన కొన్ని వెబ్సైట్స్ 👇
ndl.iitkgp.ac.in
andhrabharati.com
#COVID2019india
#covidindia
#SocialDistanacing
#JanataCurfewMarch22
#JanataCurfew
#IndiaFightsCorona
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
