🚫 మద్యపానం ఆరోగ్యానికి హానికరం🚫
విస్కీ అనేది పులియబెట్టిన ధాన్యం మాష్ నుండి తయారైన స్వేదన ఆల్కహాల్ పానీయం. బార్లీ, మొక్కజొన్న (మొక్కజొన్న), రై మరియు గోధుమలతో సహా వివిధ రకాల ధాన్యాలు (మాల్ట్ కావచ్చు) ఉపయోగిస్తారు.
#WhiskeyDay 🥃
విస్కీ ని ఆనందంగా ఆహ్లాదంగా సేవిచండం, విస్కీని దుర్వినియోగ పర్చకుండా జాగ్రత్తపడటం కోసం విస్కీ ప్రియులు అంతర్జాతీయ విస్కీ దినోత్సవ జరుపుకుంటారు.
విస్కీ అనే మాట స్కాట్లండ్ నుంచి వచ్చింది. అక్కడ మాట్లాడే గేలిక్ బాషలో Usquebaugh (అస్క్విబో) నుంచి విస్కీ అనే మాట వచ్చింది. అస్క్విబో అంటే జీవ జలం (water of life) అని అర్థం.
స్కాచ్ పవిత్రత అలాంటిది. చట్టం ఉల్లంఘించి రోడ్డు మీద కనబడిన మందునల్లా స్కాచ్ అని వూరించి అమ్మేస్తే శిక్ష పడుతుంది.
ఈ చట్టం పేరు Scotch Whisky Act,1988. ఈ చట్టం ప్రకారం కొన్ని నియమాలను రూపొందించారు.
విస్కీ చాలా స్పష్టంగా నిర్వచించారు.ఈ నిర్వచనం ప్రకారం అది తప్పనిసరిగా స్కాట్లండ్ లోనే తయారయి ఉండాలి. స్కాంట్లండ్ లో తయారీ అంటే డిస్టిల్లేషన్తో పాటు దీని తయారీ లో వాడే నీళ్లు కూడా స్కాట్లండ్ వే అయి ఉండాలి.
స్కాచ్ విస్కీలో చాలా రకాలున్నాయి. అవి:
1.సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ: ఒకే డిస్టీల్లరీ లో తయారయింది.
3. బ్లెండెడ్ స్కాచ్ విస్కీ: పై రెండు రకాల స్కాచ్ విస్కీలను మిశ్రమం చేసి తయారుచేసేది.
5. బ్లెండెడ్ గ్రైన్ స్కాచ్ విస్కీ: వేర్వేరు డిస్టిల్లరీస్ లో తయారయిన సింగిల్ గ్రెయిన్ స్కాచ్ విస్కీలను కలిపి తయారుచేసేది.
విస్కీ బాటిల్ సీల్ తీయకుండా ఉంటే ఎన్నాళ్లయినా అట్లే ఉంటుంది. కారణం దీనికి గాలిలోని ఆక్సిజన్ తగలకుండా బిరడా బిగించి ఉంటుంది.దీనివల్ల విస్కీ ఆక్సిడేషన్ కు లోనుకాదు.
ఒక సారి స్కాచ్ విస్కీ బాటిల్ వోపెన్ చేశాక, ఆక్సిడేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అందువల్ల బాటిల్ వోపెన్ చేశాక ఒక ఏడాదిలోపు లేదంటే రెండేళ్ల దాకా వాడవచ్చు.
అంతే, జానీవాకర్ అనే బ్లెండెడ్ విస్కీ తయారయింది.అమెరికా స్థాపకుల్లో ఒక రైన జార్జి వాషింగ్టన్ కు ఒక డిస్టిల్లరీ ఉండేది. అయితే అది అగ్ని ప్రమాదంలో కాలిపోయింది.