రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి అందించగల సాధనాన్ని ఇంగ్లీషులో "సెల్" (cell) అనిన్నీ, తెలుగులో ఘటం అని కానీ కోష్ఠిక అని కానీ అంటారు. వీటినే పూర్వం గాల్వానిక్ సెల్ అని కూడా అనేవారు. ఇలాంటి ఘటాలని వరసగా అమర్చినప్పుడు వచ్చే ఉపకరణాన్ని ఘటమాల అని తెలుగులోనూ "బేటరీ"
#batteries
#batterybackup
మరొక విధంగా చెప్పాలంటే, బ్యాటరీలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గాల్వనిక్ సెల్‌లు, ఎలక్ట్రోలిటిక్ సెల్‌లు, ఫ్యూయల్ సెల్ లు లేదా ఫ్లో సెల్ లు వంటి విద్యుత్
ఆధునిక బ్యాటరీల అభివృద్ధి 1800లో ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా తన వోల్టాయిక్ పైల్ ను ప్రకటించటముతో ప్రారంభమైనది. 2005 అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తముగా బ్యాటరీల పరిశ్రమ సాలీనా 48 బిలియన్ డాలర్ల వ్యాపారముగా అభివృద్ధి చెందినది.
#Battery