మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడ ైనా ఆలోచించారా………?
గధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి,
రాగుల నుండి రాగిపిండి వస్తుంది.
కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడైనా ఆలోచించారా………?
మైదా పిండి ఎలా వస్తుంది……..
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది.
అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.
మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు.
మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు
***********************************
మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.
ఈ విషయాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు
అందరికీ తెలియజేసి జాగ్రత్తపరచండి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🚩🚩సామజిక దృక్పధం ! #గ్రామం లో కి వెళ్లి ఒక రైతు ని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి అని అడగండి . వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు . పట్టణం లో వెళ్లి ఒక హోటల్ యజమాని ని అడగండి .. కూక్స్ వైటర్స్ ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు ."
అసలు ఈశాన్య భారత దేశం వారు ఉండబట్టి సరిపోయింది .. లేక పొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది" అని మొన్న కేరళ లో ఒక హోటల్ యజమాని అన్నాడు . భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు .
నేను మారిషస్ వెళ్ళినప్పుడు అక్కడ మాకు పురోహితుడు , కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడిగారు .
ఒక పక్క దేశం లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు . మరో పక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడం లేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు .
🚩🚩మరపు రాని మధురగీతం..🚩🚩
.
‘’చిగురాకులలో చిలకమ్మా ‘’
.
హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట
పెండ్యాల నాగేశ్వర రావు త న సంగీత సరళ స్వరాలతో
హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట ,
పెండ్యాల నాగేశ్వర రావు తన సంగీత సరళ స్వరాలతో
మనసు గిలి గింతలు పెట్టాడు.
అలా విరిసినఒక పుష్ప గీతమే
సావిత్రి ,నాగేశ్వరరావు ల మధ్య నడిచిన యుగళ గీతం
.
ప్రేమించిన అమ్మాయి ని చిగురాకులలో చిలకమ్మ తో పోల్చటం భలే తమాషా గా ఉంది
తన మనసులో ఉన్నది చిన్న మాటే –దాన్ని వినమని బతిమాలుతున్నాడు .
వింటే సరిగ్గా స్పందిస్తున్దని ఆశ, ఆరాటం అత గాడికి .
ఆమె కూడా పల్లె టూరిదే .కాయా, కసరూ అమ్ముకోనేదే .అయినా ఆమె భావమూ
అతి సున్నితం గా ఉండటమే సముద్రాల చూపిన ప్రత్యేకత
.ప్రియుడిని మరు మల్లెలలో మామయ్యా అంది అంతే లలితం గా .ఆ చెప్పే మంచి మాటేదో సెలవీవయ్యా అని భలేగా అడిగింది .
ఆ ముసలావిడకు నమ్మకం లేక పక్కనే ఉన్న తోటి ప్రయాణికులకు
కూడా చెప్పింది, అందరూ సరే అన్నారు
చాలా దూరం ప్రయాణం తరువాత ముసలావిడ నిద్ర లేచింది,
విజయవాడ ఇంకా రాలేదా బాబు?
అయ్యో సారీ బామ్మగారు మర్చిపోయాను, విజయవాడ దాటేసి100కి.మీలు వచ్చేశాము..
ఆమె ఏడవడం మొదలుపెట్టింది, మర్యాదగా వెనక్కి తిప్పి
విజయవాడ తీసుకెళ్ళమని గోల చేసింది, ఆమెకు తోటి ప్రయాణికులుకూడా ఆమెకు సపోర్ట్ చేశారు, డ్రైవర్ వెనక్కి తిప్పి విజయవాడతీసుకొచ్చి ఆమెను దింపడానికి ట్రై చేశాడు.
డ్రైవర్.. బామ్మగారు విజయవాడ వచ్చేసింది దిగండి...
.