ధర్మసూక్ష్మమ్ :-
************
కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో,
పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకు
మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక
కాయను వదిలేసి వస్తుంటాం.ఆ తర్వాత నుండి
వాటిని తినడం మానేస్తాం.పైగా
"నేను జామపండు తి ననండీ"కాశీలో ఎప్పుడో
వదిలేశాను "
"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను
అని చెప్పుకుంటాం.

నిజానికి పెద్దలు వదలమన్నది, "కాయాపేక్ష, ఫలా పేక్ష "

*వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.*

కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి
ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి
సుఖం కావాలి, ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి
రుచికరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీవదిలేసి సాధువులా బతకమని అర్ధం.

ఫలాపేక్ష అంటే :- ఏదైనా పని చేసి దాని ధ్వారా
లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.

ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం. యజ్ఞం చేసి ఏదో
కోరుకోవడం. బంధుమిత్రులకు సహాయం చేసి దాని ద్వారా
ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం.

(ఎవరినో అనాలని కాదు అందరం చేసేవే. మారటానికి ప్రయత్నిద్దాం)(అన్యథా భావించవద్దు)

(ఎక్కడో చదివాను బావుందని తెలియపరుస్తున్నాను)

ఓం నమశ్శివాయ
🙏🙏🕉🙏🙏🕉🙏🙏🕉🙏🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

8 Oct
*రచన: జయంతి ప్రకాశ శర్మ*
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

*రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.*

*రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద
వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే!*

*'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.*

*
'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.*
*అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు.
Read 26 tweets
2 Oct
ప్రస్తుతం పార్లమెంట్ లో పాస్ ఐన రైతుల బిల్లు రాష్ట్రపతిఆమోదంతో చట్టం అయ్యింది. దీని మీద నేను ఏమి వ్యాఖ్యానించదలచలేదు. ఐతే ఈ చట్టాలు చేసేవారు అమెరికా యూరోప్ తదితర దేశాల లో వ్యయసాయ సరళి గమనించారో లేదో తెలియదు కానీ నేను వెబ్ విహారం లో ఆయా దేశాల్లో వున్న ఒక చిన్న ఆలోచనతో నేను మా
ఆగ్రో ఫార్మ్ నష్టాలను తగ్గించుకుని లాభాల బాటలో పయనించాను. ప్రస్తుతం ఆ ఆగ్రో ఫార్మ్ అమ్మేయడం జరిగింది. ఇది 1999-2005 మధ్య జరిగింది. మొదట్లో అందరి లాగే ఎరువులు, కలుపు తీతలు మొదలైన ఖర్చులు చేసి గిట్టుబాటు ధర రాక నష్టాలు పొందాము. 2001 లో వెబ్ లో మనదేశంలో 1925 ప్రాంతంలో బాగా
అవలంబించిన బయో డైనమిక్ ఆగ్రో పద్ధతులు గురించి తెలుసుకుని వివరాలు సేకరించాను. అప్పటికే అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4000 కోట్ల పైగానే ఈ విధాన వ్యవసాయం లో పరిణితి సాధించింది. దక్షిణ భరతం లో కోడై కెనాల్ లో biodynamic సొసైటీ ఆధ్వర్యంలో 30 రోజుల శిక్షణ ఇస్తున్నారని మా పెద్దబ్బాయి
Read 11 tweets
1 Oct
*మనం "చంపేసిన" తెలుగు పదాలు*
●●●●●●●●క●ళా●దీ●పి●క●●●●●●●

1.అన్నము-బువ్వ (మీల్స్)
2. కూర (కర్రీ)
3)కంచం (ప్లేట్)
4) లోటా ( గ్లాస్)
5)పచ్చడి - ( చట్నీ)
6)ఊరగాయ -(పికిల్)
7) నీళ్లు -(వాటర్)
8)సీసా - ( బాటిల్)
9)చెంచా - (స్పూన్)
10) పాలు -( మిల్క్)
11)పెరుగు - (క ర్ఢ్)
12) ఉల్లి- (ఆనియన్)
13) నూనె - (ఆయిల్)
14)తుండు గుడ్డ -(టవల్)
15)చొక్కా- అంగి ( షర్ట్)
16)ఉప్పు - (సాల్ట్)
17)ఘాటు - (స్పై సి)
18) చేతి గుడ్డ - ( హాఁ కీ)
19) బల్ల - (టేబిల్)
20) కుర్చీ - (చైర్)
21) మంచం - (కాట్)
22)పొడుగు లాగు- (పాంట్)
23)తీపి - ( స్వీట్)11
24)తలుపు -( డోర్)
25) కిటికీ - ( విండో)
26)తాళం - (లాక్)
27)తాళం చెవులు -( కీస్)
28)మీట - ( స్విచ్)
29) పుస్తకం -(బుక్)
30)కాగితం - (పేపర్)
31)కలం - (పెన్)
32)పలక -( స్లేట్)
33)సూది -(నీ డి ల్)
34)దారం - (థ్రెడ్)
35)స్నానం - ( బాత్)
36)సబ్బు - (సోప్)
37)సంచి - (బాగ్)
Read 7 tweets
30 Sep
ఒకసారి విజయసింగ్ అనేరాజు ఇంగ్లాండ్ పర్యటించారు.
ఒక మామూలు వ్యక్తిలా అక్కడ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయనను రోల్స్ రోయ్స్ షోరూంలోని కార్ ఆయనను ఆకర్షించింది
కొనాలన్నా ఆశతో వివరాలు కనుక్కోవాలని షోరూంలొకి వెళ్లగా
అక్కడ పనివారు ఇది ఒక సాధ సీదా పేద దేశస్థుడైనటువంటి భారతీయుడు కొనే
అంత తక్కువ కాదు , అని మన భారతదేశం గురించి చాల చులకనగా మాట్లాడి ఈయనను అవమానించి అక్కడ నుండి తరిమేశారు
ఆ తరువాత ఆయన తాను బస చేసియున్న హోటల్ కు వెళ్లి రాజులా దుస్తులు ధరించి మళ్ళీ షోరూం చేరుకున్నారు
ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ లాంచనాలంతో ఎర్ర తివాచీతో స్వాగతం పలికి పుష్పగుచ్చని
అందించారు అపుడే అవమనించినా అక్కడి పనివారు ముందు
వాయిదాలు లేకుండా ఒకే మొత్తంలో అంతా డబ్బులు చెల్లించి 6 కార్లను కొనేశారు
అవి మన భారతదేశానికి చేరుకోగానే వాటిని మన దేశంలో వీధులలోని చెత్తను శుభ్రపరిచే వాహనాలుగా ఉపయోగించాలని తన నాయకులకు ఆదేశాలు జారీచేశారు
Read 6 tweets
28 Sep
I heard that a similar hotel is in existence in Warangal.

I received the story through Whats app.

మంత్రి పదవి లభిస్తే కొండ మీది హనుమను దర్శించు కుంటానని మొక్కుకున్నాడు రాయుడు.

రాయుడికి మంత్రి పదవి లభించింది.

కొండమీది హనుమంతుడిని దర్శించుకొని కొండకింద వున్న తిక్కశంకరయ్య
హోటల్ లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు.

అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు.రెండు అంతస్తులతో వైభవోపేతంగా వుంది. చాలా కార్లు నిలిచి వున్నాయి.అక్కడ జనం కూడా చాలా మందే వున్నారు.

30 ఏళ్ళ క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో వుండేది ఆ హోటల్. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రామ
ఉపాధ్యాయుడు నడిపేవాడు. అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు.రెండుకూరలు,రెండు పచ్చళ్ళు,పప్పు,పులుసు అన్నీ ఉండేవి. మంచి ఘుమ ఘుమ లాడే నెయ్యి కూడా వేసేవాడు. గడ్డ పెరుగు కూడా వేసేవాడు.

హాయిగా తినండి.నిదానంగా
తినండి తొందరేమీ లేదు అని అంటూ అన్ని బల్లల దగ్గరికీ బెత్తం పట్టుకొని తిరిగేవాడు.
Read 13 tweets
27 Sep
"కౌన్ బనేగా కరోడ్ పతి."

✓ మొదటి ప్రశ్న, ₹1000/: కరోనా ఎక్కడ పుట్టింది?
సమాధానం - చైనాలో ...

✓ రెండవ ప్రశ్న, ₹2000/: కరోనా ప్రపంచమంతటా ఎలా వ్యాపించింది?
సమాధానం - దేశాల మధ్య ప్రయాణించడం ద్వారా ...

✓ మూడవ ప్రశ్న, ₹3000/: రెండు దేశాల మధ్య ప్రయాణ సాధనాలు ఏమిటీ?
సమాధానం - విమానాలు ...

✓ నాల్గవ ప్రశ్న, ₹10,000/ : విమానాలు ఎక్కడికి వస్తాయి? సమాధానం - విమానాశ్రయంలోకి ...

✓ ఐదవ ప్రశ్న, ₹20,000/: అంటే కరోనా దేశంలోకి ఎక్కడ నుంచీ ప్రవేశించింది?
సమాధానం - విమానాశ్రయం నుండి ...

✓ ఆరవ ప్రశ్న, ₹50,000/: మన దేశంలో ఎన్ని అంతర్జాతీయ
విమానాశ్రయాలు ఉన్నాయి? సమాధానం - 34 ...

✓ఏడవ ప్రశ్న, ₹ 1 లక్ష : ఈ విమానాశ్రయాలన్నింటి పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?
సమాధానం - కేంద్ర ప్రభుత్వం ...

✓ఇప్పుడు పెద్దదీ ఎనిమిదవ ప్రశ్న , ₹2 లక్షలకు: 34 విమానాశ్రయాలను లాక్ డౌన్ చేయడం సులభమా లేదా దేశం మొత్తాన్ని
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!