5. Under contract farming big companies will enter and exploit farmers .
Should there be investments in warehousing , post harvest technologies,processing ,grading,blue addition?
If answer is yes where will it come from ?
Governments have tried failed . Agro industries corps in all states gone bankrupt writing down public investment .cooperatives but for #amul there is no other success . Today biggest problem is storage losses ,and low value for agriculture commodities due to lack of processing .
Intellectuals who oppose it suggest where investment will come.We need investment here for agriculture to turn profit . Yes we need proper frame work to control corporates but foolish to throw the baby with bath water . #FarmersProtestDelhi#agriculturalreforms#contractfarming
Value addition not blue addition
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
5. ఒప్పంద వ్యవసాయం (contract farming ) క్రింద పెద్ద కంపెనీలు వస్తాయి. వాటి ధాటికి రైతులు నష్ట పోతారు.
ప్రధానంగా పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలలో, గిడ్డంగుల నిర్మాణాల్లో, వ్యవసాయ వస్తువుల ప్రాసెసింగ్ లో విలువ పెంచటంలో పెట్టుబడులు కావాలా వద్ద.
కావాలి అంటే ఎక్కడ నుండి రావాలి? ప్రభుత్వ సంస్థలు పూర్వం చేసిన పెట్టుబడులన్నీ నిరర్థక ఆస్తులు అయినాయి. ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలు మొత్తం ప్రభుత్వ పెట్టుబడి తుడిచిపెట్టుకుపోయి దివాలా తీశాయి. ఒక్క అమూల్ తప్ప సహకార రంగంలో విజయవంతంగా నడిచిన సంస్థ మరొకటి లేదు.
అటువంటప్పుడు ఈ కార్యకలాపాలలో ప్రైవేటు పెట్టుబడి తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. ప్రైవేటు సంస్థలు దోపిడీ చేస్తాయనే మేధావులు మరి ఈ పెట్టుబడులు ఇంక ఏ రకంగా వచ్చే అవకాశం ఉందో సెలవు ఇస్తే బాగుంటుంది. ఇప్పటికే ఐటీసీ వంటి సంస్థలు ఈ చౌపల్ వంటి కార్యక్రమాలతో ఈ రంగాల్లో పని చేస్తున్నారు
1. farmer can not sell his bag of rice in Assam from AP since it is one national market hence the act is not useful is twisting of fact.
Fact is with market yard check posts gone there will be freedom of movement of goods .
With freedom to buy outside market yards and within market yards competition will be more benefitting the farmer with a better price .market yards also improve their performance since there is competition . #FarmersAct2020 #DelhiFarmersProtest
Agricultural laws - apprehensions -truth
2. Apprehension .
The present government market yards will be forced to shut down due to the new act .
Truth
This is not correct . Government market yards have Freeland given by government , corpus from market fee .
1. సవరించిన చట్టం క్రింద రైతు పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు.
రైతు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే బస్తా ధాన్యం తీసుకుపోయి అస్సాంలో అమ్మవచ్చు అనేది పెడార్థం.
సరైన అర్థం జాతీయ మార్కెట్ ఏర్పడుతుంది కాబట్టి కొనుగోలు ధర పెరుగుతుంది.
కేవలం మార్కెట్ యార్డ్ లోనే కాక బయట కూడా అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ లు ఉండవు కాబట్టి సరకు రవాణా నిరంతరంగా జరగటానికి, జాతీయ మార్కెట్ లాభాలు రైతుకు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి.
వ్యవసాయ చట్టాలు-అపోహలు-నిజాలు
2. అపోహ .
ఈ చట్టంతో ఇప్పుడు నడిచే ప్రభుత్వ మార్కెట్ యార్డులు మూత పడతాయి
నిజం
పోటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ యార్డులు సమర్థవంతంగా పని చేస్తాయి. ప్రభుత్వ మార్కెట్ యార్డ్ లకు చారిత్రకంగా చాలా సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఉచితంగా వచ్చిన భూమి.
గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
మీ లేఖలోని చాలా అంశాలపై నాకు అవగాహన ఉంది కాబట్టి మీకు బహిరంగ సమాధానమిచ్చే సాహసం చేస్తున్నాను. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న విశాఖ వాసుల ఆకాంక్ష తీరే సమయం లో హేతుబద్ధంగాని ఆరోపణలు రాజకీయ లబ్దిదృష్టిలో పెట్టుకొని చేయడం భావ్యం కాదు.
రైల్వే లాభనష్టాలు ఆశాఖే భరిస్తుంది. ఇది తమరికి తెలియనిది కాదు. ఇచ్చిన జోనును స్వాగతించాల్సింది బదులు హేతుబద్ధంగాని ఆరోపణలు భావ్యం కాదు.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రధాని ప్రకటించిన సహాయం కొంత ప్రత్యేకంగా మరికొంత అమలయ్యే కార్యక్రమాల్లో భాగంగా వస్తుందనేది తమరికి తెలుసు.
ఆ యా ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను బట్టి ప్రధాన మంత్రి గారి పర్యటన ఉంటుంది. తిత్లీ ఏ కాదు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ప్రకృతి వైపరీత్యాల కూడా ప్రధానమంత్రి గారు వెళ్ళలేదు. దానికి ప్రత్యేకించి వారిని తప్పు పట్టటం భావ్యం కాదు.
హోదా బదులు ప్యాకేజీ స్వాగతించింది తమరేనని మరువరాదు.
బుందేల్ఖండ్ ప్యాకేజీ -వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ
దీని కింద 24 వేల కోట్లు రావాలని అనే అబద్ధాన్ని నిజమని గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వారి అనుకూల మీడియా అనుకూల మేధావులు ప్రజలను నమ్మించారు. #bundelkhandpackage#backwardareaspackageAP
బుందేల్ఖండ్ ప్యాకేజీ ఆ రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న అన్ని కేంద్ర పథకాలు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ లాంటివన్నీ కలిపి 24 వేల కోట్లు చూపెట్టారు. మరి పోలిక చేసేటప్పుడు మనకిచ్చిన 2100 కోట్లకు ఆ పథకాలను కలిపిగానీ పోలిక చేయాలి లేదా రెండింటిలో తీసేసి అయినా పోలిక చేయాలి.
జయప్రకాష్ నారాయణ కమిటీ కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రాన్ని సంప్రదించకుండా ఈ అబద్ధాన్ని నిజమని తమ రిపోర్ట్ లో రాశారు. బుందేల్ఖండ్ ప్యాకేజీ కింద ఇప్పుడు ఇచ్చే రెండు వేల ఒక వంద కోట్లకు 900 కోట్లు అదనంగా ఇస్తే రెండు సమానం అవుతాయని ఈనాడు వారీ మధ్య రాశారు.