Taken from Sri BSS prasad Garu's article.Which reflects the love towards odissi music tradition of paralakhemundi from south.
మహనీయులు గోపాల కృష్ణ పట్టనాయక్ ( 1784-1862 ) సుప్రసిద్ధ గేయ రచయిత , వాగ్గేయకారుడు , భక్తకవి గోపాలకృష్ణ పట్టనాయక్ , పర్లాకిమిడి కరణం వీధిలో 1784 లో 1/n
జన్మించారు . శ్రీమతి లలిత దీ , శ్రీ బనబాసి పట్టనాయక్ లు వీరి తల్లి తండ్రులు . పర్లాకిమిడి సంస్థానంలో పద్దులు వ్రాసే ఉద్యోగం లో ఉంటూ గేయ రచనలు చేస్తూ ఉండగా అప్పటి పర్లాకిమిడి సంస్థానాధీశులు వారి ఆస్థానం లో ప్రత్యేక స్థానం కల్పించి , సాహితీ కుశలతను ప్రోత్సహంచారట .
2/n
పర్లాకిమిడి వాస్తవ్యలు " ఒడిసీ " నృత్య సంగీత గాయకులు , వైణికులు , పుట్టు గుడ్డి వారు , అయిన అప్పన్న పాణిగ్రహి (1893 1936) గోపాలకృష్ణ రచనలను సంగీత పరచి,ఆలపించి జన ప్రాచూర్యం చేసారు . ఇంకొక పర్లాకిమిడి వాస్తవ్యులు,ప్రముఖ గేయ రచయిత , వాగ్గేయకారుడు అయిన హరిబంధు బెబర్తా పట్నాయక్
3/n
( 1876 1896 ) శ్రీ గోపాలకృష్ణ పట్టనాయక్ రచనలను తాళ్ల పత్రాలపై భద్ర పరచగా గజపతి ముద్రణాలయం వాటిలో కొన్నింటిని ప్రచురించి నట్లు , తరువాత వారి మనుమలు రామకృష్ణ పట్నాయక్ సంకలనం చేసినట్లు తెలుస్తోంది . ప్రముఖ శిల్ప కారుడు బృందాబన్ చంద్ర పట్నాయక్ తయారుచేసిన , భక్త కవి జీవిత 4/n
పరిమాణ మ్రాని శిల్పాన్ని , గోపాలకృష్ణ ఒడియా లిపిలో వ్రాసిన జయదేవుని గీతగోవింద సంస్కృత అష్ట పదుల తాళ్ల పత్రాలను , వారు ఉపయోగించిన ఘంటాన్ని , కరణం వీధిలో బృందాబన్ చంద్ర పట్నాయక్ కుటుంబీకులు వారి స్వగృహంలో భద్ర పరచి ఉంచి నట్లు విన్నాను భక్త కవి శ్రీ గోపాలకృష్ణ పట్టనాయక్ 1862
5/n
పరమపదించారు.వారి సంస్మరణగా పర్లాకిమిడి మ్యనిసి పాలిటీ వందేళ్ల క్రిందట స్థాపించిన గోపాలకృష్ణ పఠనాలయం శిదిలావస్థ లో ఉందని తెలిసింది.కానీ సుమారు 200 ఏళ్ల క్రిందట అక్షర రూపం దాల్చిన వారి భజన గీతాలను పేరొందిన ఒడిసీ నృత్య సంగీతకారులు ఆలపిస్తూ పర్లాకిమిడి పేరు నలుమూలల చాటుతునే ఉన్నారు
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
Jain heritage of Southern Odisha~
କୋରାପୁଟ ର ଜୈନ ଐତିହ୍ୟ
Subei: The place Visited by Shri Parshwanath tirthankar and Shri Mahavira. this is the land of the famed "Kalinga Jina " which was installed by Gandhar Sudharma. This is the land which once had more than 200 Jain temples 1/n
This is the land where Acharya Bhadrabahu did Anashana (Santhara) and attained Kaldharma.
This is the land where an Agam Vachana took place to compile parts of the lost Agam, Drushtivada
Yes, This is the land of Odisha ! #ଖଣ୍ଡିରବନ#ଆଟବିକ୍ଷେତ୍ର #କୋରାପୁଟ
2/n
This part of odisha, covered with dense forest and vally of eastern ghats.
That's why the area once known as Jhadakhanda.
Jhada= forest
Khanda refers area in odia.
Where numbers of Jain theerthankar used to come for meditation 3/n
On the Eve of Christmas let's have a look on southern ordisha's missionary development:-
Paralakhemundi was a town of 28,000 population during 1899 situated among the Eastern Ghats at the terminus of a branch line of railway which leaves 1/n Purusottama memorial church, Pkd
leaves the main line at Naupada . mountains in the distance are nearly 6,000 feet high.
In 1876, when the missionaries made their lengthy tour of exploration into the northern madras country, they soon decided that Paralakhemundi was one of the places to be occupied as
2/n
as soon as possible. In June of that year, Mr. and Mrs. Armstrong arrived, and as there was no Mission House, they gladly accepted the invitation of Mr. W. D. Ainslie to occupy rooms in his bun- galow until a temporary house could be erected. 3/n
#EasternGangaFirstBiggestMonument
తూర్పు గంగ వంశీయులైన కళింగ రాజులు , ప్రస్తుత పర్లాకౌముండి ( పర్లాకెమిడి ) కి సుమారు 20 మైళ్లు ( 33 కి . మీ ) దూరంలో ప్రస్తుతం , ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో , ఉన్న శ్రీ ముఖలింగం ( కళింగ నగరం ) రాజధానిగా ఉంచి పరిపాలించే వారట . క్రీ.శ. 1/n
క్రీ.శ. 13 వ శతాబ్దం లో వారు రాజధానిని ప్రస్తుత ఒడిషా కటక్ ( కటకం ) ప్రాంతానికి మార్చుకున్నారట . వంశధార ఎడమ గట్టున ఉన్న శ్రీముఖలింగం గ్రామంలో కట్టిన శివాలయ సమూహాల్లో , సోమేశ్వర , మధుకేశ్వర , భీమేశ్వర ఆలయాలు క్రీ.శ. 8-11 శతాబ్దాల మధ్య కట్టినట్టు ఆధారాలు ఉన్నాయి . 2/n
ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా జైన , భౌద్ధ మతాలు వర్ధిల్లినట్టు చెప్ప వచ్చు . కళింగ నగరం , కళింగ దేశ నగరం , త్రికళింగ నగరం అన్న పేర్లు ఉన్నట్టు ఆనవాళ్లు కనిపించినా ఊరి పేరు ముఖలింగం అని ఎక్కడా లేదట . గజపతి రాజ వంశం క్రీ . శ . 1434 లో ప్రారంభమై , శ్రీ కపిలేంద్ర గజపతి 3/n
Maritime history of Ganjam'~
****Gopalpur Port History*****
-------
Thread-
From the beginning of the last century, Gopalpur had been recognised as an important port in Eastern India. By this time the former port of Ganjam like Ganja , Kalinga patana ,Barua, Bheemili 1/n
Had gradually becoming silent by activities.Gopalpur had a big lighthouse of twenty feet height. The ships were took langar a mile and a half away from the shore, anchored in "NaFadam" or 56 feet deeper in the sea.The mud soil of the sea bed was very helpful to hold anchor 2/n
On April 13, 1893,the Governor of Madras visited Ganjam coast and reviewed in his note :
“A port officer was appointed in Gopalpur. It was headed by Mr Atenede, the master of the marine department of the Madras government.There were large warehouses 3/n Atenede house
Salabega (a Muslim saint) take palce a big position among the devotional poets of Odisha who devoted his life for Lord Jagannath. He lived in the first half of the 17th century and his birth year conisdered Approx 1607CE 1/n
In that time India was under Mughal ruling (Jahangir was the ruler) .
Salabega born in a Muslim family of odisha .
At that time Gajapati Purusottama Deba was ruling across kalinga.
~ Jahangir had a loyal Subedar named Kuli Khan (Popular name Lalbeg) appointed in odisha
2/n
Lalbeg was appointed in 1607 May 30 in as subedar. He kidnapped a bramhin widow women of Dandamukundapur ,Odisha during his tenure.
At last he married to that Lady whose name was Pratima Devi.
He took pratima to his cuttack lalbag house changed her name as Phatima Bibi 2/n
Past Glory of Gajapatis~ #BangoAdhikaraThread
Dated back to 9thce AD the Kalinga Rulers were known as"Gajapati" where gaja literally means elephants & pati means the master.
After amalgamtion #Thread 1/n (picture of Utkala's kurmabedha durga presently known as kurumbera fortWB)
Of Kalingotkala Anantavarma invaded the Samantha chakra king Ram Pala,Who basically belong to Gouda desha
*Rama pal captured Ganga river plane of utkala when karnadeva was weakened.
But again in 1119 Anantavarma defeated pala king and took his rights back at Mandaragada 2/n
Before anantavarma , Mahapratapi Emperor Yajati Mahasivagupta also ruled the land of Bongadesha.
* Coming to topic the Eastern Ganga ruler Anantavarma Chodaganga Deba, We found Prasasti In an WB inscription
That:~ 3/n
Ref: Inscription of Bengal Volume 3