#EasternGangaFirstBiggestMonument
తూర్పు గంగ వంశీయులైన కళింగ రాజులు , ప్రస్తుత పర్లాకౌముండి ( పర్లాకెమిడి ) కి సుమారు 20 మైళ్లు ( 33 కి . మీ ) దూరంలో ప్రస్తుతం , ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో , ఉన్న శ్రీ ముఖలింగం ( కళింగ నగరం ) రాజధానిగా ఉంచి పరిపాలించే వారట . క్రీ.శ. 1/n
క్రీ.శ. 13 వ శతాబ్దం లో వారు రాజధానిని ప్రస్తుత ఒడిషా కటక్ ( కటకం ) ప్రాంతానికి మార్చుకున్నారట . వంశధార ఎడమ గట్టున ఉన్న శ్రీముఖలింగం గ్రామంలో కట్టిన శివాలయ సమూహాల్లో , సోమేశ్వర , మధుకేశ్వర , భీమేశ్వర ఆలయాలు క్రీ.శ. 8-11 శతాబ్దాల మధ్య కట్టినట్టు ఆధారాలు ఉన్నాయి . 2/n
ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా జైన , భౌద్ధ మతాలు వర్ధిల్లినట్టు చెప్ప వచ్చు . కళింగ నగరం , కళింగ దేశ నగరం , త్రికళింగ నగరం అన్న పేర్లు ఉన్నట్టు ఆనవాళ్లు కనిపించినా ఊరి పేరు ముఖలింగం అని ఎక్కడా లేదట . గజపతి రాజ వంశం క్రీ . శ . 1434 లో ప్రారంభమై , శ్రీ కపిలేంద్ర గజపతి 3/n
వారి కాలంలో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ , మధ్య ప్రదేశ్ , జార్ఖండ్ సరిహద్దులవరకు విస్తరించి ఉండేదట . 15 వ శతాబ్దంలో కపిలేంద్ర గజపతి వంశీయుడైన " కలహోమి " పర్లాకిమిడి ప్రాంతాన్ని స్వాధీన పర్చుకొని పర్లాకిమిడి గజపతి రాజవంశాన్ని స్థాపించినట్లు చరిత్ర చెపుతోంది .
4/n
ఆంగ్లేయుల కాలంలో ఈ ప్రాంతమంతా మద్రాసు ప్రెసిడెన్సి లో గంజాం జిల్లాలో ఉండి , పర్లాకిమిడి జమిందారుల ఆధీనంలో ఉండేది . కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను రెండువందల ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ గజపతి వంశీయులు పునర్నిర్మించారు . 5/n
ముఖలింగం ప్రాంతంలో ముఖ్యం గా ఆముదాల వలస పరిసరాల్లో ఈ తెగవారు అధిక శాతం లో ఉంటారు . ఈ తెగకు చెందిన బొడ్డేపల్లి వారు , తమ్మినేని వారు ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులలో ప్రసిద్ధులు . శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు శ్రీ ముఖలింగ ఆలయాల చరిత్ర గురించి , 6/n
అక్కడ జరిగిన తవ్వకాల్లో దొరికిన శాసనాల పై.చాలా పరిశోధన చేసారు . శ్రీ పారనంది జగన్నాధ స్వామి గారు కూడా కొంత కృషి చేసారని విన్నాను .
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
Maritime history of Ganjam'~
****Gopalpur Port History*****
-------
Thread-
From the beginning of the last century, Gopalpur had been recognised as an important port in Eastern India. By this time the former port of Ganjam like Ganja , Kalinga patana ,Barua, Bheemili 1/n
Had gradually becoming silent by activities.Gopalpur had a big lighthouse of twenty feet height. The ships were took langar a mile and a half away from the shore, anchored in "NaFadam" or 56 feet deeper in the sea.The mud soil of the sea bed was very helpful to hold anchor 2/n
On April 13, 1893,the Governor of Madras visited Ganjam coast and reviewed in his note :
“A port officer was appointed in Gopalpur. It was headed by Mr Atenede, the master of the marine department of the Madras government.There were large warehouses 3/n Atenede house
Salabega (a Muslim saint) take palce a big position among the devotional poets of Odisha who devoted his life for Lord Jagannath. He lived in the first half of the 17th century and his birth year conisdered Approx 1607CE 1/n
In that time India was under Mughal ruling (Jahangir was the ruler) .
Salabega born in a Muslim family of odisha .
At that time Gajapati Purusottama Deba was ruling across kalinga.
~ Jahangir had a loyal Subedar named Kuli Khan (Popular name Lalbeg) appointed in odisha
2/n
Lalbeg was appointed in 1607 May 30 in as subedar. He kidnapped a bramhin widow women of Dandamukundapur ,Odisha during his tenure.
At last he married to that Lady whose name was Pratima Devi.
He took pratima to his cuttack lalbag house changed her name as Phatima Bibi 2/n
Past Glory of Gajapatis~ #BangoAdhikaraThread
Dated back to 9thce AD the Kalinga Rulers were known as"Gajapati" where gaja literally means elephants & pati means the master.
After amalgamtion #Thread 1/n (picture of Utkala's kurmabedha durga presently known as kurumbera fortWB)
Of Kalingotkala Anantavarma invaded the Samantha chakra king Ram Pala,Who basically belong to Gouda desha
*Rama pal captured Ganga river plane of utkala when karnadeva was weakened.
But again in 1119 Anantavarma defeated pala king and took his rights back at Mandaragada 2/n
Before anantavarma , Mahapratapi Emperor Yajati Mahasivagupta also ruled the land of Bongadesha.
* Coming to topic the Eastern Ganga ruler Anantavarma Chodaganga Deba, We found Prasasti In an WB inscription
That:~ 3/n
Ref: Inscription of Bengal Volume 3
మహా మేఘవాహన ఐరా ఖారవేలుడు
****
చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు . హాథీగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు . ౨౪ సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు . కళింగులు నేటి ఉత్తరాంధ్ర , ఒడిషా ప్రాంతాలను పాలించిన రాజులు . 1/n
కొన్ని చోట్ల ఆంధ్ర , కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి . మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ .255 లో జరిగింది . అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము . తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని , శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు . 2/n
అశోకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీశ౧౮౩లో ఖారవేలుడు కళింగరాజయ్యాడు.మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళింగ రాజు ఇతడు.పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగరాజ్యానికి తీసుకొచ్చాడు
3