శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు~
మన ఊరు మాటలు~
( 1863-1940 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహులు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు పర్లాకిమిడికి సుమారు 25 మైళ్లు ( 40 కిమీ ) దూరంలోనున్న శ్రీ ముఖలింగం సమీపానున్న పర్వతాలపేటలో పుట్టి విజయనగరంలో తొలి విద్యాభ్యాసం చేసి
1/n Image
మెట్రిక్యులేషన్ పట్టా తో తన 17 ఏటే 1880 లో పర్లాకిమిడి హైస్కూల్లో 6 వ తరగతి చరిత్ర ఉపాధ్యాయునిగా చేరారు . తరువాత FA , BA పట్టాలు సాధించి మహరాజా వారి ఇంగ్లీషు కళాశాల లో చరిత్ర ఉపాధ్యాయ పదవికి ఎదిగి తన జీవితంలో విశిష్ట దశనంతటితో పాటు ఆస్తులను ధారపోసారు .
2/n Image
హైస్కూల్లో చరిత్ర పాఠం చెప్పే రోజుల్లోన దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని నేర్చుకుని విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా గాంగవంశీయుల చరిత్ర గురించి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు వ్రాసి సాహిత్య , విజ్ఞాన పత్రికలలో ప్రచురించారు . వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు
3/n Image
గిడుగు రామ్మూర్తి పంతులు గారని నిస్సందేహంగా చెప్పవచ్చు . గురజాడ , శ్రీనివాస అయ్యంగార్ల తో కలసి నిర్విరామ కృషి చేసి తెలుగు భాషా సేవకు 40 ఏళ్ల జీవితం ధారపోసి అప్పట్లో స్కూళ్ల అధికారిగా వచ్చిన J. A. యేట్స్ , కందుకూరి వీరేశలింగం వంటి మహామహుల ప్రోత్సాహంతో అందరూ వాడే వ్యావహారిక
4/n Image
తెలుగు భాషను గ్రంథరచనకు అనుసరించడానికి అత్యంత కృషి చేసి సఫలీకృతులయ్యారు . 1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ' తెలుగు " అనే మాసపత్రిక నడిపి శాస్త్రీయ వ్యాసాలతో , ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించి వ్యవహారిక భాషను ప్రతిఘటించే ఆంధ్ర సాహిత్యా పరిషత్తుతో
5/n Image
పోరాడారు . ఫలితంగా 1924 లో ఆంధ్ర సాహిత్యా పరిషత్ ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసారు.
సవరభాషలో పుస్తకాలు వ్రాసి స్కూళ్ళు పెట్టి చదువు చెప్పేరు . ఆంగ్ల ప్రభుత్వం వారి కృషిని అభినందించి 1913 లో " రావు బహదూర్ " బిరుదు ప్రదానం చేసారు .
6/n
సవరభాషలో పుస్తకాలు వ్రాసి స్కూళ్ళు పెట్టి చదువు చెప్పేరు . ఆంగ్ల ప్రభుత్వం వారి కృషిని అభినందించి 1913 లో " రావు బహదూర్ " బిరుదు ప్రదానం చేసారు . 1931 లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని , 1936 లో సవర ఇంగ్లీషు శబ్ధ కోశాన్ని రచించారు
6/n
అప్పటి ప్రభుత్వం వారికి 1934 లో " కైజర్ - ఇ - హింద్ ' అనే స్వర్ణ పతాకాన్ని ప్రసాదించింది.
#end Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with @Gajapati (ଗଜପତି)

@Gajapati (ଗଜପତି) Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @VAdkri

29 Dec
Some lesser known facts of world heritage site Konark Sun temple~

Every single person knows Konark is pride of Odisha as well as Jewel heritage of nation
The eastern Ganga King the Great Langula Narasimha Deba built this temple on 1242 CE
1/n Image
According to historician Dr Anil dey it was established on 1242 September 25 .
And the temple was inaugurated on January 27 ,1258.
The temple completed in 15 years, 4 months and 2 days.
*It is the only (first)rarest 24wheeled chariot-shaped ancient Sun temple in the world
2/n ImageImage
The chariot shaped temple having 24 wheels , 7 horses , huge elephants and Lions in moving position.
The temple was erected as it is up to 315 years of establishment
People found worshiping the deity Sun god of Konark according to kalinga tradition & rituals.
3/n Image
Read 9 tweets
26 Dec
Jain heritage of Southern Odisha~
କୋରାପୁଟ ର ଜୈନ ଐତିହ୍ୟ
Subei: The place Visited by Shri Parshwanath tirthankar and Shri Mahavira. this is the land of the famed "Kalinga Jina " which was installed by Gandhar Sudharma. This is the land which once had more than 200 Jain temples
1/n
This is the land where Acharya Bhadrabahu did Anashana (Santhara) and attained Kaldharma.
This is the land where an Agam Vachana took place to compile parts of the lost Agam, Drushtivada
Yes, This is the land of Odisha !
#ଖଣ୍ଡିରବନ #ଆଟବିକ୍ଷେତ୍ର
#କୋରାପୁଟ
2/n
This part of odisha, covered with dense forest and vally of eastern ghats.
That's why the area once known as Jhadakhanda.
Jhada= forest
Khanda refers area in odia.
Where numbers of Jain theerthankar used to come for meditation
3/n
Read 6 tweets
25 Dec
Taken from Sri BSS prasad Garu's article.Which reflects the love towards odissi music tradition of paralakhemundi from south.
మహనీయులు గోపాల కృష్ణ పట్టనాయక్ ( 1784-1862 ) సుప్రసిద్ధ గేయ రచయిత , వాగ్గేయకారుడు , భక్తకవి గోపాలకృష్ణ పట్టనాయక్ , పర్లాకిమిడి కరణం వీధిలో 1784 లో
1/n
జన్మించారు . శ్రీమతి లలిత దీ , శ్రీ బనబాసి పట్టనాయక్ లు వీరి తల్లి తండ్రులు . పర్లాకిమిడి సంస్థానంలో పద్దులు వ్రాసే ఉద్యోగం లో ఉంటూ గేయ రచనలు చేస్తూ ఉండగా అప్పటి పర్లాకిమిడి సంస్థానాధీశులు వారి ఆస్థానం లో ప్రత్యేక స్థానం కల్పించి , సాహితీ కుశలతను ప్రోత్సహంచారట .
2/n
పర్లాకిమిడి వాస్తవ్యలు " ఒడిసీ " నృత్య సంగీత గాయకులు , వైణికులు , పుట్టు గుడ్డి వారు , అయిన అప్పన్న పాణిగ్రహి (1893 1936) గోపాలకృష్ణ రచనలను సంగీత పరచి,ఆలపించి జన ప్రాచూర్యం చేసారు . ఇంకొక పర్లాకిమిడి వాస్తవ్యులు,ప్రముఖ గేయ రచయిత , వాగ్గేయకారుడు అయిన హరిబంధు బెబర్తా పట్నాయక్
3/n
Read 6 tweets
24 Dec
On the Eve of Christmas let's have a look on southern ordisha's missionary development:-
Paralakhemundi was a town of 28,000 population during 1899 situated among the Eastern Ghats at the terminus of a branch line of railway which leaves
1/n
Purusottama memorial church, Pkd Image
leaves the main line at Naupada . mountains in the distance are nearly 6,000 feet high.
In 1876, when the missionaries made their lengthy tour of exploration into the northern madras country, they soon decided that Paralakhemundi was one of the places to be occupied as
2/n
as soon as possible. In June of that year, Mr. and Mrs. Armstrong arrived, and as there was no Mission House, they gladly accepted the invitation of Mr. W. D. Ainslie to occupy rooms in his bun- galow until a temporary house could be erected.
3/n Image
Read 10 tweets
13 Dec
#EasternGangaFirstBiggestMonument
తూర్పు గంగ వంశీయులైన కళింగ రాజులు , ప్రస్తుత పర్లాకౌముండి ( పర్లాకెమిడి ) కి సుమారు 20 మైళ్లు ( 33 కి . మీ ) దూరంలో ప్రస్తుతం , ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో , ఉన్న శ్రీ ముఖలింగం ( కళింగ నగరం ) రాజధానిగా ఉంచి పరిపాలించే వారట . క్రీ.శ.
1/n
క్రీ.శ. 13 వ శతాబ్దం లో వారు రాజధానిని ప్రస్తుత ఒడిషా కటక్ ( కటకం ) ప్రాంతానికి మార్చుకున్నారట . వంశధార ఎడమ గట్టున ఉన్న శ్రీముఖలింగం గ్రామంలో కట్టిన శివాలయ సమూహాల్లో , సోమేశ్వర , మధుకేశ్వర , భీమేశ్వర ఆలయాలు క్రీ.శ. 8-11 శతాబ్దాల మధ్య కట్టినట్టు ఆధారాలు ఉన్నాయి .
2/n
ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా జైన , భౌద్ధ మతాలు వర్ధిల్లినట్టు చెప్ప వచ్చు . కళింగ నగరం , కళింగ దేశ నగరం , త్రికళింగ నగరం అన్న పేర్లు ఉన్నట్టు ఆనవాళ్లు కనిపించినా ఊరి పేరు ముఖలింగం అని ఎక్కడా లేదట . గజపతి రాజ వంశం క్రీ . శ . 1434 లో ప్రారంభమై , శ్రీ కపిలేంద్ర గజపతి
3/n
Read 7 tweets
29 Nov
Maritime history of Ganjam'~
****Gopalpur Port History*****
-------
Thread-
From the beginning of the last century, Gopalpur had been recognised as an important port in Eastern India. By this time the former port of Ganjam like Ganja , Kalinga patana ,Barua, Bheemili
1/n
Had gradually becoming silent by activities.Gopalpur had a big lighthouse of twenty feet height. The ships were took langar a mile and a half away from the shore, anchored in "NaFadam" or 56 feet deeper in the sea.The mud soil of the sea bed was very helpful to hold anchor
2/n
On April 13, 1893,the Governor of Madras visited Ganjam coast and reviewed in his note :
“A port officer was appointed in Gopalpur. It was headed by Mr Atenede, the master of the marine department of the Madras government.There were large warehouses
3/n
Atenede house
Read 13 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!