*మా అమ్మ (చీర) కొంగు*🙏
.
*ఇప్పటి పిల్లలకు చాలా మందికి తెలియక పోవచ్చు.*

*ఎందుకంటే నేటి మమ్మీలు చీరకట్టు తక్కువే *.

*చీర కొంగు చీర అందానికే సొగసును పెంచేె మకుట మాణిక్యం* !**

అంతేకాకుండా ..

*పొయ్యి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం*
*పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం*

*చంటిపిల్లలు పడుకోడానికి అమ్మ ఒడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే!*

*కొత్త వారు ఇంటి కొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది. *అమ్మ కొంగు వెనకే.*

*అలాగే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు
అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!*

*అలాగే వాతావరణం చలిగా ఉంటే అమ్మ కొంగు తోనే పిల్లలని వెచ్చగా చుట్టేది !*

*వంట చేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగు తోనే !*

*వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే!*
అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకు కూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే.*

అంతేకాదు ఇల్లు సర్దడం లో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగు లోనే కదా మూట కట్టేది!*

*ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీర కొంగు లాంటి వస్తువు మరొకటి కని పెట్టాలంటే చాలా కష్టం!*
*ఇంతటి అద్భుతమైన అమ్మ కొంగు లో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే !!*

అంకితం: చీర కట్టే అమ్మలందరికీ !

*అమ్మ ఒక మధుర జ్ఞాపకం.*

*తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు..*

*కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది...*
*పరీక్షలకు బయలుదేరితే తీపి పెరుగుతో ముందు నిలిచేది.*

*బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది....*
*ఇలా ఎన్నో ఎన్నెన్నో....*

*అమ్మ పాలు తాగుతూ, పలు మార్లు తన్నుతూ ఉంటాడు/ఉంటుంది...*

*తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు.*
అమ్మ ఒక వేదం...
అమ్మ ఒక భక్తి భావం...
అమ్మ ఒక ప్రేమ రూపం..
అమ్మ ఒక సంవేదన...
అమ్మ ఒక భావన...
అమ్మ ఒక పుస్తకం...
అమ్మ ఒక కలం...
అమ్మ ఒక కవిత...
అమ్మ ఒక జ్ఞానం...
అమ్మ ఒక గుడిలో దీపం...
అమ్మ ఒక హారతి పళ్లెం...
అమ్మ ఒక సుకుసుమం...
అమ్మ ఒక చల్లని చిరుగాలి...
అమ్మ ఒక అన్నపూర్ణ...
అమ్మ ఒక లాలిత్యం...
అమ్మ ఒక చీర కొంగు...
అమ్మ ఒక కరుణ...
అమ్మ ఒక దీవెన...
అమ్మ ఒక అక్షిత....
అమ్మ ఒక వర్షపు బిందువు...
అమ్మ ఒక మధురగేయం...
అమ్మ ఒక శ్వాస...
అమ్మ ఒక వూపిరి...
అమ్మ ఒక మురళి గానం...
అమ్మ ఒక జోలపాట...
అమ్మ ఒక పచ్చదనం...
అమ్మ ఒక కనురెప్ప...
అమ్మ ఒక దేవత...
అమ్మ ఒక పుడమి...
అమ్మ ఒక స్వచ్ఛత...
అమ్మ ఒక ప్రవచనం...
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం...
అమ్మ ఒక నమ్మకం...
అమ్మ ఒక ఆరోగ్యం...
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఎన్నో ఎన్నెన్నో.......
ఇది చదివిన వారికి ఎంత మంది అమ్మలు జీవించి వున్నారో,

కాని ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతి సంపన్నులు.

అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు, అదృష్టవంతులు🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

31 Mar
గుడికెందుకెళ్ళాలి?

*కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని.
ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.*

*తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంట, ఖాళీ గా ఉన్న రోజుల్లో
గుడి కి వెళ్లి రా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడి కి వస్తూ ఉంటాను.*

*ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెం సేపు గర్భ గుడి కి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది
Read 25 tweets
31 Mar
🌷🐥పలకరింపు 🐥🌷

మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.*_

పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి,
కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.*_

నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు.
కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.*_

ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !*_

పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు
Read 13 tweets
31 Mar
*మ ని షి వి లు వ !!*
***********

ఒక కోటీశ్వరుడు నడుచు కుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే తన కాలి చెప్పులు తెగిపోయాయి !
ఆ ఇంటిలోని యజమానిని పిలిచి
నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి
పారేయొచ్చు కానీ కొత్తవి !
అందుకే మనసు రావట్లేదు
రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు !

అందుకు ఆ ఇంటి యజమాని
అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు !

ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు !!

ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు !
అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది !

ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి !

అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు !!

వర్షం ఎక్కువగా ఉందండి !
వర్షం ఆగే వరకు శవాన్ని
మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు!
Read 5 tweets
31 Mar
*💥జ్ఞన నేత్రం💥*

మనలో చాలామంది, కాశీ వెళ్ళినప్పుడు వారికిష్టమైన కాయనో, పండునో విడిచి పెట్టి రావాలంటారు. ఆమేరకు వారు వారికిష్టమైన ఏదో ఫలాన్నో
కాయనో వదిలేసి వస్తుంటారు.

ఇంక ఆతర్వాత నుండి
వాటిని తినడం మానేయడమేకాక,
"నేను జామపండు తిననండీ" ఎప్పుడో కాశీలో
వదిలేశాను,
"నేను కాకరకాయ తిననండీ" కాశీలో వదిలేశాను
అని చెప్పుకుంటూ ఉంటారు.

నిజానికి శాస్త్రప్రకారం పెద్దలు మనల్ని వదలమన్నది,
*"కాయాపేక్ష & ఫలా పేక్ష"*

👉🏽కాయాపేక్ష: కాయంఅంటే, దేహం పట్ల గల మమకారం. అది ప్రతి వ్యక్తికీకూడా ఉంటుంది. కనుక ఆశరీరం పట్ల అపేక్ష వదిలేయమనీ, ఆ శరీరానికి అందం కావాలీ,
సుఖం కావాలీ, ఏసీ కావాలీ, మెత్తని పరుపులు కావాలీ, తినడానికి
రుచికరమైన భోజనం కావాలీ వంటి కోరికలన్నీ
వదిలేసి, సాధువులా బతకమని అర్ధం.

👉🏽ఫలాపేక్ష : ఫలంఅంటే, ఏదైనా పనిచేసి దాని ద్వారాలభించే ప్రతిఫలం. ఆ ప్రతిఫలాపేక్షని వదిలేయమనే చెప్పేది.
Read 5 tweets
30 Mar
*64 కళలూ పండిన*
*మాయాబజార్ కు*
*64 ఏళ్లు నిండాయి!*

భళిభళిభళిరా దేవా
బాగున్నదయా నీ మాయ..
బహుబాగున్నదయా
నీ మాయ!

ఆ మాయే మాయాబజార్..
ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్..
మహాభారతంలో
శశిరేఖ పరిణయ ఘట్టం
హాస్యానికి పట్టం..
సావిత్రి అనే మొండిఘటం..
కెవిరెడ్డి చేతివాటం..
ఇంతకీ అది సినిమానా..
మన కళ్ళెదుటే జరుగుతున్న మహాభారతమా..
అపురూప దృశ్య కావ్యమా..?

అద్భుతమట స్క్రీన్ ప్లే..
ఘటోత్కచుడిగా
ఎస్వీఆర్ పవర్ ప్లే..
అంతటి మహానటుడి
అభినయానికి సావిత్రి రీప్లే..
కృష్ణుడిగా ఎన్టీఆర్
నట విశ్వరూపం..
అభిమన్యుడు అక్కినేని సమ్మోహన రూపం..
సుపుత్రా నీకిది తగదురా
అంటూ హిడింబిగా సూర్యకాంతం సరికొత్త రూపం..
ఓ చిన్నమయ..లంబు జంబు..
రేలంగి హాస్య విన్యాసం..
పక్కన శాస్త్రి,శర్మ కోరసం..
అంజిగాడి బాబాయిల పద్యం
చెప్పుల నాట్యాలు..
తివాచీ అల్లర్లు..
ఘటోత్కచుడి పదఘట్టనకు
విరిగి పడిన కొండ ముక్క..
పేరు చెప్పి
శరణు కోరమనే వైనం..
సుభద్ర రౌద్రం..
Read 11 tweets
30 Mar
🌞🌎🏵️🌼🚩

*_"మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం"_*

*_స్వామి వివేకానంద._*

📚✍️ మురళీ మోహన్

*_కానీ ఇప్పుడు చాలామంది,_*

*_వ్యక్తిత్వాలను నమ్ముకోవడం కన్నా,_*

*_ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ ప్రయోజనాల కోసం,_*

*_అన్యుల పాదాక్రాంతం చేస్తూ,_*
*_అమ్ముకుంటూ, తాకట్టు పెడుతూ జీవిస్తున్నారు.!_*

*_శాశ్వతం కాని హోదాలను అనుభవించడమే జీవితం అనుకుంటున్నారు._*

*_మనం అసలైన ఆభరణాలము కాదు,_*

*_గిల్టు నగలమని తేలిపోవడం తప్పదు.._*

*_అప్పుడు సమాజమే కాదు,_*

*_మన అనుకునే వారు కూడా,_*

*_మనలను ఛీకొట్టే రోజులు వస్తాయి..._*
*_అందుకే వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు.._*

*_దాన్ని కాపాడుకుంటే అది మనలను మరణించినా,_*

*_మనుషుల్లో వారి మనసుల్లో శాశ్వతంగా నిలబెడుతుంది.._*

*_కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళు గా ఉండే కంటే,_*

*_ప్రశాంతంగా ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.._*
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!