2021 ఫిబ్రవరి 25 న భారత ప్రభుత్వ Electronics & Information Technology ministry ఇచ్చిన నోటిఫికేషన్ సారాంశం ఏమిటంటే సోషల్ మీడియా ప్లాట్ఫోరమ్స్ అయిన ట్విట్టర్,ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ లాంటి సంస్థలు 3 నెలల లోపు తమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త నియమ నిబంధనలని అమలు చేయాల్సి ఉంటుంది.
1. 3 అంచెల వివాద పరిష్కార వ్యవస్థని 3 నెలల గడువు లోపల ఏర్పాటు చేయాలి అది ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా లేదా ఇంస్టాగ్రామ్ అయిన సరే వీటితో పాటు OTT మీద సినిమాలు చూపించే అన్నీ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి. వార్తలు ప్రసారం చేసే న్యూస్ ఛానెల్స్ కి కూడా నిబంధనలని పాటించాలి
2. మూడు అంచెల వివాద పరిష్కార వ్యవస్థ అంటే ఏమిటి ? ట్విట్టర్ కానీ ,ఫేస్బుక్ లలో కానీ ఏదన్నా వివాదం తలెత్తితే ఎవరికి ఫిర్యాదు చేయాలి ? అనే దాని మీద స్పష్టత లేదు ఇప్పటి వరకు అంటే ఎవరికి కంప్లైంట్ చేయాలో ఎక్కడా చెప్పవు సదరు సంస్థలు.
కొత్త రూల్స్ ప్రకారం మూడు అంచెల వివాద పరిష్కార వ్యవస్థ అంటే మూడు దశలలో ఫిర్యాదులు కానీ సూచనలు కానీ పరిష్కరిన్చడానికి అధికారులని ఏర్పాటు చేసి వాళ్ళ e -మెయిల్ అడ్రెస్ లు ఇవ్వాలి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వాలి అలాగే వాళ్ళ ఆఫీస్ అడ్రెస్ ఏమిటో తెలియచేయాలి.
3. ఇలా ఎందుకు ? Well ! ఇప్పటివరకు ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఏదన్నా నోటీస్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉంది
ఇప్పటి వరకు. కొన్ని ఫెక్ న్యూస్ కావచ్చు లేదా అభ్యంతరకర వ్యాఖ్యలు కావచ్చు చేసిన వాళ్ళ అకౌంట్లు నిలిపివేయడం కానీ శాశ్వతంగా తొలిగించడం కానీ చేయాలి అని నోటీస్ ఇవ్వడానికి సంబంధిత అధికారులు ఎవ్వరూ లేరు
మన దేశంలో ఈ సంస్థలకి ఏదన్నా తెలియచేయాలంటే అమెరికాలో ఉన్న తమ హెడ్ క్వార్టర్స్ కి తెలియచేస్తాము అని చెప్తున్నాయి ట్విట్టర్ ,ఫేస్బుక్ సంస్థలు ఇది చాలా ఘొరం .
అసలు ఇవి భారత దేశంలో పెట్ట ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా ఎవరినీ నియమించకపోవడం అంటే ఎవరిది నిర్లక్ష్యం ? ఒక విద్యా సంస్థకి కరస్పాన్డoట్ ఉంటాడు ఫిర్యాలు ఎవన్న ఉంటే లేదా ప్రభుత్వం , న్యాయస్థానం నుండి నోటీసులు తీసుకోవడానికి
అలాంటిది ఇంత పెద్ద సంస్థలు అయిన ట్విట్టర్ , ఫేస్బుక్ లు ఇలాంటి అధికారులని ఎందుకు నియమించలేదు ?
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🌟 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. . ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది.
ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో 'ఒడ్డియాన పీఠం' వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో 'వడ్యాణం' అంటారు.
🌟 ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట.
ఈరోజు బుధవారం (26-05-2021) రాశి ఫలితాలు
🌻🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀
👉మేషం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది.
👉వృషభం
మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.
👉మిధునం
ఒక వ్యవహారంలో తగిన సహాయం అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేయగల్గుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా ధ్యానం శుభప్రదం.
శ్రీకృష్ణుడు చిన్నతనంలో తోటి వారినందరినీ వెంటపెట్టుకొని గోపకాంతల ఇళ్లలో జొరబడి, వారు దాచుకున్న పాలు, పెరుగు, వెన్న, దొంగతనంగా తిని, దానిని నిద్రపోతున్న వారి మూతికి రాచి వచ్చేవాడు. అది చూసి ఇంట్లోని మిగిలిన వారు వెన్న తిన్నది ఈ మనిషే అనుకునేవారు.
అతడు మరీ అల్లరి చెస్తుంటే, తల్లి యశోద కృష్ణుణ్ణి రోటికి బంధించింది. అతడు ఆ రోలును ఈడ్చుకుపోయి గంధర్వుల శాపవిమోచనం చేశాడు.
ఈ రకంగా చేసిన చిలిపి పనులన్నీ చెప్పుకొని, విని తరించారు గోపాలురు. జగత్కల్యాణమైన ఉత్తమ పనులను నిర్వహించేవాడు. అందుచేతనే "సత్కృతిః" అనబడుతున్నాడు.
🙏 సనకాదిసమారాధ్యా 🙏🔱
సహస్రనామాల్లో ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'సనకాది సమారాధ్యాయై నమః' అని పలుకుతారు
.
సనక = సనకుడు, ఆది = మొదలైన వారి చేత,
సమారాధ్యా = చక్కగా ఆరాధింపబడునది.
సనకాదులంటే - సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సు జాతుడు. ఈ నలుగురూ బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మవిదులు. ఎప్పుడూ బాలుర రూపంలోనే ఉంటారు. నివృత్తి మార్గంలో ఉంటారు.
పరా - నామాలను; పశ్యంతీ - క్రియలను; మధ్యమా - అవ్యయాలను; వైఖరీ - ఉపసర్గలను - సూచిస్తాయి. ఈ నాలుగు రకాల పద జాలాలు ఈ నలుగురు కుమారులవల్లనే వస్తాయి. ఈ నాలుగు పదజాలాలను భాషకు 'కొమ్ము' లంటారు. అందుకే, వీటిని సరస్వతీ సూక్తంలో 'చత్వారిశృంగా...' అనే మంత్రంలో శృంగా' అనే పదంతో పోల్చారు.
ప్రభుత్వము ఆరోగ్య సేతు APP ఇన్స్టాల్ చేసుకోండి మీ చుట్టూ పక్కల ఎంత మంది positive వాళ్ళున్నారు, తద్వారా మీరు ఎంత రిస్క్ లో వున్నారో తెలుస్తుంది. ఇది basic గా ఉపయోగపడుతుంది అంటే మనము ఎన్నో conspiracy theory లు పెట్టాము దానికి; అదేదో మన సీక్రెట్ లన్ని ఎత్తుకుపోతుంది అని :)
ప్రజలు తమ ఫోన్ లోకి ఏవేవో app లు install చేయటానికి లేని ప్రాబ్లెమ్ ఆరోగ్య సేతు app వేసుకోవడానికి వచ్చింది. మన ఫోన్ లో వున్న అప్ ల కంటే అది ఇంకొకటి ఎక్కువా? ప్రజల ఆరోగ్యము ప్రజలకి ముందు;నేను నిర్లక్ష్యముగా ఉంటా ప్రభుత్వము చెప్పింది వినను అనుకుంటే వాళ్ళు చెప్పేది ఎలా తెలుస్తుంది?
ఈ రోజుకి 2 రోజులకు ఒక సారి IMGR ప్రెస్ మీట్ పెట్టి లేటెస్ట్ కోవిడ్ డేటా వాక్సిన్ information ఇస్తోంది. మనలో ఎంత మంది follow అవుతున్నాము? ఆరోగ్య సేతులో కోవిడ్ లేటెస్ట్ కోవిన్ అప్ లో vaccine latest info ఉంది.