సత్కృతిః
విష్ణు సహస్ర నామాల్లో ఒక నామము

సత్కృతిః = మంచి క్రియ కలవాడు.

జగత్తును గొప్పగా సృష్టించి, రక్షణను చేస్తున్న పరమేశ్వరుడు "సత్కృతిః" అనబడుతున్నాడు.

సత్యః కృతయః యస్య సః సత్కృతిః - సత్కార్యములు కలవాడు.
శ్రీకృష్ణుడు చిన్నతనంలో తోటి వారినందరినీ వెంటపెట్టుకొని గోపకాంతల ఇళ్లలో జొరబడి, వారు దాచుకున్న పాలు, పెరుగు, వెన్న, దొంగతనంగా తిని, దానిని నిద్రపోతున్న వారి మూతికి రాచి వచ్చేవాడు. అది చూసి ఇంట్లోని మిగిలిన వారు వెన్న తిన్నది ఈ మనిషే అనుకునేవారు.
అతడు మరీ అల్లరి చెస్తుంటే, తల్లి యశోద కృష్ణుణ్ణి రోటికి బంధించింది. అతడు ఆ రోలును ఈడ్చుకుపోయి గంధర్వుల శాపవిమోచనం చేశాడు.

ఈ రకంగా చేసిన చిలిపి పనులన్నీ చెప్పుకొని, విని తరించారు గోపాలురు. జగత్కల్యాణమైన ఉత్తమ పనులను నిర్వహించేవాడు. అందుచేతనే "సత్కృతిః" అనబడుతున్నాడు.
అంతరార్థం -- ఏ సత్ పదార్ధమైతే ఉందో అదే ఈ కృతి గా కనిపిస్తోంది. సముద్రం తరంగాల లాగా. ఈ సముద్రమే తరంగ రూపంగా మారినట్టు ఆ సామాన్యమే విశేషసృష్టి చేస్తున్నది అన్నమాట.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Saradhi

Saradhi Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @SaradhiTweets

26 May
ఒడిబియ్యం అంటే ఏమిటి..!!

🌟 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. . ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. Image
ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో 'ఒడ్డియాన పీఠం' వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో 'వడ్యాణం' అంటారు.
🌟 ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట.
Read 8 tweets
26 May
ఈరోజు బుధవారం (26-05-2021) రాశి ఫలితాలు
🌻🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀
👉మేషం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది.
👉వృషభం
మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.
👉మిధునం
ఒక వ్యవహారంలో తగిన సహాయం అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేయగల్గుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా ధ్యానం శుభప్రదం.
Read 13 tweets
25 May
🙏 సనకాదిసమారాధ్యా 🙏🔱
సహస్రనామాల్లో ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'సనకాది సమారాధ్యాయై నమః' అని పలుకుతారు
.
సనక = సనకుడు, ఆది = మొదలైన వారి చేత,
సమారాధ్యా = చక్కగా ఆరాధింపబడునది.
సనకాదులంటే - సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సు జాతుడు. ఈ నలుగురూ బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మవిదులు. ఎప్పుడూ బాలుర రూపంలోనే ఉంటారు. నివృత్తి మార్గంలో ఉంటారు.
పరా - నామాలను; పశ్యంతీ - క్రియలను; మధ్యమా - అవ్యయాలను; వైఖరీ - ఉపసర్గలను - సూచిస్తాయి. ఈ నాలుగు రకాల పద జాలాలు ఈ నలుగురు కుమారులవల్లనే వస్తాయి. ఈ నాలుగు పదజాలాలను భాషకు 'కొమ్ము' లంటారు. అందుకే, వీటిని సరస్వతీ సూక్తంలో 'చత్వారిశృంగా...' అనే మంత్రంలో శృంగా' అనే పదంతో పోల్చారు.
Read 7 tweets
25 May
2021 ఫిబ్రవరి 25 న భారత ప్రభుత్వ Electronics & Information Technology ministry ఇచ్చిన నోటిఫికేషన్ సారాంశం ఏమిటంటే సోషల్ మీడియా ప్లాట్ఫోరమ్స్ అయిన ట్విట్టర్,ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ లాంటి సంస్థలు 3 నెలల లోపు తమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త నియమ నిబంధనలని అమలు చేయాల్సి ఉంటుంది.
1. 3 అంచెల వివాద పరిష్కార వ్యవస్థని 3 నెలల గడువు లోపల ఏర్పాటు చేయాలి అది ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా లేదా ఇంస్టాగ్రామ్ అయిన సరే వీటితో పాటు OTT మీద సినిమాలు చూపించే అన్నీ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి. వార్తలు ప్రసారం చేసే న్యూస్ ఛానెల్స్ కి కూడా నిబంధనలని పాటించాలి
2. మూడు అంచెల వివాద పరిష్కార వ్యవస్థ అంటే ఏమిటి ? ట్విట్టర్ కానీ ,ఫేస్బుక్ లలో కానీ ఏదన్నా వివాదం తలెత్తితే ఎవరికి ఫిర్యాదు చేయాలి ? అనే దాని మీద స్పష్టత లేదు ఇప్పటి వరకు అంటే ఎవరికి కంప్లైంట్ చేయాలో ఎక్కడా చెప్పవు సదరు సంస్థలు.
Read 9 tweets
16 Apr
ప్రభుత్వము ఆరోగ్య సేతు APP ఇన్స్టాల్ చేసుకోండి మీ చుట్టూ పక్కల ఎంత మంది positive వాళ్ళున్నారు, తద్వారా మీరు ఎంత రిస్క్ లో వున్నారో తెలుస్తుంది. ఇది basic గా ఉపయోగపడుతుంది అంటే మనము ఎన్నో conspiracy theory లు పెట్టాము దానికి; అదేదో మన సీక్రెట్ లన్ని ఎత్తుకుపోతుంది అని :)
ప్రజలు తమ ఫోన్ లోకి ఏవేవో app లు install చేయటానికి లేని ప్రాబ్లెమ్ ఆరోగ్య సేతు app వేసుకోవడానికి వచ్చింది. మన ఫోన్ లో వున్న అప్ ల కంటే అది ఇంకొకటి ఎక్కువా? ప్రజల ఆరోగ్యము ప్రజలకి ముందు;నేను నిర్లక్ష్యముగా ఉంటా ప్రభుత్వము చెప్పింది వినను అనుకుంటే వాళ్ళు చెప్పేది ఎలా తెలుస్తుంది?
ఈ రోజుకి 2 రోజులకు ఒక సారి IMGR ప్రెస్ మీట్ పెట్టి లేటెస్ట్ కోవిడ్ డేటా వాక్సిన్ information ఇస్తోంది. మనలో ఎంత మంది follow అవుతున్నాము? ఆరోగ్య సేతులో కోవిడ్ లేటెస్ట్ కోవిన్ అప్ లో vaccine latest info ఉంది.
Read 6 tweets
15 Apr
ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూప ఆరాధన.

1. అశ్విని -- ద్వి ముఖ గణపతి ‌
2. భరణి -- సిద్ద గణపతి.
3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ గణపతి .

4. రోహిణి - విఘ్న గణపతి ‌
5. మృగశిర - క్షిప్ర గణపతి.
6. ఆరుద్ర - హేరంబ గణపతి .

7. పునర్వసు - లక్ష్మి గణపతి.
8. పుష్యమి - మహ గణపతి.
9. ఆశ్లేష - విజయ గణపతి
10. మఖ - నృత్య గణపతి.
11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి.
12 ఉత్తర - ఏకాక్షర గణపతి.

13. హస్త - వరద గణపతి .
14. చిత్త - త్య్రక్షర గణపతి.
15. స్వాతి - క్షిప్రసాద గణపతి.

16. విశాఖ - హరిద్ర గణపతి.
17.అనూరాధ - ఏకదంత గణపతి.
18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .
19 మూల ఉద్దాన గణపతి.
20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి.
21. ఉత్తరాషాఢ - ధుండి గణపతి.
22. శ్రవణం - ద్వి ముఖ గణపతి.
23. ధనిష్ట - త్రిముఖ గణపతి.
24. శతభిషం - సింహ గణపతి.

25. పూర్వాభాద్ర - యోగ గణపతి.
26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి.
27. రేవతి - సంకట హర గణపతి.
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(