రేపు జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠ అభిషేకాలు అని మనకి ప్రసిద్ధి. తిరుపతిలో కూడా 3 రోజులు ఈ అభిషేకాలు జరుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, పూర్ణిమ మరియు పాడ్యమి రోజులలో జరుగుతాయి.

ఒరిస్సాలోనున్న పూరీ క్షేత్రంలో కూడా ఈ రోజు చాల వైభవంగా స్నానోత్సవం జరుగుతుంది.
జ్యేష్ఠ పూర్ణిమనాడు ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన మరియు మదనమోహన విగ్రహాలను (మూల విరాట్టులను) రత్నవేది (నిత్యం వారు కొలువుదీరి ఉండే మండపం) నుండి స్నాన వేదికకు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. అక్కడ గల సువర్ణబావి నుండి 108 కలశాలతో జలాలను తెచ్చి వాటిలో పసుపు,..
చందనం, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు కలిపి వేదమంత్రాలు, శంఖనాదాలు, కీర్తనల నడుమ అభిషేకం చేస్తారు. ఈ స్నాన వేదిక 76 అడుగుల వెడల్పు ఉంటుంది. వచ్చిన వారికి కనిపించే విధంగా ఎత్తులో పెట్టి ఈ అభిషేకం నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం సంవత్సరం పొడవునా జరిగే/జరగనున్న వివిధ ఉత్సవాలలో తెలిసీ
తెలియక ఏమైనా లోపాలు జరిగిఉంటే అవి ఈ స్నానోత్సవం వల్ల పరిహారమౌతాయి. ధర్మశాస్త్రం ప్రకారం ఇది చూసిన వారి పాపాలన్నీ కడుగుకుపోతాయి.

ఈ ఉత్సవం జరిగిన సాయంత్రం జగన్నాథునికి, బలభద్రునికి గణేశుని అవతారంతో అలంకరిస్తారు. దీనితో ఒక భక్తుని గాథ ముడిపడిఉంది.
మహారాష్ట్రకు చెందిన గణపతిభట్టు మహా గణపతి భక్తుడు. తను జగన్నాథుని ద్వారా కూడా గణపతి అనుగ్రహం కోరుకున్నాడు. ఆయన పూరీ చేరేసరికి అప్పుడే భోగసమయం కావడం వల్ల గుడి తలుపులు మూసివేయబడ్డాయి. అప్పుడు ఈయనకి ఒక దృశ్యం కనిపించింది. జగన్నాథ బలభద్రులు మరియు అక్కడ ఉన్న పరివార దేవతలకందరకు ..
శ్రీ సుభద్రా దేవి భోజనం వడ్డన చేస్తోంది. అదే సమయంలో సకల దేవతా రూపుడైన జగన్నాథుడు వినాయకునిగా రూపాంతరం చెంది ఈ భక్తుని తన తొండంతో లోపలకు తీసుకుని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇది జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరిగింది. దానిని పురస్కరించుకునే ఈ గణేశ అవతారం.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Brahmasri Samavedam Shanmukha Sarma🇮🇳

Brahmasri Samavedam Shanmukha Sarma🇮🇳 Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @SriSamavedam

24 Jun
క్రిందపడిన ధాన్యాన్నంతటినీ చీపురుకట్టతో ఊడ్చి ఒకడు కుప్ప చేస్తున్నాడు. కానీ అంత కష్టపడి చేసినప్పటికీ ఆ ధాన్యాన్ని అతడు అనుభవించడం లేదు. మరొకడెవడో వచ్చి దానిని తీసుకుని వెళ్ళి భోజనానికి ఉపయోగిస్తున్నాడు. లోభియొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎక్కడెక్కడినుంచో తెచ్చి డబ్బును కూడబెడతాడు
తాను తినడు, ఒకరికి పెట్టడు. ఆ డబ్బంతటినీ అనుభవించేవాడు మరొకడుంటాడు. పూర్వకర్మవశాత్తు అది వాడికే లభిస్తుంది. వాడు దాన్ని లక్షణంగా అనుభవిస్తాడు. తాను తింటాడు, పదిమందికీ పెడతాడు.
లోభత్వము అనేది చాలా చెడ్డగుణము. తాను సంపాదించింది దాచిపెట్టడం కోసం కాదు. తనకు, ఇతరులకు ఉపయోగపడడానికి.
నది ఎల్లప్పుడూ తన నీటిని ఇతరులకు దానం చేస్తుంది కాబట్టి త్యాగం చేస్తుంది కాబట్టి నిత్యనూతనంగా శోభిస్తుంది. చెరువులోని నీళ్ళు అక్కడే ఉండి పాచిపట్టిపోతాయి. కనుక త్యాగభావన అలవరచుకోవాలి.
దానగుణాన్ని అభివృద్ధిపరచుకోవాలి. ఒకరికిచ్చి సంతోషపడాలి. ఇతరుల ఆనందం మన ఆనందంగా భావించాలి.
Read 5 tweets
20 Jun
#YogaDay #YogaForWellness #YogaDay2021 #YogaForAll #InternationalYogaDay2021

What is Aṣṭāṅga Yōga?

Aṣṭāṅga Yōga finds mention not only in the Yōga aphorisms of Patanjali, but also in many other spiritual works. This is mentioned in Śrīmad Bhagavadgīta also.
Bhāgavata and other Purāṇās also propounded Aṣṭāṅga Yōga in spiritual practices.

1) Yama,
2) Niyama,
3) Āsana,
4) Prāṇāyāma,
5) Pratyāhāra,
6) Dhāraṇā,
7) Dhyāna, and
8) Samādhi are Aṣṭāṅga (Eight limbs).
Aṣṭāṅga Yōga – Explanation - Corroborating from multiple scriptures -

1. Ahimsa - Non-violence - Not hurting anyone with mind, speech, and body.

2. Satya - Truth - Speaking for the welfare of all creatures.
Read 18 tweets
29 May
Agree or Disagree - This Country is Hindu Country

During an informal discussion some time back in St. Louis USA, a researcher of medical sciences said, ‘After attaining independence, couple of leaders left Hindus without their own country’.
Though he is settled in USA for around 50 years, he is great person still intact with roots of Bhaarata.

This statement is thought provoking. Except those having hatred towards Hinduism, every individual endowed with positive vision, accepts this truth.
Before obtaining independence, every struggle for the freedom of this country was identified with the word ‘Hindu’

All the people in this country were declared as Hindus. Even to this day, some remember the slogan ‘Hindustan Hamara’ i.e. Hindustan belongs to all of us.
Read 27 tweets
27 May
వైశాఖ బహుళ పాడ్యమి శ్రీ కంచి పరమాచార్యుల వారి జయంతి ‘ఆదిశంకరాచార్య ప్రతిష్ఠాపిత మూలామ్నాయ సర్వజ్ఞపీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు “శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి” వారి జయంతి. ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవా, శ్రీ చరణులు,..
నడిచే దైవం అని పలు నామలతో పిలుచుకునేవారు.

ఆయన పరమాత్మస్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు (పేరులోనే ఉందిగా). జటాజూటం లేని ఈశ్వరుడు. అపర శంకరావతారులు.

ఆది శంకరాచార్య స్వామి వారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32 సంవత్సరాలు ఉంటే,
పరమాచార్య స్వామి వారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై 100 సంవత్సరాలు జీవించారు (20 May 1894 – 8 Jan 1994). ఆయన జీవితం గురించి పరిశీలిస్తే, 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఆనాటి నుండి బ్రతికినంతకాలం పాదచారి అయి భారతదేశం 3 సార్లు పర్యటించారు.
Read 8 tweets
25 May
Nārasimha Vapu:
[21st nāma in Śrī Viṣṇu Sahasranāma stōtra]

Literal meaning of this nāma is one who took the body of man-lion.

#Thread - on Sri Narasimha swaroopam #NarasimhaJayanthi Image
In the first twenty nāmās starting from ‘Viśwam’ to ‘Pradhāna Puruṣēśwara’ only formless parabrahma is expounded. All these elucidate the formless and holistic Brahman. That all pervading supreme consciousness is expressed as a ‘Form’ for the first time in this nāma.
Why only this form is mentioned among many other forms of Viṣṇu?

This implies that this form is the amalgamated form of all the twenty characteristics of formless supreme described in the first twenty nāmās, which embeds in Itself many intricacies of Yōga.
Read 29 tweets
22 May
HINDU TEMPLES ARE EPICENTERS OF ENERGY

Upasana (Worship & Spiritual Practice) and corresponding Sastras such as Mantra, Tantra, Shilpa, and Agama etc. envisioned the ‘Deity ‘in three basic forms.

1. Mantra
2. Yantra
3. Vigraha
1. Mantra – This is the sound form of the deity and is micro

2. Yantra – This is the geometrical form of the deity and is little macro.

3. Vigraha – This is the metaphysical embodiment of the deity that can be experienced by human senses.
It is very important to understand that Idol contains both Mantra and Yantra, just like our body contains both Prana and Buddhi. As many deities, so many Mantras and so many Yantras.
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(