శ్రీముఖలింగేశ్వర దేవాలయం : శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు ' పంచపీఠ ' స్థలముగా ప్రసిద్ధం . దీనినే ముఖలింగ క్షేత్రమని కూడా పిలుస్తారు . ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది .
1/n
ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ , జైన , హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది . చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు . నగరం , కళింగనగరం , కళింగదేశ నగరం , కళింగవాని నగరం , నగరపువాడ , త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది .
2/n
ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం,జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి.వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి.వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీశ9వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని,అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు
3/n
భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది . వీరిద్దరూ కళింగరాజులు . కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది . క్షేత్ర పురాణము : ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు . ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు .
4/n
ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది . ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు . ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు . ఇప్పచెట్టును సంస్కృతంలో ' మధుకం ' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని
5/n
అంటారు . ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి . ఇక్కడి అమ్మవారు వరాహిదేవి , సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి , మహేశ్వరి , కౌమారి , వైష్ణవి , ఇంద్రాణి . వీరు పార్వతీదేవి అవతారాలు . ఇక్కడి శిల్పాలలో వరాహావతారం , వామనావతారం ,
6/n
సూర్య విగ్రహం వుండటం విశేషం . భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది . ఇక్కడ కుమారస్వామి , దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ , గణపతి విగ్రహాలున్నాయి . సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది . ముఖమండపం లేదు . ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు . ఇది ఒకేరాయి . ఒకసారి
7/n
పిడుగుపడి ,ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది .ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు .అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో , ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం , ప్రజ్ఞ అర్థం అవుతాయి
8/n
ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం , వినాయకుడు , కాశీ అన్నపూర్ణ , నటరాజు , కొమారస్వామి , హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి . కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది . మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది .
9/n
చరిత్ర :
ఆంధ్రప్రాంతమును ఏలిన తూర్పు గాంగవంశరాజులకు 6 శతాబ్దములకు పైగా రాజధానియై ఈ ప్రాంతము భాసిల్లినది . తూర్పు గాంగరాజులలో ప్రాముఖ్యుడైన అనంతవర్మ చోడగంగదేవుడు ఉత్కళమును జయించి , తన రాజధానిని క్రీ.శ .1135 లో ఒరిస్సా లోని కటక్ నగరమునకు మార్చిన
10/n
పిదప ముఖలింగపు ప్రాముఖ్యత క్రమముగా తగ్గిపోయింది . ఆనాటి వైభవుమునకు తాత్కారణముగ ముఖలింగంలో మూడు శైవ దేవాలయములున్నవి.ముఖలింగం లోని పాశుపత శైవమత ప్రాబల్యమునకు నిదర్శనముగ అచ్చటి ఆలయములలో లకుశీలుడు విగ్రహములు పెక్కు ఉన్నాయి . లకుశీలుడు తను మత స్థాపకుడనియు ,
11/n
అతడు శివుని అవతారమనియు పాశుపత శైవమతస్థులు నమ్ముదురు . శైవమత గ్రంథములలో కూడా లకులీశుడు శివుని అవతారమనియు పేర్కొనబడెను.లింగ పురాణములో లకులీశుడు శివునియొక్క 28 వ అవతారముగ చెప్పబడెను.కాని లకులీశుడు మానవుడనియు , అతడు గుజరాత్ రాష్ట్రములోని కాయారోహణము
12/n
( కార్వాన్ ) పట్టణమున క్రీ.శ. 2 వ శతాబ్దములో జనించెననియు మనకు శాసనముల ఆధారముగ తెలియుచున్నది . లకులీశుడు ఎల్లప్పుడు లకుటమును ధరించుటచే ఆతనికి ఆ పేరు వచ్చెను . అతడు పాశుపత శైవమత సిద్ధాంతములకు ఒక రూపము తెచ్చి , ఆ మతప్రచారము చేసెను . లకులీశుని శిష్యులలో ముఖ్యులు
13/n
కుశినుడు , మిత్రుడు , గార్గుడు , కౌరుస్యుడు అనువారు . లకులీశుని నిరంతర కృషివలన ఆతని శిష్యులును , పాశుపత శైవ మతస్థుల సంఖ్యయు నానటికి పెరిగెను . మధ్యయుగము నాటికి పాశుపత శైవమతమునకు బహుళ ప్రాచుర్యము లభించి , ఆ మతస్థులలో లకులీశుడు దైవసంభూతుడే అను నమ్మకము గాఢముగ ఏర్పడెను .
14/n
మధ్యయుగ కాలములో పాశుపత శైవమతము గుజరాత్ , రాజస్థాన్ , రాష్ట్రములనుండి మధ పదేశ్ , అస్సాం , బెంగాల్ , ఒరిస్సా , ఆంధ్ర , తమిళనాడు , మైసూరు ప్రాంతములకు వ్యాపించి జనాదరణ పొందెను . ముఖలింగ ప్రాంతమునకు పాశుపత శైవ మతము క్రీ.శ 8 వ శతాబ్దములో ఒరిస్సానుండి వ్యాపించెను .
15/n
ముఖలింగములోని లకులీశుని విగ్రహములు భువనేశ్వరములోని లకులీశుని బిగ్రహములకు పోలిఉండును.ఇదే ఇక్కడి ముక్య విగ్రహము . గుజరాత్ లోను సోమేశ్వరాలయంలో ఈయని పద్మాసనమున కూర్చొని ఉన్న విగ్రహము ఉంది.ఆతనికి నాలుగు చేతులు ఉన్నాయి . రెండు చేతులు ధర్మచక్ర ప్రవర్తన ముద్రను చూపుచున్నవి .
16/n
మిగిలిన రెండు చేతులలో అక్షమాల , త్రిశులము ఉన్నాయి . ఆతని ఫాలభాగమున త్రిత్రము ఉంది.అతడు ఊర్ధ్వ లింగముతో చెక్కబడి ఉన్నాడు.ఆతని రెండు కళ్ళు సగము మూయబడి యోగముద్రలో ఉన్నట్లు ఉంది . అతను ఎల్లప్పుడు ధరించు లకుటము అతని ఎడమ భుజముపై ఆసించబడి , ఎడమ చేతితో చుట్టబడి ఉంది .
17/n
ఈవిధముగా ముఖలింగములో చెక్కుటవలన శిల్పి ఆతనిని శివుని అవతారముగా భావించానాడని చెప్పవచ్చును . ఈయన విగ్రహమునకు క్రింది భాగమున ఆతని శిష్యులు నల్గురు పద్మపు కాడకు రెండు వైపుల ఆశీనులై ఉన్నారు . ఆగూటి చుట్టును పాశుపత శైవమత గురువులు చిత్రములు చెక్కబడి ఉన్నాయి .
18/n
సోమేశ్వరాలయం లకులీశుని విగ్రహము ప్రాముఖ్యత ఏమనగా ఇచట ఈతడు చతుర్భుజుడుగా చెక్కబడియున్నాడు . ఇలా మరియొకచేట కనబడలేదు . ముఖలింగం లోని దేవాలయములు క్రీ.శ. 9 వ శతాబ్దమునుండి 11 వ శతాబ్దపు మధ్యకాలములో కట్టబడినవి.వాటిలో చివరిదైన సోమేశ్వరాలయము క్రీ.శ. 11 వ శతాబ్దమునాటిది
🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with @Gajapati (ଗଜପତି)

@Gajapati (ଗଜପତି) Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @VAdkri

4 Aug
Dharakot Science Laboratory~

#Thread
*Khallikot university Berhampur ,is the second oldest college in Odisha, was established in 1878 by Harihara Mardraj Deo, the King of Khalikote

1/2
Khalikote king was the first patron of the institution.
*in addition to khallikote king many kings from southern odisha like Digapahandi,Podamari,Sheragada , Jarada,Surangi , Paralakhemundi , Bodogada,Urlam ,biruli ,Kurupam king donated much for upliftment of education
2/n
After sudden demise of Harihara mardaraj on 20-7-1909 ,Dharakot king Sri Madan Mohan Singh Deo took the charge of khallikote college

In relation king of Dharakot was the brother in law of Harihara mardaraj
3/n
Read 7 tweets
19 Jul
Pic credit: @RayaIaseema garu
#MyObservation
Recently another set of #Odia copper plate has been found in Srishailam Mallikarjuna temple during Ghanta mandapa renovation
#AndhraPradesh
* The particular copper plate having clear medieval odia scripts with Gajapati insignia
1/3
of Solar dynasty emperors .
Here one can able to see the Concentric squares with Chandra-Surya (moon-sun) lanchana on top, Shankha-Chakra on both sides, Trishula below with a Kalinga style āsana .
2/n
The following plates indicates
a feudal lord Virupakhya deva's ( son of √Mallikārjunadēva)
grant at srisailam as a titular dharmakarta under gajapatis

* According to inscription of Orissa ,in 1464 mallikarjuna raya of vijayanagara was defeated by Gajapati Kapilendra deva
3/n
Read 12 tweets
19 Jul
ବ୍ରହ୍ମପୁର ରେ ବିଜୁଳି ବତୀ ~

1936 ମସିହା ଡିସେମ୍ବର 27 ତାରିଖରେ ବ୍ରହ୍ମପୁର ସହରରେ ରେ ପ୍ରଥମେ ବିଜୁଳି ଆଲୋକ ଜଳିଥିଲା। ବର୍ତ୍ତମାନର ବ୍ରହ୍ମପୁର ଗିରିମାର୍କେଟ ନିକଟସ୍ଥ ବିଜୁପଟ୍ଟନାୟକ ପାର୍କ ସେତେବେଳେ ଏକ ପୋଖରୀ ଥିଲା । ଯାହାର ନାମ ଥିଲା ତାମେୟା ବନ୍ଧ,
ଏହି ପୋଖରୀ ପାର୍ଶ୍ବରେ ବିଜୁଳି ଅମଳ ଯନ୍ତ୍ର ସ୍ଥାପନା କରାଯାଇଥିଲା
1/n
ମାଡ୍ରାସ ର ଏକ ବିଜୁଳି କର୍ପୋରେସନ କମ୍ପାନୀ ଏଠାରେ ବିଜୁଳି କଳ ପ୍ରତିଷ୍ଠା କରି , ଅମଳ ବଣ୍ଟନ କରୁଥିବାରୁ ଆଜି ମଧ୍ୟ ଗିରି ମାର୍କେଟ , ଆସ୍କା ରୋଡ଼ , ବିଜୁପଟ୍ଟନାୟକ ପାର୍କ ରୋଡ଼ କୁ ଲୋକେ କର୍ପୋରେସନ ରୋଡ଼ କହନ୍ତି ।
* ଆଜିମଧ୍ୟ ବିଜୁପଟ୍ଟନାୟକ ପାର୍କ ପଡିଶାରେ ଇଲେକ୍ଟିକାଲ ଅଫିସ , ସବଷ୍ଟେସନ ଟିଏ ଅଛି ।
2/n
ସେତେବେଳେ ତାମେୟା ବନ୍ଧର ପାଣି ,ପମ୍ପ ଦ୍ବାରା ଉଚ୍ଚକୁ ଉଠାଇ ପ୍ରପାତ କରି ବିଜୁଳି ଅମଳ କରାଯାଉଥିଲା ।
* ଖଲିକୋଟ ରାଜା ଶ୍ରୀ ରାମଚନ୍ଦ୍ର ମର୍ଦରାଜ ଦେଓ ଙ୍କ ଉଦ୍ୟମ ରେ ଏହି ବିଜୁଳି କର୍ପୋରେସନ ପ୍ରତିଷ୍ଠା ହୋଇଥିଲା ।
* ବ୍ରହ୍ମପୁର ଦଳୁଆ ସାହି ର ଇଂଜିନିୟର ଚଲପତି ରାଓ ଯନ୍ତ୍ରି ଏହାର ଥିଲେ ।
3/n
Read 5 tweets
13 Jul
World wide RathaJatra
Thread

#1
#2
#3
Read 20 tweets
11 Jul
ଜୀବ ଯିବାକୁ ହୋଇଲା ସଜ
ମନରେ ରାଧା ଗୋବିନ୍ଦ ଭଜ।।

#Gopalakrusna_Jayanti
Homage to Great Poet of odisha. Kabi Kalahansa Gopalkrushna Pattanayak on his on his 238th birthday. .
1/n
ସଙ୍ଗିନୀ ରେ ରାସରଙ୍ଗିନୀ ରେ, ଉଠିଲୁ ଏଡ଼େ ବେଗି କାହିଁକି, ଶ୍ୟାମ କୁ ଜୁହାର ,କଦମ୍ବ ବନେ ବଂଶୀ, Image
ଭଳି ସହସ୍ର ଓଡ଼ିଶୀ ଗୀତ ର ରଚୟିତା ଙ୍କୁ ଭକ୍ତିପୂତ ନମନ ।
The lyrics of GOPALKRUSHNA invoked in the sprit of bhakti and love among all odia heart.
The chanda,chaupadi ,koili &chautishaof poet are wellknown for "Radha-krishna's divine love".
2/n Image
୧୭୮୪ ମସିହା ଆଷାଢ଼ ଶୁକ୍ଳ ପ୍ରତିପଦା ତିଥିରେ ପିତା ବନବାସୀ ପଟ୍ଟନାୟକ ଓ ମାତା ଲଲିତା ଦେବୀ ଙ୍କ ଔରସରୁ ପାରଳାର କରଣ ସାହିସ୍ଥ ବାସଭବନ ରେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଥିଲେ କବି ଗୋପାଳକୃଷ୍ଣ। ଅଷ୍ଟାଦଶ ଶତାବ୍ଦୀରେ ରିତିଯୁଗୀୟ ସାହିତ୍ୟକୁ ରିଦ୍ଧିମନ୍ତ କରିବାରେ ଯେଉଁ କେତେଜଣ ଯୋଗଜନ୍ମା ଧରାବତରଣ କରିଥିଲେ, ସେଥିରେ କବି ଗୋପାଳକୃଷ୍ଣ ଅନ୍ୟତମ
3/n Image
Read 4 tweets
10 Jul
ଗଙ୍ଗ-ଗଜପତିଙ୍କ ରାଜକୀୟ ପ୍ରତୀକ~
* ଭାରତବର୍ଷରେ ଚାରିଗୋଟି ପ୍ରମୁଖ ରାଜବଂଶ- ଅଶ୍ବପତି, ଗଜପତି, ନରପତି, ଛତ୍ରପତି ଙ୍କ ମଧ୍ୟରୁ ଓଡ଼ିଶାର ଗଜପତି ରାଜବଂଶ ପ୍ରଧାନ ଏବଂ ଗତ ଏକ ହଜାର ବର୍ଷ ଧରି ଏହି ରାଜବଂଶର ସର୍ବଭାରତୀୟ ପ୍ରତିଷ୍ଠା ରହିଛି।
* ଓଡ଼ିଶାର ଧର୍ମ,ସଂସ୍କୃତି, ଜାତୀୟତା, ରାଜନୀତି, ଭାଷା ସାହିତ୍ୟ, ପ୍ରଦେଶ ଗଠନ ରେ
1/n Image
ଏହି ରାଜବଂଶର ମହନୀୟ ଅବଦାନ ରହିଛି।
* ପାରଳାଖେମୁଣ୍ଡି ଜମିଦାରୀ ନିକଟ ବଂଶଧାରା ନଦୀ କୂଳର-ରୋଣାଙ୍କି -ନାମକ ଗ୍ରାମର ପ୍ରାଚୀନ ଶିବାଳୟ କାନ୍ଥରେ-ଗଜପତି -ଶବ୍ଦ ପ୍ରଥମ ଥର ପାଇଁ ଖୋଦନ ହୋଇଥିଲା।
* ସକଳ କଳିଙ୍ଗୋତ୍କଳ କଙ୍ଗୋଦକୋଶଳ ର ସମ୍ରାଟ ଶ୍ରୀ ଅନନ୍ତ ବର୍ମା ଚୋଡ଼ଗଙ୍ଗ ଦେବ ସମଗ୍ର ଦକ୍ଷିଣ ପୂର୍ବ ଭାରତ ରେ ନିଜର ପ୍ରତିଷ୍ଠା
2/n ImageImage
ଅକ୍ଷୁର୍ଣ୍ଣ କରି ଖ୍ରୀଷ୍ଟାବ୍ଦ-1093 ଡିସେମ୍ବର 24 ତାରିଖ,ରୋଣାଙ୍କି ଶିଳାଲେଖ ରେ ନିଜକୁ -ଗଜପତି- ବୋଲି ଘୋଷଣା କରିଥିଲେ।
* କାରଣ ମହାରାଜା ଶ୍ରୀ ଅନନ୍ତ ବର୍ମା ଚୋଡ଼ଗଙ୍ଗ ଦେବଙ୍କ 99 ହଜାର ହାତୀ ଥିଲେ। ଏଣୁ ସେ- ନବନବତିତମ ସହସ୍ର କୁଞ୍ଜରାଧୀଶ୍ବର ଉପାଧି ବହନ କରିଥିଲେ।
3/n Image
Read 9 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(