#మన_ఊరు_మన_బడి... #మన_బస్తి_మన_బడి. @Collector_MBNR @VSrinivasGoud
Great days ahead for Government schools.
Such a great programme initiated by Telangana government..
Taken 12 priorities to be taken care.
Furniture,Water supply,Sanitary,Compound wall,kitchen room,painting etc
#మన_ఊరు_మన_బడి... #మన_బస్తి_మన_బడి.
Proud to say..... Allocated as executive agency for Mahabubnagar Rural mandal....13 schools selected for phase I..
#మన_ఊరు_మన_బడి... #మన_బస్తి_మన_బడి.
Attending orientation programme at Telangana Accademy of Rural Development, Rajender nagar.
Proudly saying I have studied class I to engineering.......all levels in Government organization's only...
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం.
శివుడు,విష్ణువు కి భేదం లేనప్పుడు..
శివ తత్వం బోధించిన గురువు కి, విష్ణు తత్వం బోధించిన గురువు కి భేదం ఉంటుందా??? రాముడు గొప్పా,కృష్ణుడు గొప్పా,అంటే. ఇద్దరు దేవుని అవతరలే,. రాముని అవతార పరమార్థం (1/n)
వేరు, కృష్ణ డి అవతార పరమార్థం వేరు,. రామాయణం లో రాముడు కి కృష్ణుడి లక్షణాలు ఉన్న, భారత్ లో కృష్ణుడి కి రాముడి లక్షణాలు ఉన్నా దుష్ట సంహారం జరిగేది కాదు..
ఇతర మతాల తో ఉన్న గొడవలు తో తృప్తి కలగట్లేదా,,,. హిందువు లో కూడా వర్గాలు ఏర్పడి గొడవలు పడితే కానీ, మీ పైశాచికత్వం తృప్తి (1/n)
#శ్రీశైలం
4 ప్రధాన ద్వారాలు
1) తూర్పు - త్రిపురాంతకం ,ప్రకాశం జిల్లా. శివయ్య త్రిపురాసురుల వధ చేసిన చోటు. 2) దక్షిణం - సిద్ధవటం,కడప జిల్లా. విశాలమైన మర్రి చెట్టు కింద కొలువై ఉన్న దక్షిణమూర్తి. 3) పశ్చిమం - అలంపూర్,గద్వాల జిల్లా. 4) ఉత్తరం - ఉమామహేశ్వర, Nagarkarnool జిల్లా
(1/n)
#శ్రీశైలం
మహిషాసుర మర్దిని ఆలయం..
రుద్రాక్ష మఠం కి అతి దగ్గర లో ఉన్న అతి పురాతన ఆలయం. (2/n)
#శ్రీశైలం
హఠకేశ్వరం. కేసప్ప అనే భక్తుడు కి కుండ పెంకులో బంగారు శివలింగ రూపం లో దర్శనం ఇచ్చిన స్థలం.
ఇది ఫాల ధార పంచదార ల కి 200mts దూరం లో వుంటుంది.
(3/n)
#నేను_తాత
తాత కి చివరి రోజుల్లో మతి చలించింది. ఎప్పుడు గేట్ లాక్ చేసి పెట్టే వాళ్ళం. చనిపోయే కొన్ని రోజుల ముందు, ఊరికి వెళ్ళడానికి తాళం తీసి,లోపల సామాన్లు సర్డే లోపల తాత బయటికి వెళ్లి పోయారు. (1/n)
#నేను_తాత.
చాలా టెన్షన్ పడ్డాము, lucky గా పాలు పోసే అబ్బాయి,మీ తాత బ్రిడ్జి మీద కన్పించారు అని చెప్పాడు. వెళ్లి తీసుకొచ్చాను. ఏడుస్తూ,ఎక్కడికి వెళ్ళా వూ, ఇంకెపుడు ఇలా చేయకు అన్నాను.
తాత నా తల మీద చెయ్యి పెట్టి ,నిన్ను వదిలి ఎక్కడికీ పోను, నీ మీద ఒట్టు అన్నారు.
(2/n)
#నేను_తాత.
అన్నం వేరు గా, కర్రీ వేరుగా తినే వారు.
ఎప్పుడు అన్నం పెట్టినా, నువ్వే అన్నం కూర కలిపి పెట్టు అని అమ్మ కి చెప్పే దాని.
అన్నిట్లో చిన్న పిల్లాడి లా మారాం చేసే వారు.
ముసలి వారు అయ్యాక,మళ్ళీ పసితనం వస్తది అన్నది,మా తాత లో కళ్ళారా చూసాను.
(3/n)