#HappyHoli
హోళీ పండుగ శుభాకాంక్షలు ✨👣🔫
ఫాల్గున మాసం... పౌర్ణమి సమయం
గడిచినయేటికి వీడ్కోలు పలికే
వేడుకైన వార్షికోత్సవం
వసంతాగమనంలో వచ్చేను రంగుల హోలీ
నింపేను జీవితంలో సంతోషపు కేళి

మురిపాల బాలకృష్ణున్ని యశోద ఊయలలూపిన
డోలోత్సవం
#Holi2022 #HoliFestival #Holi #HolikaDahan2022
రాక్షసపీడ పోయేందుకు హోలికాశక్తిని కొలిచే
హోలికోత్సవం

రాధకు ప్రేమరంగులద్దిన కృష్ణుని ప్రేమోత్సవం
కామునిపై శంకరుడు త్రినేత్రం గురిపెట్టి
గెలిచిన విజయోత్సవం

కాముని పున్నంగా చెప్పుకునే ఈ సంబరం
రంగుల హరివిల్లులైన స్వరజతుల సమ్మేళనం
చిలకముక్కు ఆకారం కొమ్మ అంతటా గుత్తులుగా
పూసే మోదుగు చెట్ల పూలతో చేసిన
రంగునీళ్లతో ఆడేద్దాం హొలీ

చిన్నా పెద్దా, కులమతా , భాషాబేదం లేకుండా
ప్రేమను పంచే హోళీ
రంగునీళ్లల్లో తడిసి ముద్దవుతూ
కేరింతలతో తుళ్లిపడుతూ
చెమ్మకేళలిలు ఆడుకునే ఆనందాల హోలీ
సహజ రంగుల్ని వాడుదాం
పర్యావరణాన్ని కాపాడుదాం
సప్త వర్ల కాంతులతో ఆనందమయం కావాలి
మనజీవితం
ప్రేమను పంచే హోలి రంగుల రంగేలి

#HappyHoli 👣🔫
#HolikaDahan2022 #holihai
#PlaySafeStaySafe #holi
#holi2022 #holispecial
రచన- నాగులపాటి అశ్విని

మీ
H.పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

Mar 18
@RayaIaseema #Tirumala #Tirupati
#TumburaTeertham ప్రకృతి ఒడిలో నిఘూడ వైవిద్యం.. తుంబర తీర్ధం....
#తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి

శేషాచల అడవుల్లో ఉన్న తుంబుర తీర్థం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ImageImage
ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు స్వర్గధామం. కొండలు, కోనలు, రాళ్లు రప్పలు దాటుకుని.. తుంబుర క్షేత్రం సందర్శించడం నిజంగా థ్రిల్లింగే.

శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుమల కొండల్లో దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన సుందరదృశ్యం తుంబుర తీర్థం. Image
ఆదిమ మానవులు సంచరించినట్టు, నివాసమున్నట్టు ఆధారాలున్న ప్రాంతం ఇది. ట్రెక్కర్లు, సాహసికులు, అన్వేషకులు ఇక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. జలనిక్షేపాలకు ఆలవాలం ఈ ప్రాంత పరిసరాలు. మండు వేసవిలో పరవళ్లుతొక్కే నీటి అందాలను ఆస్వాదించాలంటే ఈ ప్రాంతాన్ని తప్పక దర్శించాలి . Image
Read 29 tweets
Mar 18
లక్ష్మీ కటాక్షం లభించాలంటే........!!
ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను
కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి,
ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి.

సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం
చేసుకోవాలి.

సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి.
ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి.

సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు.

ఇళ్ళు శుబ్రం చేసుకోకుండా ఉదయం అల్పాహారం తినకూడదు.

ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి.
పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే...ఒక స్పూను
తీయని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి.

గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి,
దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి.
Read 8 tweets
Mar 18
బయో ఇంధనాలు బయోమాస్ ల నుంచి పరిశ్రమల్లో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఆహార పదార్థాల ఉత్పత్తులు తయారయ్యేటపుడు వచ్చే వ్యర్థాలనుంచి లేదా వంటనూనె, వనస్పతులను లను తిరిగి ఉప ఉత్పత్తులుగా పెట్రోలియం తయారౌతాయి.బయో ఇంధనాల్లో పెట్రోలియం లేకపోయినా,వాటిని ఏ మోతాదుల్లొనైనా కలిపి #Biodiesel
#Diesel
ఒక బయో ఇంధన మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. అలా తయారుచేసుకొన్న మిశ్రమాన్ని మనయంత్రాల్లో పెద్ద మార్పులవసరం లేకుండానే వాటిని డీజిల్ ఇంజన్ వంటి వాటిల్లో వాడుకోవచ్చు.బయో ఇంధనాలని వాడటం సులభం,వదిలించుకోవడం సులభం, విషరహితం.దీనిలో గంధకం ఉండదు. పైగా ఇది వాసన లేనిది. #BiodieselDay 🌱🌵⛽🛢️
ప్రస్తుతం విచ్చలవిడిగా అవసరానికి మించి వాడుతున్న నేలబొగ్గు (భూమిగర్భం నుండి త్రవ్వితీసిన బొగ్గు) మరియు ముడిపెట్రోలియం నుండి ఉత్పత్తి కావించు ఖనిజ నూనెలు, వాయువులు, పెట్రోలియం బావుల నుండి ప్రారంభంలో వెలువడు సహజ వాయువు వంటివి అన్నియు శిలాజ ఇంధనాలు.
Read 10 tweets
Mar 17
#summervibes #SummerHealth #Tips #Summer2022
వేసవి ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రానురాను ఉష్ర్ణోగతల వల్ల జనం బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. ఎండలతో పాటు ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు జనజీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండలో ఎక్కువ సమయం గడిపిన, సమయానికి ఆహారం తీసుకోకపోయిన, కలుషిత నీరు తదితర కారణాల వల్ల వ్యాధులు వచ్చే సూచన ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అతిసారం, నీళ్ల విరేచనలు, చికెన్‌ఫాక్స్‌, హైపటైటేస్‌ వంటి వ్యాధులు వస్తాయి.
ముందు జాగ్రత్తలు తీసుకుని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని వైద్యులు కొన్ని చిట్కాలను సూచించారు.

హీట్‌ ఫెరాసియా(ఎండ వేడితో వచ్చే జ్వరాలు)ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయాల్లో శరీర ఉష్ణోగ్రత పెరిగి హీట్‌ ఫెరాసియా వ్యాధి వస్తుంది.
Read 17 tweets
Mar 17
#holi 🔫🔵🔴🟢🟡🟠💜💕👣
హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో ఆడుకునే రోజు. అసలు ఈ రంగులకేళీ ఎప్పటి నుంచి జరుపుకొంటున్నారు ? ఏయే ప్రాంతాల్లో ఏవిధంగా నిర్వహిస్తారో తెలుసుకుందాం…
#HappyHoli

శిశిరరుతువు పోతూ వసంతం రావడానికి మరో పదిహేను రోజులు మిగిలిన ఈ సందర్భంలో ఈ పండుగను నిర్వహిస్తారు. శిశరంలో ఆకులు రాలిపోయి.. లేలేత రంగుల్లో వివిధ వర్ణాల్లో చెట్లు ఒక విచిత్రమైన శోభను సంతరించుకునే సంధి సమయం ఇది. ప్రకృతిలో పండిపోయిన ఆకులు, కొత్తగా చిగురిస్తున్న ఆకులు..
బంగారు వర్ణం.. లేత ఆకుపచ్చ..ఇలా ఇన్నెన్నో వర్ణాల మిశ్రతంగా కన్పించే అరుదైనకాలంలో వచ్చే పండుగ హోళీ.

హోళీ ఎందుకు చేస్తారు?
ఈ పండుగను పూర్వం నుంచి దుష్టశక్తులపై విజయానికి సంకేతంగా నిర్వహిస్తున్నారు. ప్రాచీనగాథల ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు అయిన
Read 8 tweets
Mar 17
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (మార్చి 17, 1892 - జూన్ 30, 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. #Telugu #Poet
ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.

కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ
చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(