భారతీయ చిత్రలేఖన🎨 పితామహుడు శ్రీ ఎస్.ఎం. పండిట్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి 💐

ఎస్ ఎం పండిట్ : భారతీయ ఆత్మ

ఈ ప్రసిద్ధ చిత్రకారుని పేరు విననివారు కూడా ఆయన చిత్రాలు చూస్తే వెంటనే గుర్తుపడతారు. దాదాపు భారతదేశపు ప్రతి మనసులో ఎంతోకొంత ఆయన చిత్రాలు ఇంకి ఉంటాయి.
ఎస్ ఎం పండిట్ 1916 కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించారు, చిన్నతనము నుండే ఆయనలోని కళా నైపుణ్యం చుట్టుపక్కలవారు గమనించే స్థాయిలో ఉంది . యూరోపియన్ చిత్రకారుల ప్రభావంతో ఆయన పెయింటింగ్ ప్రస్థానం మొదలైంది, మొదట మద్రాస్ కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ లో,
తరువాత ముంబై ఆర్ట్స్ కాలేజీలో కళను అభ్యసించి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఇతివృత్తంగా తీసుకుని కొన్ని వేల బొమ్మలు చిత్రించారు, వాటిలో వివేకానందుడు, మేనక , శకుంతల, గాంధీ, నల దమయంతి, కురుక్షేత్రం
ఇలా ఎన్నో మనకు సుపరిచితమైన బొమ్మలు ఉన్నాయి , వీరి చిత్రాలు అనేక అంతర్జాతీయ మ్యూజియమ్స్ లో బద్రపరచబడ్డాయి. వీరి జీవితకాలంలో అనేక పురస్కారాలు అందుకున్నారు.
Remembering Late Shri S.M. Pandit today on his birthday💐...he was undoubtedly referred to as a "Pitamaha"✨ of Indian Paintings! 🎨
Sadar Naman! 🙏

Dr. S. M. Pandit (Sambanand Monappa Pandit, 25 March 1916 – 30 March 1993) was one of the most popular and much
sought-after painters of his times, especially in the school of Realism in contrast to the contemporaneous net-traditionalist Bengal Renaissance and other Indian modern art movements. Most of his subjects oscillated between events from classical Indian literature including
the Ramayana, the Mahabharata, the Puranas, and the contemporary cinema of his times. He infused a rare blend of artistic virtuosity and filmi glamour to his portrayal of romantic characters like Radha-Krishna, Nala-Damayanti, and Viswamitra-Menaka as also the many heroes and
heroines of Hindi cinema. In addition to his critically acclaimed masterpieces he also illustrated many popular film posters, film magazines and various other publications in what can collectively be termed as calendar art. His works remain hugely popular even
today.His mythological paintings and calendar art have been collected widely. He is also widely celebrated in the Indian calendar industry for his "realistic" depiction (albeit inspired by contemporary Indian cinema) of themes from Hindu mythology. In these paintings
emphasised the physical forms of the heroes, heroines, gods and goddesses in marked contrast to traditional and classical styles of Indian painting.
In his paintings, Pandit depicted his subjects as handsome, muscular, valorous men and sensuously beautiful, voluptuous women set in surroundings suggestive of cinema settings and sceneries.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

Mar 27
#NeighbourDay2022
#Neighborday #neighbourday
* ఇరుగుపొరుగు * దినోత్సవం
#NationalNeighborDay
ఆవానసం కలిపిన ఆత్మీయ బందువులు వీరు
అవసరార్థం మనం ఇంటి వారిని వదిలి వెళ్ళాల్సి
వచ్చినప్పుడు దైర్యన్నిచ్చే ఆప్తులు వారు

కష్టం ఎదురైనప్పుడు కొండంత మనోబలాన్ని
ఇచ్చే నహవాన స్నేహితులు వీరు Image
అన్యోన్యత కరువయ్యి అయినవారు అందనివారు
అయినప్పుడు మేమున్నాం అంటూముందుకు వచ్చే
మాన్యులు వారు

విలువైన మైత్రి, ఐక్కత, అనుబంధాలు కలబోసినా
మనుషులు కలినసి జరిపే సాముహిక ఆద్యాత్మాక
కార్యక్రమాలు కు ఆలంబనా వీరు

పక్కింటి విన్నిగారు ఇచ్చిన గోంగూర
ఎదురింటి బామ్మగారు వండిన ఆవ పెట్టిన అరటి
కూర

సెలవల్లో పొరిగింటి చుట్టాలు మనతో గడిపిన
నందర్భాలు చిన్నప్పుడు చిట్టి చిట్టి తప్పులకు

ముందింటి అత్తమ్మ అమ్మ కు చెప్పిన చాడీలు
వర్ణించతరమా మర్చిపోగలమా
Read 4 tweets
Mar 27
#InternationalWhiskeyDay
విస్కీ అనేది పులియబెట్టిన ధాన్యం మాష్ నుండి తయారైన స్వేదన ఆల్కహాల్ పానీయం. బార్లీ, మొక్కజొన్న (మొక్కజొన్న), రై మరియు గోధుమలతో సహా వివిధ రకాల ధాన్యాలు (మాల్ట్ కావచ్చు) ఉపయోగిస్తారు. విస్కీ సాధారణంగా చెక్క పేటికలలో ఉంటుంది, Image
సాధారణంగా కాల్చిన వైట్ ఓక్‌తో తయారు చేస్తారు. విస్కీ ని ఆనందంగా ఆహ్లాదంగా సేవిచండం, విస్కీని దుర్వినియోగ పర్చకుండా జాగ్రత్తపడటం కోసం విస్కీ ప్రియులు అంతర్జాతీయ విస్కీ దినోత్సవ జరుపుకుంటారు.
#InternationalWhiskyDay
🚫 మద్యపానం ఆరోగ్యానికి హానికరం🚫

ఈ లోపు విస్కీలలో కింగ్ అయిన స్కాచ్ విస్కీ గురించి కొన్నివిషయాలు తెలుసుకుందాం.
విస్కీ అనే మాట స్కాట్లండ్ నుంచి వచ్చింది. అక్కడ మాట్లాడే గేలిక్ బాషలో Usquebaugh (అస్క్విబో) నుంచి విస్కీ అనే మాట వచ్చింది.
Read 23 tweets
Mar 27
#WorldTheatreDay 🎭
ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారిచే ప్రారంభించబడింది.
1.ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
#TheatreDay Image
2.ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
3.విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు మరియు ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
4.మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
5.నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం.
Read 32 tweets
Mar 26
#EarthHour #EarthHour2022
భూ గోళం మండిపోతోంది. భానుడి భగభగలతో ధరణి దద్దరిల్లిపోతోంది. భూ దేవి అగ్గి బరాట అవుతోంది. ఆధునికత కొంప ముంచుతోంది. ఏసీలు, ఫ్రిడ్జ్ లు, కార్లు ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి వెలువడే క్లోరో , ఫ్లోరో, కార్బన్స్ ఓజోన్ పొరను క్రమంగా నాశనం చేస్తున్నాయి.
#Earth Image
ఫలితం సూర్య కిరణాలు నేరుగా నేలపై పడటంతో.. భూ తాపం అంతకంతకు పెరుగుతోంది. కారణమేదైనా పర్యావరణమే ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ జీవరాశి ఉనికికే విలన్ గా మారింది. అందుకే భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు.
మార్చి 29 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ఎర్త్ అవర్ ప్రపంచదేశాలకు విస్తరించింది. ఒక్క దేశంలో ప్రారంభమైన మంచిపని ఇప్పుడు 7000 నగరాలు, పట్టణాల్లో విస్తరించింది. డబ్లుడబ్లుఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా
Read 15 tweets
Mar 26
#SpinachDay 🥬☘️ పాలకూర దినోత్సవం
మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి.
ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర, #Spinach —ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి.
* విటమిన్‌ ' కె ' సమృద్ధిగా ఉంటుంది.
* ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి.
* మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు.
* దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి
* ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.
Read 14 tweets
Mar 26
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా,ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు.ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది.మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. #WorldEpilepsyDay
#PurpleDay #EpilepsyAwareness
ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూర్చ (ఫిట్స్ )వ్యాధి (Epilepsy(Fits))- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
#WorldEpilepeyDay🎗️
మూర్ఛ వ్యాధి(epilepsy) అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు సంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది.
Read 18 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(