పుణ్యక్షేత్ర సింహాచలం
*************************
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము , సింహచలం అనే గ్రామంలో విశాఖపట్టణం నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలొని పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము . ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే
1/n
వరహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు . ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది . ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి . తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం ( 52 కోట్ల రూపాయలు ) కలిగిన దేవాలయము . సంవత్సరానికి
2/n
12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది ; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది . నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు . ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది . స్థలపురాణం : సింహాచలం చరిత్ర ఆధారాలతో
3/n
సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తున్నది . కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు . సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం . ఇక్కడ శ్రీమహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి అవతారమూర్తిగా వెలశాడు .
4/n
ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి . తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు . అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు . చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు . కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని
5/n
విష్ణుమూర్తి రక్షిస్తాడు . విసిగిన హిరణ్యకశిపుడు ' విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా , ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా ? చూపించు'మని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి , హిరణ్యకశిపుని సంహరించి , ప్రహ్లాదుడిని రక్షించాడు . స్థలపురాణం
6/n
ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది .
7/n
అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు . విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది . ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహనరసింహ స్వామికి
8/n
దేవాలయాన్ని నిర్మించాడు . ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది . స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతొ పూత పూస్తుంటారు . వరాహము నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో ( ఆసనంలో ) వరాహము తల సింహం తోక మనిషి శరీరంతో ఉంటుంది .
9/n
మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది . శాసన సమృద్ధి : క్రీ.శ .1087 : సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతుడు . స్వామి వారి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం . ఇప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం కనబడుతుంది .
10/n
క్రీ.శ .1198 : " వాయు స్ఫటికామలాభవపుషే సింహాచలస్థాయినే " = సింహాద్రి నాధుని స్పాటికామలాభ వపువుగా వర్ణించబడింది .

క్రీ.శ .1266 : గాంగ నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కోసం నూరుగురు స్త్రీలను స్వామివారికి
11/n
సమర్పిస్తాడు .
క్రీ.శ .1268 : ఒక శాసనం ఈనాటికీ వ్యవహారంలో ఉన్న అడవివరాన్ని పేర్కొన్నది
క్రీ.శ .1201 మరియు 1291 : రెండు శాసనాలు దేవాలయంలో వేద పఠన , అధ్యయన వైభవాన్ని తెలియజేస్తున్నాయి .
12/n
క్రీ.శ .1293 : అక్షయ తృతీయనాడు చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధన చేస్తూ , ఆనాడే పాయసము,అప్పాలు మొదలైన పణ్యారాల ఆరగింపు కోసం నిబంధన కనబడుతుంది.
క్రీ.శ.1342: స్వామికి ఒక మహారాణి అనంత లక్ష్మీదేవి అనేక ఆభరణాలు సమర్పించింది.అందులో బంగారు పొగడపూల మాల మరియు సంపెంగ మాల లున్నాయి
13/n
క్రీ.శ .1350 : వీరనరసింహదేవుల రాణి గంగా మహాదేవి దేవునికి అనేక సమర్పణలు కావిస్తూ వేయించిన శాసనం .
క్రీ.శ. 1371 : సింహాచలం అన్న పేరు సింహికారోగిరిః నుండి వచ్చినట్లు చెబుతోంది .
క్రీ.శ. 1394 : సింహగిరి నరహరిని అహోబల దేవరగా పేర్కొనటం జరిగింది . ఈదేవాలయము లాంగూల గజపతిచే
14/n
నిర్మించబడినది పలు శాసనములు తెలుపుచున్నవి . ఈ ఆలయమునందలి శాసనకాలము క్రీ.శ .1100 నుండి 7 శతాబ్దములవరకు వరకు వ్యాప్తము . తూర్పుగాంగులు , రెడ్డిరాజులు , నందపురమును పాలించిన శిలావంశయుజులు , మత్స్య వంశీయులు , గజపతులు స్వామికి అనేకదానములు గావించిరి.శక సం .
15/n
1438,1441 లలో కృష్ణ దేవరాయలు స్వామిని సేవించినాడు .
శక సం . 1438 లో శ్రీకృష్ణదేవరాయలు చిన్నాదేవీ తిరుమలదేవీ సహితుడై ఇక్కడకేతించి స్వామిని అనేక అలంకారములు అర్పించెను.కైంకర్యములను అర్పించెను. అనేక గ్రామములను
క్రీ.శ.1441లో ధారపోసినాడు.గజపతులు పతనమైన తరువాత కుతుబ్ షాహీ వంశము
16/n
వారు ఈప్రదేశముపై దండెత్తి దేవాలయ సంపదను దోచుకొనినారు.క్రీ.శ .1604 లో పద్మనాయక కులుడను విప్పర్ణ గోత్రుడును అగు సర్వప్ప అశ్వరాయుడు స్వామికి నిత్యనైవేద్య రాగభోగములను పునరుద్ధరించి అవి యవిచ్చిన్నముగా జరుగునిమిత్తము నరవ అను గ్రామమును సమర్పించెను .
17/n
మధ్య యుగమున ఈక్షేత్రము విద్యా కేంద్రమని పెక్కు శాసనములవలన అవగతమగుచున్నది . శక సం . 1275 లో గంగానరసింహ భోగకాలమున పురాణములు పఠించు బ్రాహ్మణులకు జీతమిచ్చునిమిత్తము శృఈ భండారమున 52 మాడలను గంగాదేవి యొసగినది.శా.సం .1305 లో సంహాచల మందలి బ్రాహ్మణులకు వేదము చెప్పుటకు జంపూ
18/n
మహాసేనాపతి యొడ్య పెద్దిభట్టును నియమించెను.పురాణ కావ్య నాటక వ్యాకరణ కాండవ తైత్తిరీయశాఖలను బోధించు బ్రాహ్మణులకు అదేవిధముగా నారాయణా సేనాపతి నిబంధముల నిచ్చెను . కూచిమంచి తిమ్మయ్యకవి ( 1690-1757 ) కట్టమూరి కామేశ్వర కవి ( 1830-90 ) సింహాచల మాహాత్మ్య శ్రీ
19/n
లక్ష్మీనృసింహ చరిత్రము లనుపేర పేర రచించిన ప్రబంధముల సింహశైల మహాత్మ్యమును వర్ణించిరి . కూచిమంచి తిమ్మకవి 5 అశ్వాసముల కావ్యముగా తెలుగులో రచియించి గౌరీవల్లభునికి అంకితమిచ్చినాడు . ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు - వారు సమర్పించిన కానుకలు : విశిష్టాద్వైతమునకు నకు ఆద్యుడైన
20/n
రామానుజులవారు శైవగమన పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోకి ( ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం ) మార్చారని ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతుంటారు . క్రీ.శ. 1098 నాటి చోళరాజు కుళూత్తుంగ చోళుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నట్టు విశదమవుతుంది .
21/n
మరికొన్ని శాసనముల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో 11 వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు , 13 వ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పాలు పంచుకున్నట్టు తెలుస్తుంది . ఈ ఆలయ ప్రాంతంలోనున్న దాదాపు 252 శాసనాలు సింహాచలం ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి .
22/n
శ్రీకృష్ణదేవరాయలు గజపతి ప్రతాప రుద్రుడుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండు సార్లు ( క్రీ.శ. 1516 మరియు క్రీ.శ .1519 లో ) దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసాడు . స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణములను సమర్పించాడు .
23/n
ఇప్పటికీ ఒక పచ్చల హారం ఆలయంలో ఉంది . 14-15 శతాబ్దములలో [1428] కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని , సింహాద్రి నాథుని దర్శించి నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయల విజయధ్వజము శిలా శాసనము ఉంది .ఇదేకాక,క్షేత్ర పరిసరాలలో క్రీ.శ. 1098 తరువాత చెక్కిన దాదాపు ఐదు వందల శిలా శాసనాలు ఉన్నాయి .
24/n
గత రెండు శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు . ఆలయవిశేషాలు : గాలి గోపురము - సింహ ద్వారం సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా , పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది .
26/n
సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే , పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం . కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి . కప్ప స్తంభం దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉంది .
27/n
ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది .ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం . సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం .పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు
28/n
కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది . జల ధారలు సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది . సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం . ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి . వీటిలో కొన్ని : గంగధార , ఆకాశధార , చక్రధార , మధవధార , సీతమ్మధార లు . భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి ,
29/n
దైవదర్శనం చేసి తరిస్తారు . స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు . ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది . స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు .
30/n
ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉంది . భైరవ వాక సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవవాక అడవివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవద్వారం ఉంది . ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది . ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు .
31/n
13-16 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందినది . వరాహ పుష్కరిణి : వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది . ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు . ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది .
32/n
గిరిప్రదక్షిణ : ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి , కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి , కొండపైన స్వామిని దర్శించడం . ఆషాఢ
పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు .
33/n
కొండ దిగువన వున్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు . 32 క్.మీ వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు . గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు , మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు
#End

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with @Gajapati (ଗଜପତି)

@Gajapati (ଗଜପତି) Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @VAdkri

Apr 30
GANJAM In BENGALURU:~
Did you know the famous Ganjam jewellery of Karnataka has a historical linkage with odisha's Ganjam dist.
The story of this dates back to the little town of Ganjam in Odisha. In 1889,gold yielded its secrets to a young man called Nagapa and a legacy
1/4 Image
was created. Born into a family with a tradition of gem trading and jewellery, he soon took the legacy across India conquering new markets as dynasties in the region flourished. Nagapa moved to Hampi, which was then, the capital of Vijayanagara Empire
2/4 Image
Over an epoch of time, the business and family moved to Mysore when the city was proclaimed as capital of the Karnataka state, finally moved to Bangalore and started their business in the heart of the garden city
3/n Image
Read 4 tweets
Apr 27
ସ୍ୱାଭିମାନୀ ପାଇଁ ଅଭିମାନୀ କିଏ ?
*******************************
ଉତ୍ତର ମୋ ଆଲେଖ୍ୟ ପଢି ଶେଷ ରେ ଦେବେ
#Thread
#ସ୍ୱାଭିମାନଦିବସ
କଥା ରେ ଅଛି ,
" ଜୀବନେ ନ ଦେଲୁ ତୁଣ୍ଡେ
ମଲେ ଦେବୁ ଗାଁ ମୁଣ୍ଡେ।"
ଓଡ଼ିଶା ରେ ଆଜି ଉତ୍କଳ ଗୌରବ, କୂଳବୃଦ୍ଧ, ଶତାବ୍ଦୀ ସୂର୍ଯ୍ୟ ବୋଲି ମଧୁବାବୁ ଙ୍କୁ
୧/n Image
ସମସ୍ତେ ଜାଣନ୍ତି।
* ସେଥିଲେ ସବୁଥିରେ ପ୍ରଥମ ଓଡ଼ିଆ- ଓଡ଼ିଶାର ପ୍ରଥମ ଗ୍ରଜୁଏଟ୍, ପୋଷ୍ଟଗ୍ରାଜୁଏଟ, Advocate, ମନ୍ତ୍ରୀ, ଶିଳ୍ପପତି, ଏବଂ ଓଡ଼ିଶା ର ପ୍ରଥମ ବିଦେଶ ଯାତ୍ରୀ। ଇତ୍ୟାଦି ଇତ୍ୟାଦି।
ହେଲେ ଏତେ ସବୁ ହେଇ ବି କେଉଁ ତତ୍କାଳୀନ ଓଡ଼ିଶା ବୋଲାଉଥିବା ଅଞ୍ଚଳର ଲୋକେ ମଧୁବାବୁଙ୍କ ଦୁର୍ଦ୍ଦିନରେ ତାଙ୍କ ପିଠିରେ ପଡିନଥିଲେ।
୨/n Image
ଆଜ୍ଞା ହଁ ସତ୍ୟ କଟୁ ହେଇପାରେ , କିନ୍ତୁ ଏ ସବୁ ଲୋକ ଲୋଚନ କୁ ଆଣିବାକୁ ପଡିବ ଚିନ୍ତାକଲି।
ଆଜି ଯେଉଁ ବଡ଼ବଡ଼ିଆ ଓଡ଼ିଆ ଅମୁକ ଦିନ ସମୁକ ଦିବସ ରେ ଫୁଲମାଳ ପାଉଛନ୍ତି। ସେଇମାନେ ଦିନେ
ଏ ଜାତି ର ସର୍ବଶ୍ରେଷ୍ଠ ପୁରୁଷଙ୍କ ଚରିତ୍ର ସଂହାର କରିଥିଲେ।
👇🏾
ଫୋଟ ଟିକୁ ଦେଖନ୍ତୁ ମଣ୍ଡଳୀ ଭିତର ଥିବା ମଣିଷ ଟି ମଧୁବାବୁ
୩/ନ Image
Read 24 tweets
Apr 26
A forgotten Hero : Maharaja Krushna Chandra Gajapati Narayan Dev

(131st birth anniversary)
#Thread

Some men are born great, while some achieve greatness during their lifespan. Yes,Maharaja Krushna Chandra Gajapati Narayan Deb, the scion of the great eastern ganga dynasty
1/n
belong to both the leagues, An illustrious son of mother India and architect of first linguistic state Odisha.

Gajapati Krushna Chandra Deba did what other maharajas used to do in his time under the spell of royal pleasure and patronage . History has kept it both as
2/n
secret and open secret. But, some more he did what other aristocrats used not to do in his time. That , he came out of all cell of his royal gravity and mingled himself in the main stream of the nation for the cause of freedom and became the outstanding spokesman
3/n
Read 37 tweets
Apr 1
ନୂତନ ପ୍ରଦେଶର ଉଦ୍‌ଘାଟନ ଉତ୍ସବ
#UtkalaDibasa
#Thread
#ଉତ୍କଳଦିବସ
ନୂତନ ଓଡ଼ିଶାର ପ୍ରଥମ ଗଭର୍ଣ୍ଣର ରୂପେ ସାରଜନ୍ ହବାକ୍‌ଙ୍କ ମନୋନୟନ ଥିଲା ସର୍ବପ୍ରଥମ ଆନୁଷ୍ଠାନିକ ଘୋଷଣା।ଏହି ଘୋଷଣା ପରେ ରେଭେନ୍ସାକଲେଜରେ ଏକ ଦରବାର ଆୟୋଜନ କରାଯାଇ ସ୍ବତନ୍ତ୍ର ଓଡ଼ିଶାର କର୍ଣ୍ଣଧାର ମହାରାଜା କୃଷ୍ଣଚନ୍ଦ୍ର ଗଜପତିଙ୍କୁ ଏହି ଉତ୍ସବରେ
୧/n
ସମ୍ମାନଜନକ ଆସନ ପ୍ରଦାନ କରାଯାଇଥିଲା ।ଏହି ଅବସରରେ ପାଟଣା ହାଇକୋର୍ଟର ମାନ୍ୟବର ମୁଖ୍ୟ ବିଚାରପତି ଓ ନୂତନ ପ୍ରଦେଶର ଶୁଭାକାଂକ୍ଷୀ କଟନି ଟେରେଲ୍ (Cutney Terrel) ଗଭର୍ଣ୍ଣର ହବାକ୍‌ଙ୍କୁ ଶପଥ ପାଠ କରାଇଥିଲେ ।ସେହିଦିନ ଜିଲା ମଇଦାନରେ ଅନୁଷ୍ଠିତ ଜନସଭା ଓ ସାଂସ୍କୃତିକ ଉତ୍ସବରେ ମହାରାଜା ଥିଲେ ସମବେତ ଜନତାର ପ୍ରଧାନ ଆକର୍ଷଣ ।
୨/n
ମଇଦାନରେ ଆୟୋଜିତ ଗାର୍ଡନପାର୍ଟିର ସମସ୍ତ ଖର୍ଚ୍ଚ ସେ ନିଜେ ବହନ କରିଥିଲେ ମହାରାଜା। ଏହି ଅବସରରେ ଯେଉଁ ସବୁ ବିଶିଷ୍ଟ ବ୍ୟକ୍ତିଙ୍କର ବାର୍ତ୍ତା ପଠନ କରାଯାଇଥିଲା , ଭାରତମନ୍ତ୍ରୀ ସାର ସାମୁଏଲ୍‌ ହୋର୍‌ଙ୍କ ବାର୍ତ୍ତା ଥ୍ୟା ସର୍ବାଧିକ ଗୁରୁତ୍ବପୂର୍ଣ୍ଣ ସେ ଲେଖିଥିଲେ -
୩/n
Read 13 tweets
Feb 1
#HamviraMahapatra
Unsung Hero of medieval India:

Hamvira Deva commonly known as Dakshina Kapileswara in indian history,the eldest son of
Emperor Kapilendra Deva of odisha

form the fort of Warangal to Srirangam temple inscription,it tells the victorious campaign of a hindu
1/n
Empire. Which was lead by Havmira deva Mahapatra( General of Gajapati army) in 1445AD.

Kapilendra deva expanded the
Gajapati kingdom greatly by the help of his son Hamvira deva in various conquests which are worth
mentioning.
👇🏾
2/n
Hamvira mahapatra was a great military genius in several battle. Hamvira
mahaPatra conquered the Reddi kingdom of Rajahmundry and the
Vijayanagar province of Kondavidu, captured Warangal and Bidar
from the Bahmanī sultanate, and eventually occupied Udayagiri.
3/n
Read 16 tweets
Jan 30
Ganjapa Cards Of Parala:
Thread
Ganjapa , one of the traditional card game of Odisha, where Playing Cards are in circle shaped.
Paralakhemundi, had been the haven for Ganjapa craftsmen who supplied ancient playing cards to various parts of the world.
1/n ImageImage
The game of Ganjapa cards, which was played by members of royal families and zamindars in the ancient era, later by common people, is now on the decline. The demand for these cards is languishing due to lack of adequate customers and rising cost of production.
2/n Image
Ganjapa is a recreational game for Odia society, primarily villagers after medieval era. It is played with circular shaped Pattachitra painted cards. The game is very popular in the heritage town Paralakhemundi of southern odisha.
3/n Image
Read 13 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(