తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల విశేషాలు

1.తిరుమల పూర్వ నామధేయమేమిటి? Ans.: వరహాపర్వతం.
2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? Ans. : ఉగ్రాణం.
3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి? Ans. : నడిమిపడికావాలి.
4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పరిమళపు అర.
5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పోటు.
6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత? Ans. : 30 అడుగులు.
7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి? Ans.: అంగప్రదక్షణ.
8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు? Ans.: మహామణిమండపం.
9. బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు? Ans.: కొలువు మండపం.
10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి? Ans. : శయన మండపం.
11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది? Ans.: అద్దాల మండపం.
12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? Ans.: డోలా మండపం.
13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి? Ans. : రంగనాయకుల మండపం.
14. తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది? Ans.: రాజా తొదరమల్లు.
15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు? Ans.: బలి పీఠం.
16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు? Ans. : కోయిల్ తిరుమంజనం.
17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు? Ans. : 4 సార్లు.
18. విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది? Ans.: 2 సార్లు
19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి? Ans. : 29
20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు? Ans. : 7 సార్లు

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Saradhi

Saradhi Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @SaradhiTweets

11 Sep
రామస్వామి కెపిఆర్ మిల్స్‌ను కలిగి ఉన్నారు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని పెద్ద బ్రాండెడ్ కంపెనీలు ఆయన కంపెనీ నుండి దుస్తులను తయారు చేయిస్తాయి.లాక్-డౌన్లో, 17500 మంది ఉద్యోగులలో, ఏ ఉద్యోగిని తొలగించలేదు లేదా ఎవరికైనా 1% జీతం తగ్గించలేదు,నష్టం మొత్తం ₹ 30 కోట్లు భరించారు
రామస్వామి జి తిరుపూర్ మరియు కోయంబత్తూరులో 4 కర్మాగారాలు ఉన్నాయి, ఇందులో 22000 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
రామస్వామి 17,500 వేల మంది వలస కూలీలకు (4500 స్థానికులు, సమీపంలోని తన ఇంట్లోనే) తమ ఫ్యాక్టరీ హాస్టళ్లలో ఉండమని చెప్పారు మరియు లాక్ డౌన్ అయినంత వరకు, మీరు చింతించకండి, మీ ఆహార పానీయాలు, వసతి, మొబైల్‌ రీఛార్జ్ చేయడం కూడా నా వైపు నుండి ఉచితం అని ప్రకటించారు.
Read 7 tweets
7 Sep
🙏🤝 *మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు*🙏

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ... ‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి .
అవి
నాలుగు వేదాలు,
పంచభూతాలు,
అంతరాత్మ,
ధర్మం,
యముడు,
ఉభయ సంధ్యలు,
సూర్య చంద్రులు,
పగలు,
రాత్రి .
వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు

దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు . ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
Read 9 tweets
6 Sep
పార్ధసారధి పోట్లూరి గారి నుండి ఇంకొక ఆణిముత్యము 🙂

facebook.com/uvnpardha.sara…

చైనా యుద్ధ నీతి ప్రధానంగా రెండు ఆలోచనలతో ఉంటుంది. 1.వుల్ఫ్ వారియర్ డిప్లొమసి [Wolf warrior diplomacy].
2. Salami Slice Tactics.[సలామీ స్లైస్ టాక్టిక్స్].
చైనా వుల్ఫ్ వారియర్ డిప్లొమసి [Wolf warrior diplomacy]:
ఒకవైపు చర్చల పేరుతో అగ్రెసివ్ గా మాటల యుద్ధం చేయడం ఇంకో వైపు తమ బలగాలని అవకాశం కోసం వేచి చూడమని ఉసిగొల్పడం ఇదీ చైనా Wolf warrior diplomacy . అయితే చైనా ఇలా చేయడం మొదటి సారి కాదు.
వియాత్నాం ప్రాదేశిక జలాలలో చైనా చేపల పడవలు వెళ్ళి చేపలు పట్టడం అడ్డువచ్చిన వియాత్నాం కోస్ట్ గార్డ్ పడవలని తమ నౌకలతో బెదిరించి పంపడం గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నదే. చైనా సంగతి తెలిసే మన సైన్యాధికారులు పూర్తిగా బలగాలని తూర్పు లదాఖ్ నుండి వెనక్కి తీసుకోలేదు.
Read 42 tweets
5 Sep
వారాల పేర్లు

జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక్కో గ్రహ ప్రభావం ఒక గంట భూమిపైన ఉంటుందట. కాబట్టి సూర్యోదయం లో ఏ గ్రహ ప్రభావం ఉంటే ఆ రోజు ఆ గ్రహం యొక్క పేరుతో వారాల పేర్లు పెట్టారు. అది గుర్తు పెట్టుకోవడానికి ఈ క్రింది శ్లోకం తయారు చేశారు.

మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః
అంటే సృష్టి ప్రారంభమైనప్పుడు సూర్యుడి ప్రభావం ఉంది కనుక ఆయన ఆదిత్యుడు కాబట్టి ఆయన పేరుతో ఆదివారం లేదా రవివారం అన్నారు. ఆ తర్వాత నాలుగో గ్రహ ప్రభావం భూమి మీద ఉంటుందట అంటే ఇందు వారం ఇందు వారం అంటే సోమ వారం. ఇందు అంటే చంద్రుడు కదా? సోము అన్నా చంద్రుడే.
(మందా - 1) (మరేడ్య- 2) (భూపుత్ర -3) (సూర్య - 4) (శుక్ర -5) (బుధేం-6) (దవః - 7)

ఇక ఇందు తర్వాత నాలుగోది భూపుత్రుడు. భూపుత్రుడు అంటే కుజుడు. ఆయన్నే మంగళ గ్రహం అని కూడా అంటారు. కాబట్టి సోమవారం తర్వాత మంగళవారం. అలా.. వారాల పేర్లు నిర్ణయించారు.
Read 15 tweets
4 Sep
ప్రసాదాలు – రకాలు
ప్రపంచం అంతటా నిండి ఉన్న దైవానికి పూజ చెయ్యడం, ప్రసాదాన్ని సమర్పించడం మానసిక సంతృప్తి ఇవ్వడమే కాక అనేక కోరికలను కూడా తీర్చుతుంది.

ప్రసాదం అనేక రకాలు.
1. తీర్థ ప్రసాదం.
2. పత్ర ప్రసాదం
3. భక్ష్య ప్రసాదం
4. కుంకుమ ప్రసాదం
5. పుష్ప ప్రసాదం
6. అన్న ప్రసాదం
7. ఫల ప్రసాదం
8. వస్త్ర ప్రసాదం
9. రక్షా ప్రసాదం
10. గంధ ప్రసాదం
11. ఆభరణ ప్రసాదం
12. అక్షతా ప్రసాదం
13. లేపన ప్రసాదం
14. మృత్తికా ప్రసాదం
15. నేత్ర ప్రసాదం
16. మాంస ప్రసాదం
1. తీర్థ ప్రసాదం – పంచామృత అభిషేక తీర్ధం, పానకం, జల తీర్ధం, కషాయ తీర్ధం.
2. పత్ర ప్రసాదం – తులసి, మరువం, దవనం, బిల్వ పత్రం, శమీ, గరిక, కుశ, పాటలీ, సింధువార పత్రం.
3. భక్ష్య ప్రసాదం – వడలు, దోశెలు, లడ్డూలు, బొబ్బట్లు, అరిసెలు, కేసరి, పాలకోవా, చెగోడీలు మొదలయినవి.
Read 11 tweets
3 Sep
ఈ పాట వెనక ఉన్న సనాతన ధర్మం చెప్పిన ఆరోగ్య రహస్యం....మీకోసం!

కాళ్ళ గజ్జ కంకాలమ్మా!
వేగుల చుక్క వెలగా మొగ్గ !
మొగ్గా కాదు మోదుగ ఆకు !
ఆకూ కాదు నిమ్మలవారి !
వారీ కాదు వావింటాకు !
ఆకు కాదు గుమ్మడి పండు !
కాళ్ళు తీసి కడగాపెట్టు!
ఈ పాటలో ఏముందని ఏప్పుడు మనం ఆలోచించివుండం. ఆలోచిస్తే..ఇందులో దాగున్న అద్బుత వైద్య విజ్ఞానం మనకు అవగాహనవుతుంది!
కాళ్ళకు గజ్జివస్తే....కంకోళం(గంగారపాకు) అనే ఆకును నూరిరాయాలి. దానికితగ్గకపోతే తెల్లవారుజామున. లేత వెలగ కాయి గుజ్జురాయాలి. దానికి తగ్గకపోతే మోదుగఆకు నూరిరాయాలి. తగ్గడం ప్రారంబించాక, నిమ్మరసం ను పలచగాచేసి గజ్జి సోకిన కాలిని కడగాలి. అప్పటికి గజ్జి మాడకపోతే వావింటాకు నూరిరాయాలి!!
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!