🚩🚩రజనీకాంతరావు గారి ఓ విభావరి ఓహో విభావరి!
-
ఎదో తెలియని ,కమ్మని పాత సువాసన జల్లినట్లుగా ,సుపరిమాళాలు వేదజల్లినట్లుగా ,
అప్పటి గానామృతం ఎంత విన్న ఇంకా వినాలనిపించే తీరు ,
ఆ మహానుభావునికి పాదాభివందనం.
(ఈ పాట రచన - సంగీతం .. సాలూరి వారి గాత్రం .
ఇక్కడ ఈ పాట మరిచిపోతారో అని youtube.లో . up లోడ్ చేసాను .)
ఓ విభావరి ఓహో విభావరి.
.
నీహార తీర నీలాంబరధారిణి మనోహారిణి ఓ విభావరి ఓహో విభావరి
.
నీ చెంచెల- చేలాంచల నిభృత స్వప్నసీమలలో
.
ఇద్దరూ స్వయంకృషి తో వచ్చినోళ్ళే
ఇద్దరూ తెలుగు మట్టి బొమ్మలే
ఇద్దరూ వారాల బిక్షువులే
ఇద్దరి జీవితం సినీమాతోనే
ఇద్దరి జీతం సినీ గీతమే
ఇద్దరికీ పద్మ అవార్డులు
ఇద్దరి అర్ధాంగులూ సావిత్రులే
ఇద్దరి చివరి మజిలీ చెన్న పట్నమే!
వాళ్ళని పరిచయం చేసింది పాట!
వారి బ్రతుకు పాట
వారి మాట పాట
వారి నడక పాట
వారి నడత పాట
వారి వశం పాట
వారి పాశం పాట
వారి ఊపిరి పాట
వారి గమనం పాట
వారి మననం పాట
వారి ఆహారం పాట
వారి ఆహార్యం పాట
వారి అర్ధం పాట
వారి పరమార్ధం పాట
వారి సామ్రాజ్యం పాట
వారి సాయుజ్యం పాట
వాళ్ళని రగిల్చింది -
వాళ్ళని మిగిల్చింది -
పాట గదరా శివా!
తెలుగు సినీ గీతానికి ఘంటసాల పల్లవి అయితే, ఎస్ పీ చరణం కదా!
తెలుగు సినీ భాగవతంలో ఘంటసాల రాముడైతే, బాలూ కృష్ణుడు!
వారిద్దరి మధ్య మాటా మంతీ సాగితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందనుకుంటే ఎలా ఉంటుంది!!
ప్రఖ్యాత నవలా రచయిత్రి #శ్రీ దేవి రాసిన ‘’కాలాతీత వ్యక్తులు ‘’
నవలకుఅన్నపూర్ణా వారు సొగసు లద్డిన సినిమా ‘#చదువుకున్న అమ్మాయిలు ‘’.
సాలూరి వారి సరళ స్వరాలు ,నారాయణ రెడ్డి గీత రచన తో మది పులకించిపోతుంది
.
ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది .
.
.’’విని పించని రాగాలే ‘’అన్న పాట అందరూ మెచ్చుకోన్నదే .
మిగిలిన గీతాలు హాయి చేకూర్చేవే .అయినా నాకు బాగా నచ్చిన గీతం
’
కిలకిల నవ్వులు చిలికిన –పలుకును నాలో బంగారు వీణ
కరిగిన కలలే నిలిచిన –నింపెను నాలో మందార మాల
రమ్మని మురళీ రవళులు పిలిచే –ఆణువణువూ బృందావని లో నిలిచే
తళతళ లాడే తరగల పైన –ఆందీ అందని అందాలు మెరిసే
నీ ఉన్న వేరే సింగారములేల? –మమతలు నీ పాద ధూళి సిందూరము కాదా ?
మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడ ైనా ఆలోచించారా………?
గధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి,
రాగుల నుండి రాగిపిండి వస్తుంది.
కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడైనా ఆలోచించారా………?
మైదా పిండి ఎలా వస్తుంది……..
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది.
అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.
🚩🚩సామజిక దృక్పధం ! #గ్రామం లో కి వెళ్లి ఒక రైతు ని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి అని అడగండి . వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు . పట్టణం లో వెళ్లి ఒక హోటల్ యజమాని ని అడగండి .. కూక్స్ వైటర్స్ ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు ."
అసలు ఈశాన్య భారత దేశం వారు ఉండబట్టి సరిపోయింది .. లేక పొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది" అని మొన్న కేరళ లో ఒక హోటల్ యజమాని అన్నాడు . భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు .
నేను మారిషస్ వెళ్ళినప్పుడు అక్కడ మాకు పురోహితుడు , కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడిగారు .
ఒక పక్క దేశం లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు . మరో పక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడం లేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు .
🚩🚩మరపు రాని మధురగీతం..🚩🚩
.
‘’చిగురాకులలో చిలకమ్మా ‘’
.
హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట
పెండ్యాల నాగేశ్వర రావు త న సంగీత సరళ స్వరాలతో
హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట ,
పెండ్యాల నాగేశ్వర రావు తన సంగీత సరళ స్వరాలతో
మనసు గిలి గింతలు పెట్టాడు.
అలా విరిసినఒక పుష్ప గీతమే
సావిత్రి ,నాగేశ్వరరావు ల మధ్య నడిచిన యుగళ గీతం
.
ప్రేమించిన అమ్మాయి ని చిగురాకులలో చిలకమ్మ తో పోల్చటం భలే తమాషా గా ఉంది
తన మనసులో ఉన్నది చిన్న మాటే –దాన్ని వినమని బతిమాలుతున్నాడు .
వింటే సరిగ్గా స్పందిస్తున్దని ఆశ, ఆరాటం అత గాడికి .
ఆమె కూడా పల్లె టూరిదే .కాయా, కసరూ అమ్ముకోనేదే .అయినా ఆమె భావమూ
అతి సున్నితం గా ఉండటమే సముద్రాల చూపిన ప్రత్యేకత
.ప్రియుడిని మరు మల్లెలలో మామయ్యా అంది అంతే లలితం గా .ఆ చెప్పే మంచి మాటేదో సెలవీవయ్యా అని భలేగా అడిగింది .