శర్మ " సార్ ! పరోపకారం ఇదం శరీరం. ఈ వెధవ జీవితాలు పరోపకారం కోసమే అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా ! ఇలాంటి దీపాలు ఫేస్బుక్ల్ మీకెంత మంది స్నేహితులున్నారో, ఫాలోయర్లు మీ పేజీలతో సహా ఉన్నారో, అందరికీ తలా ఒకటి ఇచ్చేయ్యండి.
ఇఖ లెక్క వేసుకోండి. నా దీపం కోసం ఓ గంటలో అక్కడుంటా" అని ఫోన్ పెట్టేశాడు.
శర్మ అప్పారావు గారింటికి వెళ్ళేసరికి " ఆయన దీపాలగుట్టలో కూర్చుని అన్నిటినీ రుద్దుతున్నాడు.
ఒరేయ్ ! నువ్వు చెప్పినట్లే ఆ భూతాన్ని అడిగా ! దానికి లెక్క చెప్పలేక, నీ దగ్గరున్న దీపాలన్నీ ఇచ్చేయ్యి అన్నాను.
"ఆ దీపాలు రాలుతుంటే, నా బుల్లి దీపం కూడా వాటిల్లో కలిసిపోయింది. దేనికీ భూతమొచ్చేట్లు లేదు." అన్నారు అప్పారావు గారు. దీపాలు రాలుతునే ఉన్నాయి. మీరు తార్నాకా వెళ్ళి ఓ దీపం తెచ్చుకోండి. అప్పారావు గారి అద్భుత దీపం మీకు దొరకవచ్చు. నేను అక్కడే ఉన్నాను.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🚩🚩దేశమంటే మట్టి కాదోయ్!🚩🚩
.
*ఒక సారి ఒక బెంగాలి , ఒక పంజాబి " మేమే గొప్ప దేశ భక్తులం అంటే, కాదూ మేమే అంటూ " వాదించుకుంటున్నారు
. ఇద్దరూ ఒక ఒప్పొందానికి వచ్చారు .
బెంగాలి " నువ్వు
మీ వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నా నెత్తి మీద ఒక వెంట్రుక పీకేయ్ , నేనూ మా వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నీ తల వెంట్రుక పీకేస్తా.
..దేశ సేవ చేసిన వాళ్ళెవరైనా , దేశం కోసం చని పోయిన వారైనా " .సరే అంటె సరే అనుకొన్నారు. #బెంగాలి " బకీంచంద్ర" అంటు ఒకటి#
#పంజాబి " లాలా లజ్ పత్ రాయ్ " అంటూ ఒకటి
బెంగాలీ " బిపించంద్ర పాల్ " ఒకటి
పంజాబి " భగత్ సింఘ్ " ఒకటి.
.......................
.......................
.........................