రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు - ఎవరు అనేది మ్యాటర్ క్రిస్టల్ క్లీయర్ బాబాయి
1.జగన్ ప్రభుత్వంలో 14 నవంబర్ 2019న గుంటూరు దుర్గ గుడి ధ్వంసం అంటూ సోషల్ మీడీయాలో రచ్చ- అదే రోజు జగన్ అన్న ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సేవలు అందించేలా ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభం
పేద పిల్లల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా చేసిన ప్రయత్నంగా చూడోచ్చు - గుడి ధ్వంసం అనేది పెద్ద బోగస్,గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశాకే ఇక్కడ రోడ్ వైడినింగ్ చేశారు.. కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ
2. 21 జనవరి 2020న పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహులు ధ్వంసం అంటూ సోషల్ మీడీయాలో ప్రచారం. - దీనికి సరిగ్గా వారం ముందే జనవరి 15న జగన్ అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో తోలి సారిగా రైతులకు అండగా 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.
రైతన్నలు తమ కష్టాన్ని వినే ప్రభుత్వం వచ్చిందని ప్రతి గ్రామంలో చర్చించుకోవడం మోదలు పెట్టారు. సరిగ్గా ఈ సమయంలోనే విగ్రహాలు ధ్వంసం
3. 11 ఫిబ్రవరీ 2020న రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం, అలాగే 13 ఫిబ్రవరీ 2020న ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం ధ్వంసం చేశారు, 14 ఫిబ్రవరీ 2020న నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రధం దగ్ధం
- దానికి సరిగ్గా వారం రోజుల ముందు ఫిబ్రవరీ 8న ఆడపిల్లల రక్షణకై రాజమండ్రిలో తోలి దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించారు..అదే సమయంలో వేణుగోపాలస్వామి గుడిలో విగ్రహాలు పగిలిపోయాయి.అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం అయిపొయింది,నెల్లురూలో రధం కాలిపొయింది..ఒక్క దిశా పోలీస్ స్టేషన్ కే మూడు ఘటనలు
4. 2020 సెప్టెంబర్ 7న 55,607 అంగన్వాడిల్లో 31,16,000 మంది అక్క చెల్లెమ్మలకి లబ్ది చేకూరేలా తల్లీ బిడ్డా వికాశం కోసం వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం అనగా ఒక్కరోజు ముందు 6 సెప్టెంబర్ 2020న అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధం దగ్ధం
5. సెప్టెంబర్ 11న 87 లక్షల మంది మహిళల ఆర్ధికాభివృద్దే లక్ష్యంగా వైయస్సార్ ఆసరాని జగన్ ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న పేద మహిళలు అందరు తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడు అని ఆనందపడటం మోదలు పెట్టారు
సరిగ్గా రెండు రోజులకు 13 సెప్టెంబర్ 2020న విజయవాడ దుర్గ గుడి రధానికి చెందిన వెండి సింహాలు మాయం, సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వం దేవాలయాలపై దాడులు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుంది అని ప్రచారం
6. రైతన్నల పొలాలకు జలసిరులు అందించేందుకు రైతన్న పోలంలో బోరు వేయించడనికి అయ్యే కర్చు ప్రభుత్వమే బరిస్తూ వైయస్సార్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28 న మొదలు పెట్టబోతున్నారు అనగానే సరిగ్గా 2 రోజుల ముందు సెప్టెంబర్ 25న నెల్లూరు జిల్లా నాయుడుపేట నందు ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం
7. అక్టోబర్ 8న విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ జగన్నన విధ్యాకానుకను ప్రారంభించి విద్యార్ధులకు అండగా ఉన్నాం అని భరోసా ఇవ్వడానికి సిద్దమయ్యారో లేదో మూడు రోజుల నుంచి మొదలైంది ధ్వంస రచన
5 అక్టోబర్ 2020 కర్నూల్ మంత్రాలయం మండలంలో శ్రీలక్ష్మినరసింహ స్వామి దేవలయంలో స్వామి శేషపడగలు ధ్వంసం. 6 అక్టోబర్ 2020 గుంటూరు జిల్లా నరసారావుపేట శంకర మఠం సమీపంలో సరస్వతి దేవి విగ్రహం ఎప్పుడో స్థలం యజమాని ఆద్వర్యంలో జరిగిన మరమత్తులలో ధ్వంసం అయితే అది అప్పుడే అయింది అని ప్రచారం
8 అక్టోబర్ 16న - వెనుకబడిన వర్గాలైన బీసీలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తూ చారిత్రామకమైన నిర్ణయం తీసుకుని వెనకబడిన వర్గాల పక్షపాతిగా వారి తరుపున నిలబడితే. తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం అంటూ ఆ తరువాత రోజే 17 అక్టోబర్ 2020న సోషల్ మీడియాలో ప్రచారం
9. దేశంలో ఎక్కాడా లేని విధంగా ఎవ్వరు చేయని విధంగా రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే . తిరుపతిలో ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పూర్ణ కుంభం లైటింగ్ ని దూరం ని ఫోటో తీసి శిలువ అంటు ప్రచారం
విజయనగరం లో ఇళ్ల పట్టాలు పంచేందుకు జగన్ వెలితే జగన్ వెళ్ళే స్థలానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న రామాలయంలో రాముల వారి విగ్రహంపై దాడి. ఇంకా ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం గ్రామాల్లో జరుగుతూనే ఉంది కాబట్టి రాజమండ్రిలో సుబ్రహమణ్యస్వామి పై దాడి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి..
పై చెప్పిన ఈ ఘటనలే కాదు - ఐ బెట్ ఇవే కాకుండా ఇంకా రాష్ట్రంలో దేవాలయాలపై కాని, దేవతా మూర్తులపై కాని జరిగిన దాడులకి సంభందించి ఒక రెండు రోజులు అటు కానీ ఇటు కానీ జగన్ అన్న సంక్షేమ పధకం ఒకటి కచ్చితంగా ఉంటుంది... దీని బట్టి రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడుల వెనక ఏవరు ఉన్నారు
ఎవరు ఉసి కోలుపుతున్నరు. ఎవరు ఆచరణలోకి పెడుతున్నారు, ఎవరు ప్రచారం చేస్తున్నారో ఇట్టే అర్ధం అయిపొతుంది..
మళ్ళీ చెబుతున్నాం జగన్ అనే ఒక వ్యక్తి మీద రాజకీయ కక్షతో , రాజకీయంగా ఏదుర్కోలేక దేవాలయాల జోలికి పోవద్దురా.. మట్టి కోట్టుకుని పోతారు !
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
1. ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు
(అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టు)
2. 11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటు
3. రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేశారు. వేలాది సీసీ కెమెరాలు అమర్చారు.
4. దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు
ఇటీవల దేవాలయలపై జరిగిన తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను శనివారం విడుదలను చేసింది. అవి..
కృష్ణా జిల్లా గుడివాడ గంగానమ్మ గుడి హుండీ చోరీకి మత రంగు పులిమి విపక్షాలు ఆందోళనలు చేశాయి